TeluguTET CTET classes
15.6K subscribers
1.15K photos
3 videos
498 files
1.28K links
By unissa ma'am
Top Telugu TET educator ( BA.,MA literature, MSC psychology )for online claases download our Google play & Ios APPS

thank you🙂
Download Telegram
Forwarded from Deleted Account
హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రచించిన వారు?
Anonymous Quiz
40%
బాల గంగాధర్ తిలక్
27%
సర్దార్ వల్లభాయ్ పటేల్
20%
మహాత్మా గాంధీ
13%
2&3
Forwarded from Deleted Account
యునెస్కో చే ప్రపంచ జీవావరణం విలువ జాబితాలో చేర్చబడింది?
Anonymous Quiz
9%
కిన్నూరు ప్రాంతం
44%
సుదర వనములు
40%
నల్లమల కొండలు
7%
స్పిటి లోయ
Forwarded from Deleted Account
అజంతా చిత్ర కల దేనికి సంబంధించినది?
Anonymous Quiz
7%
శైవ సాంప్రదాయం
28%
జైన మతం
24%
వైష్ణవ సాంప్రదాయం
41%
బౌద్ధ మతం
Forwarded from Deleted Account
రిఫ్రిజరేషన్ ఆహార వియోగాన్ని ఏ విధానం తో పరివర్తిస్తుంది?
Anonymous Quiz
9%
మందితం
49%
నిలుపుదల
35%
ఆలస్య పరిచి
8%
వడి పెంచి
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
జంఝావతి రబ్బర్ డ్యామ్ ఎక్కడ కలదు?
Anonymous Quiz
11%
వరంగల్
52%
విజయ నగరం
29%
శ్రీకాకుళం
8%
విశాఖపట్నం
Forwarded from Deleted Account
మానవుని చెవి ఎముకల మొత్తం సంఖ్య ఎంత?
Anonymous Quiz
9%
2
17%
8
64%
6
10%
4
Forwarded from Deleted Account
దళాల్ స్ట్రీట్ ఎక్కడ ఉంది?
Anonymous Quiz
14%
లండన్
23%
పారిస్
31%
న్యూ ఢిల్లీ
31%
ముంబయి
Forwarded from Deleted Account
ప్రపంచము నందలి ఎత్తయిన తాపీ పని ఆనకట్ట?
Anonymous Quiz
24%
భాక్రానంగల్
39%
నాగార్జున సాగర్
33%
హీరాకుడ్
4%
కృష్ణ రాజ సాగర్
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
నారో-గేజ్ రైలు పట్టాలు ఇక్కడ మాత్రమే ఉండును?
Anonymous Quiz
36%
పర్వత ప్రాంతాలలో
17%
దక్షిణ భారత దేశం
15%
ప్రముఖ నగరాల మధ్య
32%
1&2
Forwarded from Deleted Account
క్రింది రాష్ట్రాలలో బొగ్గు ఉత్పత్తి దారు కానిది ఏది?
Anonymous Quiz
8%
జార్ఖండ్
22%
ఆంధ్రప్రదేశ్
18%
పశ్చిమ బెంగాల్
53%
కేరళ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
అర్ద శుష్క ప్రాంతాల పరిశోధనకు అంకితమైన పరిశోధన కేంద్రం?
Anonymous Quiz
12%
WALAMTARI
22%
ASKI
56%
ICRISAT
10%
ICAR
Forwarded from Deleted Account
రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ లో లేని క్రీడ
Anonymous Quiz
22%
థైక్వాణ్డో
29%
సైక్లింగ్
22%
ఫుట్ బాల్
27%
క్రికెట్
Forwarded from Deleted Account
భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతం?
Anonymous Quiz
6%
సన్ లోయ
56%
దామోదర్ లోయ
21%
మహానది లోయ
17%
గోదావరి లోయ
Forwarded from Deleted Account
అస్సాం లో భారీగా వరదలను కల్గించే నది?
Anonymous Quiz
10%
గోమతి
13%
యమున
74%
బ్రహ్మపుత్ర
4%
గంగా
Forwarded from Deleted Account
తిరుచిరాపల్లి ఏ నది ఒడ్డున కలదు?
Anonymous Quiz
9%
సట్లజ్
19%
గోదావరి
29%
పెన్నా
42%
కావేరి