VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *వాలంటీర్లకు గమనిక - V6.2.2 GSWS Volunteer & CR V9.2.4 యాప్ అప్డేట్ :*

అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు వెంటనే గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్  (GSWS Volunteer) కొత్త వెర్షన్ 6.2.2 ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. కొత్తగా *"జగనన్న సురక్ష ప్రోగ్రాం కు సంబందించి Offline Mode ఆప్షన్"* ఇవ్వటం జరిగింది.అదే విధంగా Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.4 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *ఎడ్యుకేషన్ సర్వే అప్డేట్* అవ్వటం జరిగింది.

📱𝗚𝗦𝗪𝗦 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿  𝗟𝗶𝗻𝗸 👇🏿

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

📱𝗖𝗥 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿

https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

𝗡𝗼𝘁𝗲 : అందరూ వాలంటీర్లకు షేర్ చేయగలరు #CR #GSWSAPP