VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *రైతుల ఖాతాల్లోకి 2000 జమ... PM కిసాన్ పథకం కింద మోదీ విడుదల చేశారు.*

📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
VOLUNTEER 🤝 CONNECTION
🟪 *NAME CHANGES IN NEW GOV* 🟢 Spandana-> *Public Grievance Redressal System (PGRS)* 🟣 Disha-> *Mahila Police Station* 🔴 YSR Pension Kanuka -> *NTR Barosa Pension* 🟠 Jaganna Vidya Kanuka-> *Student Kit Scheme* 🔵 Jaganna Gorumudda -> *PM POSHAN Gorumudda…
✓ వైఎస్సార్ కళ్యాణమస్తు --> చంద్రన్న పెళ్లి కానుక,

✓ వైఎస్సార్ విద్యోన్నతి -->ఎన్టీఆర్ విద్యోన్నతి,

✓ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన --> పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్,

✓ జగనన్న విదేశీ విద్యా దీవెన -->అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేర్లు మార్పు .
📍 *Rice cards , pensions , new aarogyasree cards related options not enabled in vsws portal. Wait for few days new guidelines issued soon*
Renaming of Welfare Schemes GO.pdf
513.1 KB
సంక్షేమ పథకాల పేర్ల మార్పుకు సంబంధించి జీవో విడుదల👆👆
*Fake News*👆👆
An important info from Higher officials

A lot of e-mails are received by the secretariat employees on their issues. The government is committed to regularise the existing system with anomalous changes, please give your issues / suggestions via unions.

The sending of bulk emails to ministers/ HCM without proper channel is a violation of CCA rules.

For more information and update pl follow
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సార్వత్రిక ఎన్నికల సమయంలో 37వ డివిజన్ కి చెందిన కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై చర్యలు తీసువాలని ఆ డివిజన్కి చెందిన వాలంటీర్లు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ.. కార్పొరేటర్ తమపై ఒత్తిడి తీసుకొచ్చి వాలంటీర్ పోస్టులకు బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
దండం పెట్టి చెప్పా రాజీనామా చేయకండి అని వినలేదు, ఇది రాష్ట్ర పాలసీ ఏమి చేయలేమన్న మంత్రి నిమ్మల రామానాయుడు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సీఎం గారికి వాలంటీర్లు యొక్క విన్నపము*

*ట్విట్టర్ పోస్ట్* 👇
https://x.com/news_volunteer/status/1803289821429043564?t=N4l7DDq0A01GAU1BLGJORw&s=19
To Be Remmitance Report (19).xls
3.9 MB
Dear All,,,

☑️ Please remit the undisbursed pension amount and update in WEA login immediately, as details have to be submitted to the Government.

🟡 This process should be completed by 25.06.2024. After any pending amount it will be treated as misappropriation and action will be taken as per rules.
క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గారికి వాలంటీర్ కనెక్షన్ ఛానల్ తరపున హార్థిక శుభాకాంక్షలు💐🙏
ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్‌పై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్ పై సంతకం చేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
AP First cabinet meeting.jpg
124.5 KB
24th June  AP First cabinet ministers meeting
*రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని RDO గారికి వినతిపత్రం అందజేసిన శ్రీకాళహస్తి వాలంటీర్లు*

*ట్విట్టర్ లింక్*
https://x.com/news_volunteer/status/1803344833274130859?t=R4_lNjlfbVCKYSdPBdA40Q&s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సీఎం గారు మా ఆవేదన గుర్తించి మాకు న్యాయం జరిగేలా చూడమని కోరుచున్నాము* 🙏

*ట్విట్టర్ లింక్*
https://x.com/news_volunteer/status/1803350416559862075?t=_PFuHO4fKLg7iogRlstaVw&s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సీఎం గారికి రాజీనామా చేసిన మమ్ములను తిరిగి మరల విధుల్లోకి తీసుకోవాలని విన్నపించుకుంటున్న కడప వాలంటీర్లు.*

*ట్విట్టర్ లింక్*
https://x.com/news_volunteer/status/1803371656272027789?t=FkxLO_peNGievi2WhTJqwQ&s=19
‼️ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం*

▪️ పెన్షన్‌లు 3 నెలల బకాయిలతో పాటు 1 జూలై, 2024 నుండి పంపిణీ చేయబడిన 1 ఏప్రిల్, 2024 నుండి చెల్లించబడతాయి.

▪️ ఈ కేటగిరీ కింద పంపిణీ చేయవలసిన మొత్తం జూలై, 2024 నెలలో రూ.7000 అవుతుంది.

▪️ ఆగస్టు 2024 నుండి ప్రతి నెలా రూ.4000/- #NTRBharosaPension

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్ వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం: మంత్రి కొల్లు*

ఎన్నికల ముందు వైసీపీ వాళ్లు వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడంతోనే నేడు వారంతా రోడ్డున పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరపాటైపోయిందని ప్రతి రోజూ వందల మంది వాలంటీర్లు తమ దగ్గరకి వస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతి నెలా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తారని చెప్పారు.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లుగా తాము స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని, అనేక ప్రలోభాలకు గురి చేసి తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని విజయనగరంలో పలువురు మాజీ వాలంటీర్లు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి అనితకు వినతి పత్రం అందించారు.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x