VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *వైఎస్సార్ బీమా స్మార్ట్ కార్డ్ ద్వారా ఉపయోగం* ‼️

1️⃣. గతంలో e -services అకౌంట్ లో నుండి PS/WS SIGN చేసి ఇచ్చిన చెక్ ద్వారా అమౌంట్ WITH DRAW చేసి ఇచ్చేవారు మరియు అందులో 20K/- మాత్రమే ఉండేవి.

2️⃣. ఇప్పుడు ఇచ్చిన వైఎస్సార్ బీమా స్మార్ట్ కార్డ్ ద్వారా ఎవరు అయితే వైఎస్సార్ బీమా లో నమోదు అయ్యి మరణిస్తే, నామిని కు తక్షణ సహాయం 10K/- అనేది ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

3️⃣. ముందుగా CLAIM రిజిస్ట్రేషన్ పూర్తి అయిన 24-48 గంటల్లో వెల్ఫేర్ కు ఇచ్చిన స్మార్ట్ CARD లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

అప్పుడు CARD ద్వారా ANY 🏧 లో అమౌంట్ WITH DRAW చేసుకోవచ్చు.

తర్వాత సంబధిత POLICY HOLDER నామినీ కు తక్షణ సహాయం అందజేయాలి.

అయితే 10K/- ఇచ్చే ముందు ఒకసారి YSR BIMA CALL సెంటర్ వారిని సంప్రదించి ఇస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది. #YSRBimaSmartCard

[ Tᴡɪᴛᴛᴇʀ Pᴀɢᴇ : https://twitter.com/news_volunteer ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
*:: YSR BIMA ::*

📝 *HAPPY EXPENCES SMART CARDS LOGIN PROCESS*👇

1️⃣. అందరూ WEA/WWDS/INCHARGE FUNCTIONARIES (IF WEA/WWDS POST VACCANT) తప్పకుండా APP INSTALL చేసుకుని లాగిన్ అవ్వాలి

*APP LINK* 👇

[ https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2&hl=en ]

2️⃣ లాగిన్ అనేది మీరు గూగుల్ FORM లో ఇచ్చిన MOBILE/GMAIL ద్వారా లాగిన్ అవ్వాలి
SIGN IN WITH OTP OPTION ద్వారా

3️⃣. LOGIN అయిన తర్వాత PROFILE అనే ఆప్షన్ లో ఉన్న KYC పూర్తి చేయాలి.

KYC అంటే ఎవరు అయితే లాగిన్ అయ్యారో వారి వివరాలు ఎంటర్ చేయాలి.

[ *టెలిగ్రామ్ ఛానల్* : https://t.me/VolunteerApplications ]

☑️ 1st step లో --PASSPORT SIZE ఫోటో,...

☑️ 2nd step లో MASKED AADHAR/PAN CARD/VOTER CARD/PASSPORT గానీ FILES లో నుండి సెలెక్ట్ చేసుకుని UPLOAD చేయాలి.
👇
(ముందుగానే ఫోటో తీసుకుని SAVE చేసుకుని ఉంటే అప్పుడు FILES లో నుండి సెలెక్ట్ చేసుకుని UPLOAD చేయవచ్చు)

దాని దిగువన మీరు ఏమి డాక్యుమెంట్ UPLOAD చేశారో ఆ డాక్యుమెంట్ ID ఎంటర్ చేయాలి.

● *EX::* AADHAR అయితే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.

☑️ 3rd step లో MASKED ఆధార్ మాత్రమే అప్లోడ్ చేయాలి (WITH SELF ATTESTED) అందులో ఉన్న అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయాలి.

● ZIP CODE అంటే PIN CODE ఎంటర్ చేయాలి.

👆👆 ఈ ప్రక్రియ అంత పూర్తి అయిన తర్వాత 1-3 HOURS APPROVED/REJECTED అని వస్తుంది.

📝 ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనేది Email కు వస్తుంది దాని ప్రకారం డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. #YSRBimaSmartCard.

[ *టెలిగ్రామ్ ఛానల్* : https://t.me/VolunteerApplications ]