VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*Chedodu verification working fine with Biometric authentication.*
🛑 Present,,  Facial authentication not working.
☑️ Try with Biometric with authentication #Chedodu
🔴 చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, BOP app నందు old applications verification  మరియు new applications apply చేయుటకు ఈ నెల 19.09.2023 వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగింది. #Chedodu
💥 *చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, BOP app నందు old applications verification మరియు new applications అప్లై చేయుటకు చివరి తేదీ ఈరోజే(19.09.2023). తరువాత time extension కూడా వుండదు. గమనించగలరు.* #Chedodu
*చేదోడు పథకం 2023-24 సం. సంబందించి,* #Chedodu
🔴 *చేదోడు కు సంబంధించి BOP APP లో VERIFICATION చేసిన తర్వాత NBM లోకి రాలేదు అని అన్నారు అటువంటి వారి పేర్లు NBM లో ENABLE అయినవి. ఒకసారి చెక్ చేయగలరు* #Chedodu
Chedodu పథకానికి సంబందించి, BOP app నందు *"old applications"*  verification చేస్తున్న సమయంలో *"New Application Data Entry closed"* అని error వస్తోంది.

☑️ ఈ issue resolve అయ్యింది.

☑️ Pls check now. #Chedodu
#Chedodu :: Dear all, some missing applications issue in chedodu verification is fixed pls check now
*చేదోడు పథకం 2023-24 సం. సంబందించి,* #Chedodu
🔴 *చేదోడు మ్యాపింగ్ లో మిస్సయిన కొన్ని అప్లికేషన్స్ NBM పోర్టల్ లో వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ లో యాడ్ అయినవి గమనించగలరు.* #Chedodu