V 6.4 ≈ YSR Bima Renewal.apk
6.9 MB
#YSRBima 6.4 v - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ : 18.06.2023
In this version add minor changes in Renewal module in both Volunteer and WEA Login

*వైఎస్సార్ భీమ 2023-24 ఇంకా 3.5 లక్షల రెన్యూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. దయచేసి (జూన్ 18వ) తేదీలోగా పూర్తి చేయండి. ఎందుకంటే 100 % పునరుద్ధరణలు లేకుండా, ఆ కుటుంబాల్లో ఏదైనా దురదృష్టకరమైన మరణం సంభవించినట్లయితే ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుంది.*
‼️ 𝐍𝐎𝐓𝐄 : *బియ్యం కార్డు లేని, స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం పథకానికి అర్హులైన బిపిఎల్ కుటుంబ పెద్దల నమోదు కోసం WEA/WWDS వెబ్ లాగిన్‌లో ఈరోజు(జూన్ 17) కొత్త ఆప్షన్ ఇవ్వబడుతుంది.* #YSRBima
👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
[ 𝐁𝐢𝐦𝐚 6.4𝐯 𝐀𝐩𝐩 : https://t.me/VolunteerConnection/11068 ]

💥 *YSR BIMA 2023-2024*
*A new Option ENABLED in WEA/WWDS web login for enrollment of BPL Family Head of Household who are not having rice card but eligible for the scheme as per the scheme guidelines* #YSRBima

‼️*VRO/WRS EPDS LOGIN లో*
✅️ *RICE CARDS PULL" అనే ఆప్షన్ లో R.C NUM ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే MAP అయిన SEC NAME మరియు లబ్ధిదారునీ MOBILE నంబర్ వస్తాయి*
✅️ *దాని ద్వారా కూడా కొందరు వివరాలు తెలుసుకుని #YSRBima ఎన్రోల్మెంట్ చేయవచ్చు*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

ALL WEA/WWDS ..Pl note that Data which are updated as Age above 70 even though they are less than 70 years of age . Now these records have been rolled back , Volunteers has to again renew those records in the Mobile App #YSRBima
FlagedAsAgeAbove70.xlsx
977.8 KB
ఈ లిస్ట్ లోనున్న పేరులు మరల బీమా యాప్ లోనికి ROLL BACK చేయడం జరిగింది. వాళ్ళవి Above 70 Years కానప్పటికీ Above 70 అని సబ్మిట్ చేయడంతో వాలంటీర్ లాగిన్ కి Roll back చేశారు. మరల వాలంటీర్లు ఈ లిస్ట్ లోనున్న ఆయా వారికి సర్వే చేయవలసి ఉంది. #YSRBima
❃ *వైఎస్ఆర్ బీమా 2023-24 Enrollment/ Renewal ప్రక్రియ 29వ తేదీ నాటికి మూసివేయబడుతుంది.*
❃ *దయచేసి 1 లక్ష రెన్యూవల్ పెండింగ్ లు & రోల్ బ్యాక్ పెండింగ్ లు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనిని జూన్ 29వ తేదీలోపు పూర్తి చేయవలెను.*
❃ *ఏదైనా మిగిలి ఉంటే, సంబంధిత WEA/ WWDS మరియు వాలంటీర్లు బాధ్యత వహించాలి.* #YSRBima
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

FlagedAsAgeAbove70_230623.xlsx
577.7 KB
■ వైస్సార్ బీమా 2023-24 *"70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు"గా* అప్డేట్ చేయబడిన మొత్తం 20287 రికార్డ్‌లలో కేవలం 9802 మాత్రమే మళ్లీ అప్లోడ్ చేయబడ్డాయి. 10485 పెండింగ్‌లో ఉన్నాయి 👆👆
■ చివరి తేదీ జూన్ 29 #YSRBima
■ చివరి తేదీ జూన్ 29 #YSRBima
E-SERVICES RETURN AMOUNT UPDATION OPTION ENABLED IN WEA/ WWDS #YSRBima WEB PORTAL LOGIN.
V 1.06 ≈ YSR Bima ≈ 10k eKYC WEA.apk
8.5 MB
#YSRBima 1.06 v
10k eKYC WEA/ WWDS App
10k eKYC WEA/ WWDS App
💥 *వై.యస్.ఆర్.బీమా క్లెయిమ్ రిజిస్టర్ చేయునపుడు వెల్ఫేర్ వారికి సూచనలు*
1). వెల్ఫేర్ వారి లాగిన్ నందు claim Rigistration 2023-24 అను కొత్త ట్యాబ్ ఇవ్వడం జరిగింది.
2) Claim Rigistration 2023-24 అను ట్యాబ్ ఓపెన్ చేయగానే సర్చ్ నందు 2022-23, 2023-24 అని కనపడుతుంది.
3) వెల్ఫేర్ వారు మరణ క్లెయిమ్ రిజిస్టర్ చేయునపుడు మరణ తేది 30.06.2023 వరకు 2022-23 ట్యాబ్ నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయాలి.
4). ఒకవేళ మరణ తేది 01.07.2023 నుండి అయితే 2023-24 ట్యాబ్ నందు క్లెయిమ్ పాలసిదారుని ఆధార్ మరియు రైస్ కార్డ్ తొ చెక్ చేసుకొని క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవలసివుంది.
5) ప్రమాద మరణ క్లెయిమ్ లను రిజిస్టర్ చేయునపుడు ప్రమాదం జరిగిన తేది 30.06.2023 వరకు మరియు మరణ తేది 15-07-2023 వరకు 2022-23 నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవలసివుంది. #YSRBima

‼️YSR BIMA 2023-2024 CLAIMs DASH BOARD ENABLED👇
[ https://ysrbima.ap.gov.in/new/Distwisedetails2324Policy.aspx ] #YSRBima

𝐀𝐋𝐄𝐑𝐓 ‼️
#YSRBima 2023-2024 ≈ సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ భీమా DATA ENTRY CLOSE చెయ్యబడింది.

1.07v ≈ YSR Bima eKYC WEA.apk
8.5 MB
#YSRBima 1.07 v
10k eKYC WEA/ WWDS App
10k eKYC WEA/ WWDS App
YSR BIMA 23-24_OICL_Claim Form_Final.pdf
148.5 KB
YSR BIMA 23-24_OICL_Claim Form_Final.pdf #YSRBima
#YSRBima 2023-2024 A/C CLAIM FORM DOWNLOAD OPTION ENABLED IN WEA/ WWDS YSR BIMA LOGIN
💥 *వై.యస్.ఆర్ బీమా పై 02/08/2023 తేదిన రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశం నందు జారీ చేసిన ముఖ్య ఆదేశములు*
🔹 ఈ సమావేశమునకు గ్రామ వార్డ్ సచివాలయండైరెక్టర్ గారు, అడిషనల్ డైరెక్టర్ మరియు అడిషనల్ కమిషనర్ హాజరు కావడం జరిగినది. ఈ క్రింది విధంగా ఆదేశాలు జారీచేయడం జరిగినది.
🔹 2023-24 స౦.నకు సంబంధించి ప్రమాద బీమా GIC వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీమా పరిహారం నేరుగా నామినీకి చెల్లించడం జరుగుతుంది.
🔹ప్రతి (55) కుటుంబాలకు ఒక వాలంటీరు ఉన్న౦దున, ఏట్టి పరిస్థితిలోను చనిపోయిన 24గ౦.లోగా సహజ / ప్రమాద మరణ౦ నకు సంబంధించి క్లెయిమ్ నమోదు చేయాలి.
🔹ఏట్టి పరిస్థితిలోను క్లెయిమ్ 24 గంటలలోపు నమోదు చేసి, రూ.10,000/- లు తక్షణ సహయం అందించాలి. ఈ విషయంలో అలసత్వంలో సకాలంలో క్లెయిమ్ నమోదు చేయకపోతే సంబందిత WEA/WWD’s పై శాఖ పరమైన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
🔹నమోదు చేయక పోవుటకు ఏమయినా ప్రత్యెక కారణాలు ఉంటె ముందుగా సంబందిత MPDO/MC మరియు DRDA కార్యాలయమునకు తెలియచేయాలి.
🔹ప్రమాద మరణముకు సంబందించి 10 రోజులలోగా అన్ని పత్రాలతో క్లెయిమ్ అప్లోడ్ చేయాలి.సహజ మరణం అయితే 5రోజులలో అప్లోడ్ చేయాలి.
🔹FIR మరియు పోలీస్ తుది నివేదికల కొరకు మహిళా పోలీస్ సేవలను, పోస్ట్ మార్టమ్ నివేదిక కొరకు ANM సేవలను ఉపయోగించుకోవాలి.
🔹మరణి౦చిన 24 గంటలలోగా నామినికి Happy Card ద్వారా తక్షణ సహాయం వెంటనే అందజేసి Ekyc ద్వారా నమోదు చేయాలి. Happy card ద్వారా డ్రా చేసిన తర్వాత వెంటనే చెల్లించకపోతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం క్రింద పరిగణి౦చడం జరుగుతుంది.
పై విషయంలో జిల్లాలోని WEA/WWD’s లు అందరికి తెలియచేయునది ఏమనగా కుటుంబంలో Primary Bread Earner చనిపోయిన 24గంటలలోపుగా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయుటకు ప్రత్యెక శ్రద్ద చూపించవలసినదిగా కోరడం అయినది, ఏ విషయంను మీ పరిధిలోనీ వాలంటీర్లకు తెలియపర్చవలసిందిగా కోరడం అయినది. #YSRBima

*YSR Bima పథకం ≈ సహజ మరణానికి సంబందించి, ఇటీవల claim amount credit అయిన మరి కొంతమంది నామినీల వివరాలు Digital acknowledgment కొరకు BOP app నందు add చేయడం జరిగింది.* #YSRBima
🔴 *2022jan-june మధ్య వైస్సార్ బీమా సహజ మరణం చెందిన వారి యొక్క పేమెంట్ కొంతమంది కి నిన్న(సెప్టెంబర్15) జమ చేయడం జరిగింది. చెక్ చేసుకునవలెను* #YSRBima