VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పంచాయతీరాజ్_మరియు_గ్రామీణాభివృద్ధి_శాఖ.pdf
678.6 KB
✅ *2024-25 సంవత్సరమునకు బడ్జెటు అంచనాలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ* #GSWSStaff #APVolunteers@VolunteerConnection
mandal wise Post payment contact details.xlsx
83.9 KB
🔰Please find the Mandal wise contact details of India post payments Bank. May contact them for any camp related coordination issues.
🟣 *మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు*

సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. #AadabiddaNidhi@VolunteerConnection
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23 కు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పత్రిక ప్రకటన విడుదల
🟢 *GSWS ఎంప్లాయీ మొబైల్ యాప్‌లోనున్న EKYC అనే ఆప్షన్ ప్రస్తుతం వర్క్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొనగలరు.*

🟡 *ఈ ఆప్షన్ ద్వారా సిటిజన్ యొక్క ఆధార్ ప్రకారముగా HH మ్యాపింగ్ నందు నున్న లింగం/ పేరు/ వయస్సు ను అప్డేట్ చేయవచ్చు* #GSWSStaff@VolunteerConnection

✅ *యాప్ లింక్*👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*

👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
✅ *ఇసుక, మద్యం జోలికి వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించిన సీఎం*
2024MAUD_33866_MS120.pdf
593.7 KB
✅ *CRDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు*

క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) పరిధిని రూ. 8352చ.కి.మీ. పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని 562చ.కి.మీ. విస్తీర్ణాన్ని CRDAలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15460
🛑 *నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు*

• బుధవారంనాడు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.

• డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు.

• మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ మున్సి పల్ బిల్లు-2024,

• ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెడతారు.

• అనంతరం బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవుతుంది. #apbudget2024@VolunteerConnection

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👩‍⚕️ *ఇంటికొస్తారు.. ఒంట్లో వ్యాధిని గుర్తిస్తారు*

• మధుమేహం, రక్తపోటుతోపాటు క్యాన్సర్ ముప్పు ప్రజలను వణికిస్తోంది.

• దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా అసంక్రమిత వ్యాధుల సర్వే(ఎన్సీడీ) మూడో విడత ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.

• రేపటి(నవంబర్ 14) నుంచి వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టనున్నారు.

• ఏఎన్ఎం, ఎంఎలెచ్పీలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, హిమోగ్లోబిన్, నోటి క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తారు. #NCDsurvey@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ మీకు వాలంటీర్ ఎవరు? పశువుల డాక్టర్ మాకు వలంటీర్... ఎప్పుడు నుంచి? ఈ చంద్రబాబు నాయుడు ఎట్టినకాడి నుంచి... #GSWSStaff #APVolunteers@VolunteerConnection

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/mY9j5FTn
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 2️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/XR6Cmo9KJ3E?si=xJFwyXTU_7_NgcqX #apbudget2024 #APAssembly
A_Q_13_11_2024_3.pdf
897.2 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 13వ తేది, బుధవారము వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
C_Q_13_11_2024_2.pdf
4.1 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 13వ తేది బుధవారము వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
గ్రామ,_వార్డు_సచివాలయాల్లో_మహిళా_సంరక్షణ_కార్యదర్శుల_జాబ్_చార్టయొక్క.jpg
351.1 KB
✅ *గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్టయొక్క వివరములు ఏమి* 👆 #APAssembly@VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
👮‍♀️ *మహిళా పోలీసుల గురించి అసెంబ్లీ లో హోంమంత్రి గారి వివరణ* #APAssembly@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *డీఎస్సీ 2025 గురించి అసెంబ్లీలో లోకేష్ గారి వివరణ* #DSC@VolunteerConnection
User manual_Cluster Habitation Mapping.pdf
551.4 KB
User Manual for Cluster to Habitation, Gram Panchayat & Revenue Village Mapping Module
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *సచివాలయ కార్యదర్శులు టైంపాస్ చేస్తున్నారు: MLA*

రెండవ రోజు అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా కడప MLA మాధవి మాట్లాడారు. సచివాలయ వ్యవస్థలో మహిళా కార్యదర్శులు ఉన్నవిషయం తెలిసిందే. ఆ ఉద్యోగుల బాధ్యతలు ఏంటన్నది వారికి తెలియదని MLA అన్నారు. *వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నా వారు మాత్రం జిరాక్స్ మెషీన్లో పేపర్లు పెట్టకుంటూ టైం పాస్ చేస్తున్నారని మాధివి మండిపడ్డారు*. కూటమి ప్రభుత్వంలో సచివాలయ ప్రక్షాళన అవసరమని, ఇప్పటికైనా వారి బాధ్యతలు ఏంటో గుర్తు చేయాలన్నారు. #APAssembly@VolunteerConnection
🟡 సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న మంత్రిమండలి

🟢 అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్ #APCabinet@VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

🟣 *Note* : search by uid option enabled in HH Geo tagging