VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *అప్పుడు(జూలై 23) అలా*
▪️ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? *అవును*
👇👇
https://t.me/VolunteerConnection/13875

🟢 *ఇప్పుడు(నవంబర్ 20) ఇలా*
▪️ వాలంటీర్లను కొనసాగిస్తారా? - *లేదు/ లేరు*
👇👇
https://t.me/VolunteerConnection/15546 #APAssembly #APVolunteers
A_Q_21_11_2024_2.pdf
4.1 MB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 21వ తేది,
గురువారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
C_Q_21_11_2024_3.pdf
4.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 21వ తేది గురువారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదం
వస్తు సేవల పన్ను సవరణ బిల్లుకు ఆమోదం
దేవదాయశాఖ సవరణ బిల్లుకు ఆమోదం
వ్యాట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం #APAssembly
✅ *చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ** #APAssembly
✅ 2024వ సం|| నవంబర్, 22వ తేది, శుక్రవారం #APAssembly లో 71వ, 77వ ప్రశ్నలుగా *నిరుద్యోగ భృతి & ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #NirudyogaBruthi #WomenFreeBusRide

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
C_Q_22_11_2024_3.pdf
3.3 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 22వ తేది శుక్రవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
A_Q_22_11_2024_2.pdf
925.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 22వ తేది,
శుక్రవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
✅ *ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి.* #APAssembly #apbudget2024
**శాసన మండలిలో 8 కీలక బిల్లులకు ఆమోదం**

*ఇప్పటికే శాసన సభలో ఆమోదం పొందిన బిల్లులకు ఆమోద ముద్ర వేసిన శాసన మండలి*

• చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసిన శాసన మండలి

• లోకాయుక్తా సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం

• గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం

• ఎపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం

• ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం

• ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
బిల్లుకు శాసన మండలి

• ఎపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ -2024 కు శాసనమండలి ఆమోదం

• పీడీ యాక్ట్ సవరణ బిల్లు -2024కు శాసన మండలి ఆమోదం #APAssembly