పదవి_విరమణ_చేయబోయే_ఉద్యోగులకు_బదిలీలు_లేవు.jpg
168.3 KB
*పదవి విరమణ చేయబోయే ఉద్యోగులకు బదిలీలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా 2025 మార్చి 31 లోపు పదవి విరమణ చేస్తుంటే వారికి సాధారణ బదిలీ చేయబోమని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజా ప్రయోజనం కోసం తప్ప ఇతర పరిస్థితిలో అలాంటి ఉద్యోగాలు ఎవరికి బదిలీలు ఉండవని తెలిపింది.* #GSWSTransfers
🔔 *Transfers Purpose - Addition of employee in the PS/DA/WEDS/Admin login's* :
✓ Individual GP లో ఉన్న గ్రేడ్ 5 PS లు మీ GP ఉన్న సచివాలయం లో PS/DA LOGIN ద్వారా Secondary PS గా ADD అవ్వాలి.
✓ Secondary PS గా
ADD అయిన తరువాత మీ HRMS portal update చేసుకోవాలి.
✓ HRMS portal Update అయ్యాక Transfer Module లో Transfer APPLY చేసేటపుడు మీ సచివాలయం , గ్రామ పంచాయతీ పేరు కూడా చూపిస్తుంది.
✓ ఈ విధంగా మీ Transfer Application HRMS లో సబ్మిట్ చేసుకోగలరు.
✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే Transfer Request Apply చేసుకుంటారో వారు మీ సంబంధిత సచివాలయములో రెగ్యులర్ ఎంప్లాయ్ గా డీటెయిల్స్ ఉన్న తర్వాత మాత్రమే Apply చేసుకొనవలెను.
✓ ఏదైనా సచివాలయంలో ఇన్చార్జిగా ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ నుండి Vacant అయ్యి మీ రెగ్యులర్ సచివాలయం నుండి ఎంప్లాయి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవలెను.
✓ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై ప్రక్రియ 27 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
✓ 28 ఆగస్టు 2024 నాడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లను డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకొని సీనియారిటీ మరియు ర్యాంక్ వైస్ గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవలసి ఉంటుంది.
✓ HRMS లాగిన్ ఇష్యూలు ఏవైనా ఉన్నట్లయితే మీ సచివాలయం పేరు, CFMS ID, ఆధార్ వంటి వివరాలతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లేదా ఎడిసి ఇన్చార్జి వారికి సంప్రదించవలెను. #GSWSTransfers
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

*🟡ANMs Transfers Update*
ఈ Transfers లో ANM లకు కూడా బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించబడినది.
👉🏻గత ఏడాది జరిగిన Transfers లో ANM లకు కేవలం Mutual Transfers కి మాత్రమే అవకాశం ఇచ్చారు.అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
👉🏻ఈ Transfers లో ఐతే ANM లకు మిగతా ఉద్యోగుల వలె బదిలీ అయ్యేందుకు అన్నీ ఆప్షన్స్ ఇవ్వబడినవి.ఆసక్తి గల వారు బదిలీ కొరకు అప్లై చేసుకోవచ్చు.
👉🏻ANM లకు గ్రామ సచివాలయాల నుండి వార్డు సచివాలయాలకు అలాగే వార్డు సచివాలయాల నుండి గ్రామ సచివాలయాలకు కూడా బదిలీ అయ్యే అవకాశం కలదు.
*✅గమనిక:* డ్యూటీలో ఉన్న వారు మాత్రమే బదిలీలు అయ్యేందుకు అవకాశం కలదు.మెడికల్ /మెటర్నిటీ/చైల్డ్ కేర్ తదితర లీవ్ లో ఉన్న వారు బదిలీ అగుటకు అవకాశం ఉండదు. #GSWSTransfers
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

సొంత_గ్రామాల్లో_పనిచేసేందుకు_వీల్లేదు»_సచివాలయాల_ఉద్యోగుల_బదిలీలకు.png
605.1 KB
*సొంత గ్రామాల్లో పనిచేసేందుకు వీల్లేదు. సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు* #GSWSTransfers
🔴 *GVWV & VSWS డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల బదిలీలు మరియు పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు/సూచనలను*
1. గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు బదిలీ కోరుకునే వారి లాగిన్‌ల ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అభ్యర్థనలను సమర్పించవలెను. క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా మాత్రమే అబ్యర్ధనలు స్వీకరించబడును. 👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login
2. అవసరమైన చోట అవసరమైన పత్రాలను పోర్టల్ లో అప్‌లోడ్ చేయవలెను . మరియు దరఖాస్తుదారులు ఖచ్చితముగా GSWS HRMS పోర్టల్(లీవ్స్ అప్లై చేసే పోర్టల్) లో మాత్రమే దరకాస్తు చేసుకోవలెను. వేరే ఇతర లింక్ లా ద్వారా గాని ఇతర వెబ్సైటు ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోన రాదు.
3. ర్యాంక్ నెంబర్ మీ మీ డిపార్టుమెంటు ల వారితో సంప్రదించి మీ ర్యాంక్ సవరించుసుకున్న తర్వాత మాత్రమే ఖచ్చితమైన ర్యాంక్ ను ఎంటర్ చేయవలెను.
4. ఉద్యోగుల అతని/ఆమెపై పెండింగ్‌లో ఉన్న ఏవైనా క్రమశిక్షణా ఆరోపణలు / ACB/విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగి యొక్క అభ్యర్థన పరిగణించబడదు.
5. బదిలీల కొరకు ఆనులైనులో దరఖాస్తు చేసి కౌన్సిలింగ్ కు అటెండ్ అవ్వకపోతే వారి బదిలీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. వారికి బదిలీలు జరగవు.
6. ఏ ఉద్యోగి వారి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డులోని ఏ గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో అబ్యర్ధనలు సమర్పించకూడదు మరియు ఏదైనా తప్పుడు సమాచారం/పత్రాలు సమర్పించినట్లయితే, వారు క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహిస్తారు.
7. *కార్యకలాపాల షెడ్యూల్*:
i. బదిలీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ
27-08- 2024
ii. అధికారుల ద్వారా ప్రతి ప్రాధాన్యత కేటగిరీ కింద సీనియారిటీకి
చొప్పున ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేయడం మరియు ఏర్పాటు చేయడం
28-08-2024
iii. ఫిజికల్ కౌన్సెలింగ్ మరియు బదిలీ ప్రక్రియల జారీ
29-08-2024
iv. జిల్లా కలెక్టర్ ముందు ఏదైనా ఫిర్యాదు ఉంటే, ఉద్యోగి ఫిర్యాదు చేయవవలసిన తేది
30-08-2024 #GSWSTransfers
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*VAA Transfers Note* :
The Director of Agriculture has cleared that there is no transfer to VAA's. Pass to all Functionaries. Applicable to Agri and Allied. #GSWSTransfers

*Transfers Note*
Track Transfer Request Status Option Removed in HRMS Portal. #GSWSTransfers

Transfers & Postings.pdf
379.6 KB
*Transfer&Postings Of GSWS Employee's*
*సెప్టెంబర్ నెల 2024 పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ బదిలీలలో బదిలీ అయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి ప్రస్తుత స్థానం నుంచి విడుదల చేస్తూ రిలీవింగ్ లెటర్ ఇవ్వవలసిందిగా"* విడుదలైన ఉత్తర్వులు. #GSWSTransfers

GSWS Transfers Exception .pdf
378.1 KB
*వీరికి బదిలీలు ప్రస్తుతం లేవు.*
ప్రస్తుతం జరుగుతున్న గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలలో ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న పనుల నుంచి ఇబ్బంది కలగకుండ కొందరిని బదిలీల నుండి మినహాయించడం జరిగినది.
మినహాయింపబడిన ఉద్యోగులు
✰ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
✰ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
✰ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్
✰ పశుసంవర్ధక సహాయకుడు
✰ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
✰ ANM Gr-III/వార్డ్ ఆరోగ్య కార్యదర్శి. #GSWSTransfers
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :