💥 *100% GER Badge సమాచారం*
కొత్తగా అప్డేట్ అయినా #CR మొబైల్ అప్లికేషన్ లో "100% GER Badge" ను Add చేయటం జరిగింది. GER 100% పూర్తి చేసిన వాలంటీర్లు, WEA & WEDPS వారికి ఈ బ్యాడ్జ్ ఇవ్వటం జరుగుతుంది. GER అనగా ఆంగ్లం లొ GROSS ENROLMENT RATION అనగా స్థూల నమోదు నిష్పత్తి, అంటే చదువుకోవలసిన వయసు కల పిల్లల మొత్తంలో ఎంతమంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుపుతుంది. చదువుకోవలసిన పిల్లలు అందరూ కూడా ప్రస్తుతం విద్యాసంస్థల్లో జాయిన్ అయి చదువుతున్నట్లయితే అప్పుడు 100% GER సాధించినట్టు అర్థం.
[ 𝗔𝗣𝗣 𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
💥 *వాలంటీర్లు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు*
వాలంటీర్ వారి క్లస్టర్ పరిధిలో ఇవ్వబడిన అందరికీ సర్వే పూర్తి చేసిన తరువాత, సంబంధిత డిపార్ట్మెంట్ వారు మూల్యాంకనం పూర్తి అయిన పిదప వలస లో ఉన్న, మరణించిన, గుర్తుపట్టలేని పిల్లలు మినహా సంబంధిత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న మిగతా పిల్లలు అందరూ కూడా ఏదైనా విద్యాసంస్థలో జాయిన్ అయినట్టయితే అప్పుడు సంబంధిత వాలంటీర్ కు పసుపు రంగు బ్యాడ్జీ ఇవ్వటం జరుగుతుంది.
💥 *WEA/WEDPS వారు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు*
సచివాలయ పరిధిలో వాలంటీర్లు అందరూ కూడా 100% GER Badge పొందినట్టు అయితే అప్పుడు పసుపు రంగు GER బ్యాడ్జ్ ను వారి సచివాలయం సాధించినట్టు అర్థము.
[ 𝗥𝗲𝗽𝗼𝗿𝘁 𝗟𝗶𝗻𝗸 : https://cr.vsws.co.in/vol-surveys ] #GERBadge