▪️ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
▪️వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
▪️రానున్న ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని
▪️పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని
▪️రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయన్న సీఎం #APCabinet

🟢 *2025 ఫిబ్రవరి 6న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"*
▪️ సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. #APCabinet
▪️ సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. #APCabinet
🟡 సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ.. SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్... #APCabinet
అమరావతి సచివాలయంలో కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం #APCabinet
🟢 *2025 మార్చి 7న* ≈ మధ్యాహ్నం 03 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
🟡 సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 03:00 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. #APCabinet
🟢 *2025 మార్చి 17న* ≈ మధ్యాహ్నం 03 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
🟢 *2025 ఏప్రిల్ 03న* ≈ ఉదయం 11:00 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ.. డ్రోన్ పాలసీపై పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చ.. అమరావతిలో పలు పనులకు ఆమోదం.. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై కేబినెట్ లో చర్చ.. #APCabinet
*సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.*
*ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.*
*జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం.*
*సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.*
*ఎస్‍ఐబీసీ 5వ సమావేశం నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.* #APCabinet

రేపు(20.05.25) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.. ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ.. అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్న కేబినెట్ #APCabinet
ఈ నెల 21వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం.. 22న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. #APCabinet
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి కూడా ఆమోదం.. అలాగే, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. #APCabinet #APAssembly
రేపు(సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 1.45 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్ #APCabinet