VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *వైస్సార్ బీమా - వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్*
👇🏿👇🏿
[ https://shorturl.at/tCPY1 ]
YSR BIMA 2023-2024

BIMA STATUS--RENEWALS&NEW RICE CARDs EXCEL DOWNLAOD OPTION IS ENABLED IN WEA/WWDS BIMA LOGIN

✅ WEB PORTAL LOGIN LINK

https://ysrbima.ap.gov.in/Login.aspx
*07.06.2023న సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ*
V 6.0 ≈ YSR Bima Renewal.apk
6.9 MB
#YSRBima 6.0 v - 2023-24
ʟᴀs
ᴛ ᴅᴀᴛᴇ  : 07.06.2023
𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
❃ ధ్రువీకరణ (Authentication) లొ OTP ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
❃ సింగల్ యూనిట్ రైస్ కార్డుకు Death Option ఇవ్వటం జరిగింది.
■ *2014 జూన్ 2కి ముందు ఐదేళ్లు పనిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం*
MAY 2023 SESSION NOTIFICATION_May2023_05062023.pdf
632.7 KB
■ *మే 2023 session కి సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ*👆
Dear All ≈≈

"June month ≈ Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app
అందరు సచివాలయం సిబ్బందికి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్స్ డిజిటల్ అసిస్టెంట్స్ ఎక్కడైతే మనకి ఈ వైఎస్ఆర్ బీమా రెన్యూవల్ గాని ఎన్రోల్మెంట్లో గానీ రేపే లాస్ట్ డేటు దయచేసి అందరు పంచాయతీ కార్యదర్శులు వెల్ఫే ర్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్ మహిళా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తో ఎక్కడెక్కడ ఏ వాలంటీర్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయని పక్షంలో ఆ వైఎస్ఆర్ బీమా అనేది ఆ కుటుంబానికి అనుకోకుండా ఏదైనా జరిగితే మనం హెల్ప్ చేయగలిగే ఒక సేవా దృక్పథంతో చేయాల్సిన పని, ఇది గవర్నమెంట్ ఇచ్చిన టైం లోపల మనం చేయలేకపోతే వారికి జరిగే నష్టాన్ని ఎవరు బాధ్యులవుతారు దయచేసి అందరూ వాలంటీర్లని మీరు మోటివేట్ చేసి మానిటరింగ్ చేసుకుంటూ అందరితో కూడా మాట్లాడి పర్సనల్గా పని చేయించండి , ఎవరైతే సక్రమంగా పనిచేయకుండా ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ బీమా రెన్యువల్ విషయంలో తప్పనిసరిగా ఈరోజు స్టార్ట్ చేయని అందరి వాలంటీర్లు స్టార్ట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. కావున ప్రతి పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీసు ఈరోజు రేపు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే డిజిటల్ ఏక్నాలజీమెంట్స్ కూడా 100% పూర్తయ్యేటట్టుగా పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్స్ వాలంటీర్లతో మాట్లాడి 100% పూర్తి చేయించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.

*For DDO & District GSWS Officer*.
V 6.1 ≈ YSR Bima Renewal.apk
6.9 MB
#YSRBima 6.1 AF v - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 13.06.2023
𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
❃ ధ్రువీకరణ (Authentication) సమస్య క్లియర్ అవటం జరిగినది
🎓 అమ్మఒడి పథకం డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే ఈ పథకం కింద రూ.15వేలు అకౌంట్లో జమ చేయనుండగా.. 𝗡𝗣𝗖𝗜 మ్యాపింగ్ యాక్టివ్ లేని వారు తమ బ్యాంకును సంప్రదించి యాక్టివేట్ చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వం విడుదల చేసే పేమెంట్ ఫెయిల్ అవుతుంది.

🔥 *మీ బ్యాంక్ ఖాతాకు 𝗡𝗣𝗖𝗜 మ్యాపింగ్ యాక్టివ్ ఉందో లేదో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.*
👇
[ 𝗡𝗣𝗖𝗜 : http://bit.ly/2ZNNSL8 ]

● 𝐍𝐨𝐭𝐞 : అమ్మఒడి అర్హుల తుది జాబితా ఇంకా విడుదల కాలేదు.
*జగనన్న అమ్మఒడి* #AmmaVodi
● Enabling eKYC for Eligible Beneficiaries ≈≈ 12th-22nd June 2023.
#YSRBima 2023-2024 Update Member in RiceCard as Ineligible / Eligible" provision enabled in Bima portal ≈ WEA login.
🔰 Dear All ≈

🟡 "YSR Bima 2023-2024 Update Member in RiceCard as Ineligible / Eligible" provision enabled in Bima portal ≈ WEA login.

🛑 Ineligible :: ఈ option ద్వారా Renewals & New Enrollment option నందు వున్న వారిలో ఎవరైనా ineligible వుంటే అటువంటి వారిని ineligible గా update చెయ్యొచ్చు.

🟡 Eligible :: అర్హత ఉన్నప్పటికీ కూడా ineligible అని display అవ్వటం (లేదా) 18-70 yrs వయస్సు ఉన్నప్పటికీ కూడా below 18 yrs / above 17 yrs age అని display అవుతున్న వారికి ఈ option నందు eligible గా update చెయ్యొచ్చు (DOB Update).
■ *వైస్సార్ బీమా - వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్*
👇🏿👇🏿
[ https://shorturl.at/tCPY1 ]
● Renewal To Be Done : 11918389
● Renewed Done : 5224966

● Enrolled To Be Done : 1370614
● Enrolled Done : 61280
(Date : 06.06.2023 - 7:10pm) #YSRBima
● జూన్ 09న గుడివాడలో సీఎం వైఎస్‌ జగన్ గారి పర్యటన
● టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న సీఎం
*టెలిగ్రామ్ లో షేర్ అవుతున్న.. ఇటువంటి 👆లింక్స్ ని క్లిక్ చేయకండి. మీ ఫోన్ హ్యాక్ అవుతుంది.* - Volunteer Connection
● *నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ*