VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ* ::

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు ఉంటాయి👇

[ *GO* - https://shorturl.at/guOPU ]

1️⃣ వాలంటీర్లు & సెక్రెటరీ లు ప్రతి ఇంటిని సందర్శించి, 2 పేజీల లేఖలను సంబంధిత ఇంటికి అందజేసి, వారికి అందిన ప్రయోజనాలను వివరిస్తారు.

2️⃣ తరువాత వాలంటీర్లు గృహ అధికారి తో BOP యాప్ నందు eKYC తీసుకుంటారు. (యూజర్ మాన్యువల్ & యాప్ త్వరలో అందించబడుతుంది).

3️⃣. ఈ మొత్తం పంపిణీ ప్రక్రియను వాలంటీర్లు & సెక్రటరీలు *8 మార్చి 2024 నుండి 10 మార్చి 2024* మధ్య ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి. #SchemeLetter

4️⃣. వాలంటీర్లు కి ట్రైనింగ్ తేది మార్చి 6 & 7

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *రెండు పేజీల లెటర్ పంపిణి సర్వేలో బాధ్యతలు* #SchemeLetter
‼️ *రెండు పేజీల లెటర్ పంపిణి టైమ్ లైన్* #SchemeLetter
🔴 *HCM LETTER RECIEVED REPORT LINK*
👇
[ https://shorturl.at/nuIS9 ] #SchemeLetter
🔴 *HCM Letter Acknowledgement Report Link*
👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter
చెప్పాడంటే_చేస్తాడంతే_HCM_LETTER_.pdf
1.2 MB
*చెప్పాడంటే చేస్తాడంతే..*

✓ ప్రతి ఇంటికి ఐదేళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు

✓ మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం

✓ రేపట్నుంచి(08.03.2024) మూడు రోజులు ఇంటింటికీ వలంటీర్ల ద్వారా పంపిణీ #SchemeLetter
≈ *సీఎం లెటర్ల పంపిణి* ≈

వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ప్రజలకు పంపిణీ చేసే సమయం లొ ఇంట్లో ఎవరైనా ఒకరి eKYC తీసుకోవాలి. ఈ సర్వే ను 07 మర్చి మధ్యాహ్నం మొదలు పెట్టి ,10 మార్చి లొపు పూర్తి చేయాలి. #SchemeLetter
🔴 *HCM Letter Acknowledgement Report Link*
👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter