VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *GSWS Employee Mobile App 4.0 Updated to Version 11.11.2024*

▪️ *HH Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

👇👇👇
⏺️ *Aadhar search and HH type enabled in HH geo location app kindly update the app.* #GSWSStaff #HHGeoLocation
lr_to_all_Dist_Collectors_on_geo_tagging_to_invlove_all_GSWS_Function.pdf
414.5 KB
✅ *No exemption for all sachivalayam employees to do HH geo tagging and NPCI. Survey must be completed by 15th november 2024. No delay will be tolerated*

✅ *HH జియో ట్యాగింగ్ కు మరియు NPCI చేయడానికి సచివాలయం స్టాఫ్ కు మినహాయింపు లేదు. ఈ సర్వే ను నవంబర్ 15 లోపు సర్వే ఖచ్చితముగా పూర్తి చేయవలెను. ఆలస్యమైతే సహించేది లేదు*

- Director,
GVWV & VSWS Department #HHGeoLocation@VolunteerConnection

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15443
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.0 Updated to Version 11.11.2024* ▪️ *HH Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBO…
✅ గత ఆరు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 20.97% మాత్రమే సర్వే పూర్తి అయినది.

✅ చివరి తేది : 15.11.2024

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15443
NPCI_లింకింగ్_&_ఇంటింటి_లొకేషన్_కాప్చర్_సర్వేల.png
802.3 KB
🟡 *NPCI లింకింగ్ & ఇంటింటి లొకేషన్ కాప్చర్ సర్వేల* రిత్యా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇతర పనులు వారి వారి లైన్ డిపార్ట్మెంట్ వారు అప్పగించరాదు మరియు ఆయా సర్వే లు *నవంబర్ 15 లోపు పూర్తి అవ్వాలి* అని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల. #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

🟢 *సచివాలయం వారీగా రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*

👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

🟣 *Note* : search by uid option enabled in HH Geo tagging
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.1 Updated to Version 13.11.2024* ▪️ *Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD…
గౌరII Collector,
గారి అదేశాలు ప్రాకారం అందరు సచివాలయం సిబ్బంది ఉదయం 6.00 గంటలకు GEO HH Survey ప్రారంభించాలని తెలియపరచటమైనది.

In every district, most of the higher officials circulate this message in sachivalayam staff members groups. #HHGeoLocation

🔴 కృష్ణా జిల్లాలో నున్న MPDO లు మాత్రమే ఈ సమాచారాన్ని అన్ని సచివాలయం ఉద్యోగుల గ్రూప్ లోనికి షేర్ చేశారనే సమాచారం కలదు.
🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*

👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
🛑 *GSWS Employee Mobile App 4.2 Updated to Version 14.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
✅ గత తొమ్మిది రోజులుగా సచివాలయం సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 43.74% మాత్రమే సర్వే పూర్తి అయినది.

✅ NPCI లింకింగ్ కు & ఇంటింటి లొకేషన్ క్యాప్చర్ సర్వే కి నేడే( నవంబర్ 15) చివరి తేదీ.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15451
🛑 *సచివాలయం సిబ్బందికి ముఖ్య గమనిక*

• హౌస్‌హోల్డ్ (HH)కి జియో ట్యాగింగ్ చేయడం చాలా సులభమైన పని అయినప్పటికీ ఇప్పటి వరకు 33.32% మాత్రమే సర్వే పూర్తయినది.

• ఈ సర్వే ను 25 నవంబర్ 2024లోపు తప్పకుండా పూర్తి చేయవలెను.

• జియో ట్యాగింగ్‌ ను క్యాప్చర్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు/ తప్పు మ్యాపింగ్ జరిగితే అది తీవ్రంగా పరిగణించబడుతుంది.

• ASR జిల్లా & ఇతర ప్రాంతాలకు ఆఫ్‌లైన్ సౌకర్యం త్వరలోనే ప్రారంభించబడుతుంది. అందరూ గమనించగలరు. #HHGeoLocation@VolunteerConnection

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 4.3 Updated to Version 15.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
🛑 *GSWS Employee Mobile App 4.4 Updated to Version 17.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
🛑 *GSWS Employee Mobile App 4.5 Updated to Version 21.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
✅ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అప్పగించిన పనులు పూర్తయ్యే వరకు ఏ ఇతర పనులకు వారిని నిమగ్నం చేయవద్దని కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు.

✅ తేది 30-11-2024న లేదా అంతకు ముందే ఈ కింది కార్యకలాపాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

1. జియో-ట్యాగింగ్ మరియు రాష్ట్రంలోని అన్ని ఇంటి చిత్రాలను సంగ్రహించడం.

2. NPCIతో అన్ని పౌరుల బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్.

3. నివాసాలు, గ్రామ పంచాయతీలు మరియు రెవెన్యూ గ్రామాలతో గృహ సమూహాలను మ్యాపింగ్ చేయడం.

4. మిస్సింగ్ పౌరులను గృహ డేటాబేస్కు చేర్చడం. #GSWSStaff #HHGeoLocation #NPCI #MissingCitizenidentification

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15632
🛑 *GSWS Employee Mobile App 4.6 Updated to Version 27.11.2024*

▪️ *Geo Location - Improvements*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation
New Updates In V4.6 GSWS App.pdf
830.2 KB
✅ హౌస్ హోల్డ్ జియో లొకేషన్స్ సర్వేలో కొత్తగా మైగ్రేషన్ ( రాష్ట్ర పరిధిలో , రాష్ట్ర పరిధి దాటి ) ఆప్షన్ తో పాటుగా eKYC కు OTP ఆప్షన్ ఇవ్వటం జరిగినది అందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించగలరు. #HHGeoLocation
🛑 *ప్రజలందరికీ ముఖ్య గమనిక*

▪️ కొన్ని రోజులు గా సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్య కార్యక్రమం కుటుంబ సర్వే (Household Geo Tagging)

▪️ మీ ఇంటింటికి వారు వచ్చినపుడు అందుబాటులో ఉండి మీ ఇంటి యొద్దనే Geo Tagging చేపించుకోండి.

▪️ ఒకవేళ మీరు గతం లో ఎక్కడ అయిన Mapping అయి ఉంటే మీరు అక్కడ దగ్గర లో ఉన్న సచివాలయం కి వెళ్లి మీ ఆధార్ కార్డు ద్వారా తప్పని సరిగా Geo Tagging చేయించుకోవాలి.

▪️ మీరు కనుక Geo Tagging చెపించుకోలేక 5️⃣ Household Database తొలగిపోవడం జరుగుతుంది. దాని వల్లన మీరు ప్రభుత్వం దగ్గర నుంచి వెలువడే కొన్ని సంక్షేమ కార్యక్రమం రాకపోవడం జరుగుతుంది

✅ *ఉదాహరణకి*

1️⃣. 18 year దాటిన ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయిలు

2️⃣. డిగ్రీ పూర్తి అయిన విద్యార్ధులకు నెలకు 3000 ఇచ్చే నిరోద్యోగ భృతి

3️⃣. కొత్త రేషన్ కార్డు లు

4️⃣. కొత్త పెన్షన్ కనుక

5️⃣. స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థి కి ఏడాది కి 15000.

మీ ఇంటి యొద్ద Geo Tagging అవకపోవడం వలన పైన ఉన్న ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాకపోవడం జరుగుతుంది.

✅ కావున ప్రజలు అందరూ గమనించవలెను. సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించగలరు. అందుబాటులో లేని వారు మీ దగ్గరలో ఉన్న సచివాలయం కి వెళ్లి చెపించుకొనగలరు

✅ *చివరి తేది* : 30.11.2024
#GSWSStaff #HHGeoLocation
Forwarded As Received
🟡 *HH Geo Tagging Last Date - January 20 , 2025*

✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation