💥 *రైస్ కార్డు/ రేషన్ కార్డు ను 𝐃𝐢𝐠𝐢𝐋𝐨𝐜𝐤𝐞𝐫 వెబ్సైట్ లో/ యాప్ లో డౌన్లోడ్ చేసుకొనే విధానం*
● 𝐒𝐭𝐞𝐩 1 : ముందుగా 𝐃𝐢𝐠𝐢𝐋𝐨𝐜𝐤𝐞𝐫 వెబ్సైట్/ యాప్ లింక్ మీద క్లిక్ చేయండి.👇
[ https://www.digilocker.gov.in/ ]
[ https://play.google.com/store/apps/details?id=com.digilocker.android ]
● 𝐒𝐭𝐞𝐩 2 : ఆధార్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా Sign In అవ్వాలి.
ఒకవేళ లేకపోతే అకౌంట్ లేకపోతే.... Sign Up మీద క్లిక్ చేసి ఫోన్ నెంబర్, DOB, Gmail, Pin Code ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, ఫోన్ నెంబర్ కి OTP వస్తుంది అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
● 𝐒𝐭𝐞𝐩 3 : HomePage లో మూడు లైన్స్ క్లిక్ చేస్తే Search Documents అనే ఆప్షన్ కనిపిస్తుంది.
● 𝐒𝐭𝐞𝐩 4 : అందులో "RICE CARD" అని సెర్చ్ చేస్తే RICE CARD - FOOD & CIVIL SUPPLIES ANDHRAPRADESH అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి.
యాప్ లో పైన search bar లో Rice Card అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది.
● 𝐒𝐭𝐞𝐩 5 : తరువాత మీ RICE CARD NUMBER ఎంటర్ చేసి GET DOCMENT మీద క్లిక్ చేయగానే... Issued Documents కనిపిస్తాయి.
● 𝐒𝐭𝐞𝐩 6 : మీ RICE CARD యెదుట Download 📥 సింబల్ మీద క్లిక్ చేసి, PDF ఆప్షన్ ఎంచుకొంటే మీ రైస్ కార్డు ను PDF రూపంలో పొందుకోగలరు. #RiceCard #DigiLocker
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection