VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024* ▪️ *Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD…
✅ *HH Geo Tag Survey Update :*
V4.1 GSWS Mobile App విడుదల. అందులో కొత్తగా
1. ఎక్కడి వారిది అయినా Aadhar ద్వారా సెర్చ్ చేయవచ్చు.
2. Offline ద్వారా సర్వే చేయవచ్చు.

గౌరII Collector,
గారి అదేశాలు ప్రాకారం అందరు సచివాలయం సిబ్బంది ఉదయం 6.00 గంటలకు GEO HH Survey ప్రారంభించాలని తెలియపరచటమైనది.
In every district, most of the higher officials circulate this message in sachivalayam staff members groups. #HHGeoLocation
🔴 కృష్ణా జిల్లాలో నున్న MPDO లు మాత్రమే ఈ సమాచారాన్ని అన్ని సచివాలయం ఉద్యోగుల గ్రూప్ లోనికి షేర్ చేశారనే సమాచారం కలదు.

GVWV & VSWS డిపార్ట్మెంట్ 01-11-2024 నుండి 30-11-2024 వరకు గ్రామ/ వార్డు సెక్రటేరియట్ కార్యనిర్వాహకులకు బయోమెట్రిక్ హాజరుతో అనుసంధానించబడిన జీతాల చెల్లింపుకు సంబంధించి కొన్ని సూచనలు జారీ చేయబడ్డాయి. #GSWSStaff@VolunteerConnection
✅ *నవంబర్ 18న* ≈ సాయంత్రం 04 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*
✅ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
✅ ఆరోజు అసెంబ్లీ ముగిసిన తరువాత కేబినెట్ ప్రారంభంకానుంది.
✅ నవంబర్ 22వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. #APCabinet@VolunteerConnection

A_Q_14_11_2024_3.pdf
944.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 14వ తేది,
గురువారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly@VolunteerConnection

C_Q_14_11_2024_2.pdf
3.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 14వ తేది గురువారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly@VolunteerConnection

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff
✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024

🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 3️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/h25C6cfKfUQ?si=nMbncMXGKutFMAbR #apbudget2024 #APAssembly

✅ *సచివాలయ ఉద్యోగులకు అలర్ట్*
• ఏపీ రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
• గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.
• ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
• ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు. #GSWSStaff@VolunteerConnection
🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15476

🛑 *GSWS Employee Mobile App 4.2 Updated to Version 14.11.2024*
▪️ *Geo Location - Improvements*
✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

డిసెంబర్_నుంచి_కొత్త_పెన్షన్లకుదరఖాస్తుల_స్వీకరణ.png
541.8 KB
✅ *డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ*
• గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ #NTRBharosaPension

C_Q_15_11_2024_3.pdf
3.8 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 15వ తేది శుక్రవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly

A_Q_15_11_2024_2.pdf
987.9 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 15వ తేది,
శుక్రవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly

🛑 నేడు(నవంబర్ 15) 4️⃣వ రోజు అసెంబ్లీ సమావేశం లో *"ఫీజు రీయంబర్స్మెంట్, నూతన మద్యం విధానం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం, దీపం 2 పథకం, 50 ఏళ్లు నిండిన(బలహీనవర్గాల వారికి) పెన్షన్, నిరుద్యోగ యువతకు భృతి"* అనే తదితర విషయాలు గూర్చి మాట్లాడనున్నారు. #APAssembly #apbudget2024
✅ గత తొమ్మిది రోజులుగా సచివాలయం సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 43.74% మాత్రమే సర్వే పూర్తి అయినది.
✅ NPCI లింకింగ్ కు & ఇంటింటి లొకేషన్ క్యాప్చర్ సర్వే కి నేడే( నవంబర్ 15) చివరి తేదీ.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15451

✅ *నేడు బడ్జెట్ పై చర్చ*
మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. #APAssembly #apbudget2024

🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 4️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/eNg_sX-Zxps?si=rN0-MNkna458Cy1j #apbudget2024 #APAssembly

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ మేము డబల్ జీతాలు ఇచ్చి కంటిన్యూ చేస్తాము అని చెప్పారు కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పటివరకూ ప్రస్తావన రాలేదు. కరోనా కష్టకాలములో కూడా తమ ప్రాణాలు తెగించి, కష్టపడి పనిచేసిన వాలంటీర్ల గూర్చి ఈ బడ్జెట్ లోనైన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను - మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి #APAssembly #APVolunteers
🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/nQAZRbkm
🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/nQAZRbkm
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఏపీ రాష్ట్ర మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు #APAssembly #apbudget2024