VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి నేడే(జూన్ 07) చివరి తేదీ* #YSRBima
👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
🔥 *వైఎస్ఆర్ బీమా సర్వే 2023-24 కి సంబంధించి కొత్త & రెన్యువల్ ఎన్రోల్మెంట్ పూర్తి చెయ్యడానికి గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించడం జరిగింది* #YSRBima
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *వైఎస్ఆర్ బీమా సర్వే 2023-24 కి సంబంధించి కొత్త & రెన్యువల్ ఎన్రోల్మెంట్ పూర్తి చెయ్యడానికి గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించడం జరిగింది* #YSRBima»
*‼️YSR Bima 2023 -24 ‼️*

Dear All ≈

🔰 "YSR Bima Enrollement 2023-2024 RiceCard {Renewals & New Ricecards} List with "Survey Status Download"

*🛑🛑 The Download Provision Available from 8AM to 9AM Only.*

*✅️ Stopped due to heavy load as mobile data entry is fact error.*
// Update on JVD 2022-23 ≈≈ 2nd Quarter  Payment Status //

Dear All ≈

☑️ For students of Kamma, Reddy corporations, it will get credited today.

✅️ For EBC, Kapu corporations, bills are under process. They may take few more days.

♻️ For nearly 39k BC students, they are being released through SNA acct by tomorrow.

🔰✅️ For all other corporations, there is no pendency.

Dated :: 7th June 2023
YSRPK_2.7.2_LiveElc.apk
30 MB
*YSR Pension Kanuka ≈≈ Applicant Electricity Meter Details Capturing App*
Electricity Meter Details Capturing - User Manual.pdf
1.2 MB
*Electricity Meter Details Capturing - User Manual.PDF*
YSR BIMA 2023-2024 :

YSR Bima 2023-2024 Rollback Enrollment OPTION ENABLED IN WEA/WWDS LOGIN
Volunteer Supplementary Pay bill Submission tile enabled in Payroll Herb Login.

Left over GPs DDOs can submit volunteer honorarium bills in supplementary mode for the month of May-2023.
🍾 *త్వరలోనే మద్యపాన నిషేధాన్ని అమలు చేయనున్న సీఎం జగన్ గారు*
☛ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు. 2024 మార్చిలో నోటిఫికేషన్.. ఈ తొమ్మిది నెలలు అత్యంత కీలకం.

☛ ఈనెల 15వ తేదీ నుంచి *'సురక్షా చక్ర' కార్య క్రమం.*

☛ అర్హులు ఎవరూ ప్రయోజనం పొందకుండా మిగిలిపోకూడదన్న సంకల్పంతో "సురక్షా చక్ర" కార్యక్రమం ద్వారా *గృహ సారథులు, వలంటీర్లు నెల రోజుల పాటు* ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ పరిశీలన చేయవలెను. - సీఎం జగన్
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*‼️YSR Bima 2023 -24 ‼️*

Dear All ≈

*🔰 "YSR Bima Enrollement 2023-2024 RiceCard {Renewals & New Ricecards} List with "Survey Status Download" Option Re-Enabled Now.*

*✅️ Download option re_enabled.*

*🛑🛑 NOTE :: The Download Provision Available from 8AM to 9AM Only.*
Dear All ≈ Pls Note

*🟡 Death remark Updation ::* Single Member Rice Card బీమా survey ≈ renewal  కి సంబందించి, RiceCard నందు single member వుండి, death అయ్యి వుంటే, అటువంటి వారికి Bima app లోనే death అని update చేయుటకు option కలదు.(web login లో కూడా చెయ్యొచ్చు).

🟣 Rice Card లో ఒకరు కంటే ఎక్కువ మంది వుండి, అందరూ death అయ్యి వుంటే,, అటువంటి  RiceCards కి death remark updation చేయుటకు Bima portal ≈ WEA login నందు *"Update Ineligible or Eligible"* option  నందు update చెయ్యాలి. (Bima app లో update చెయ్యలేరు. గమనించగలరు)

*✅️✅️✅️ NEW ENROLLMENT ::* New Enroll కి సంబందించి ఎవరైనా death/ineligible వారు  వుంటే అటువంటి వారికి కూడా Bima portal ≈ WEA login నందు *"Update Ineligible or Eligible"* option  నందు update చెయ్యాలి. (Bima app లో update చెయ్యలేరు. గమనించగలరు).
Dear all DCs/ ADCs,
Balance is available in the CSC master wallet. pls, share with all DAs/ WEDPs to draw from the master wallet and to do the services. pls, share the information through internal groups.
VOLUNTEER 🤝 CONNECTION
YSRPK_2.7.2_LiveElc.apk
🔰 *YSR PENSION KANUKA*

🔴 డిసెంబర్ 1,2022 నుండి MAY 31,2023 మధ్యలో దరఖాస్తు చేసిన పెన్షన్లు కు సంబంధించిన డేటా YSR PENSION KANUKA APP  2.7.2 UPDATED వెర్షన్ లో ENABLE అయింది. సంబధిత WEA/ WWDS ఈ వెరిఫికేషన్ చేయాలి.👆👆

🟢దరఖాస్తు చేసిన కొత్త పెన్షన్ లలో కొందరి విద్యుత్ వినియోగం *0* గా ఉంధి DATA BASE లో,

(అంటే కొందరికి సొంత ఇల్లు ఉండి కూడా వాళ్ళ ఆధార్ ను విద్యుత్ మీటర్ కు లింక్ చేసుకోలేదు
*EX* : NBM లో వారికి URBAN PROPERTY చూపిస్తుంది కానీ విద్యుత్ వినియోగం 0 ఉంధి)

అసలు వాళ్ళు విద్యుత్ వినియోగం చేస్తున్నారా,
వాళ్ళు ఉండేది OWN HOUSE న లేక RENT HOUSE న ఇటువంటి వివరాలు అన్ని APP ద్వారా నమోదు చేయాలి.

🛑 *VERIFICATION లో ఎటువంటి తప్పులు లేకుండ సబ్మిట్ చేయాలి ఆప్షన్స్ అన్ని ఒకటికి రెండు సార్లు చదివి సరియైన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి*

1️⃣ మొదటగా సంబధిత WWDS/ WEA పాత 2.7 app uninstall చేసి 2.7.2 యాప్ ను install చేసుకోవాలి.

2️⃣ లాగిన్ అయిన తరువాత "METER DETAILS CAPTURE" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.తర్వాత మీ సచివాలయంకు సంబంధించిన విద్యుత్ వినియోగం 0 ఉన్న వారి పేర్లు ఉంటాయి.

3️⃣తదుపరి ఏ పెన్షన్ ను వెరిఫికేషన్ చేయాలో ఆ పెన్షన్ పేరు మీద క్లిక్ చేయాలి.

4️⃣అందులో మొదటగా "HOUSE TYPE" లో "OWN HOUSE OR RENT HOUSE" అనే ఆప్షన్స్ ఉంటాయి.
వాళ్ళు నివాసం OWN అయితే OWN అనీ రెంట్ అయితే RENTED HOUSE అని ఆప్షన్ ఎంచుకోవాలి.ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో అధి కూడా వెరిఫై చేసుకుని అప్పుడు తగిన ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.

5️⃣తర్వాత ప్రశ్నలో వాళ్ళు ఉండే నివాసంలో విద్యుత్ మీటర్ "SEPARTE OR COMMON" అనే ఆప్షన్స్ ఉంటాయి...
పెన్షనర్ కు SEPARATE గా మీటర్ ఉంటే సెపరేట్ అని ఎంచుకోవాలి....
(అంటే ఆ మీటర్ ను ఆ పెన్షనర్ కుటుంబం మాత్రమే వినియోగిస్తారు)

అలా కాకుండా కొందరు OWN HOUSE లేదా RENTED HOUSE లో 1 కంటే ఎక్కువ కుటుంబాలు ఒకే మీటర్ ను వినియోగిస్తారు అంటే వాళ్ళకి COMMON మీటర్ ఉంటాది అలాంటి వారికి "COMMON METER" అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

*తర్వాత ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాల సంఖ్య ఎంటర్ చేయాలి.*

6️⃣తర్వాత ప్రశ్నలో "SELECT ELECTRICITY BOARD" అనే ఆప్షన్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి
ఆ విద్యుత్ మీటర్ ఏ BOARD పరిధిలోకి వస్తె ఆ ఆప్షన్ ఎంచుకోవాలి...
(APEPDCL &APCPDCL& APSPDCL)

7️⃣తదుపరి వాళ్ళు వినియోగించే విద్యుత్ మీటర్ యొక్క నంబర్ ఎంటర్ చేయాలి.

8️⃣ REMARKS COLUMN లో ELIGIBLE/INELIGIBLE అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత PENSIONER యొక్క THUMB/IRISH/FACE *లేదా* PENSIONER యొక్క ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు OTP వెళ్తుంది ఆ OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇక్కడితో ఆ PENSIONER యొక్క verification పూర్తి అయినట్టు.

✴️ *NOTE:*

❗APEPDCL అయితే సర్వీస్ నంబర్ లో 16 digits ఉంటాయి.

❗APCPDCL&APSPDCL అయితే సర్వీస్ నంబర్ లో 13 digits ఉంటాయి.
Revised ≈ YSRPK_2.7.2_Electricity Meter Updation App.apk
30.1 MB
🌀 YSR Pension Kanuka

● App :: New Applications ≈ Pensioners Electricity Meter Details Capturing App.
● Version :: 2.7.2 ≈ Updated/Revised. (APSPDCL Added).
*// YSR Pension Kanuka //*

*@@ New Pension Applications ≈ Electricity Service Meter Updation*

Dear All ≈ Pls Note

*🛑 NOTE ≈ "డిసెంబర్ 1వ తేదీ 2022 నుండి మే 31 వ తేదీ 2023"* వరకు MPDO/MC గారి లాగిన్ నందు approval అయిన new pensions కి సంబందించి,,

*🔰 "Eligibility Criteria" నందు కుటుంబం మొత్తానికి "Power(Units) ≈ Zero(0)" గా వున్న pensioners data మాత్రమే,,  Electricity Meter Updation verification కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.*
CCRC APPLICATION FORM.pdf
300.3 KB
CCRC అప్లికేషన్ ఫారం👆
Revised schedule GSWS Transfers.pdf
901.7 KB
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రివైజ్ చేసినటువంటి షెడ్యూల్ #Transfers