VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వ్యవస్థకు ధీటుగా... ఈ నెలాఖరులోగా టీడీపీ గృహ సారథులు వ్యవస్థ. - అచ్చం నాయుడు 🤭🤫
// YSR Pension Kanuka @RBIS Pensions //

❃ Unpaid ≈≈ *Disabled, DMHO, CKDU, above 60 Yrs* pensions RBIS లోకి enable చేయడం జరిగింది.

❃ RBIS App_WEA login నందు *"Enrollment"* option refresh చేసి check చేసుకోగలరు. #YSRPensionKanuka
☛ Regarding Post matric scholarships update in BOP App.
❃ If any student aadhar mistake Pl mail details to
jnanabhumi.jvdschemes@gmail.com
*//ఈబీసీ నేస్తం అప్డేట్//*

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 12.04.2023న ప్రకాశం జిల్లా మార్కాపురం రానున్నారు. ఆ రోజున అక్కడి ఎస్ వీ కేపీ కళాశాలలో *'ఈబీసీ నేస్తం'* పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. #EBCNestham

🗓 *సంక్షేమ క్యాలెండర్ 2023-24*
[ https://bit.ly/AP-Govt-Schemes-Calendar2023-24 ]
💥 *ఈరోజే (08-04-2023) పెన్షన్ పంపిణీకి చివరి తేదీ.* కావున ఇంకా ఎవరైనా పూర్తి చెయ్యని యెడల వెంటనే పూర్తి చెయ్యగలరు. #YSRPensionKanuka

❃ *పింఛన్ సంబంధించి అన్ని లింక్స్*
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
*ఈ నెల 14 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగే వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం కి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు హాజరు కానున్నారు*
*వలంటీర్లపై విషం చిమ్మడం తప్పితే చంద్రబాబుకు ఏమైనా పనుందా..? - కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి*👇
[ https://twitter.com/news_volunteer/status/1644689170705825793?t=VJr2E709jzSa7ew0gELHWQ&s=19 ]
*14 నుంచి 'వలంటీర్లకు వందనం'*

కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్మోహన్రెడ్డి

● సత్కారాలకు 2.33 లక్షల మంది వలంటీర్లు ఎంపిక
● పనితీరు ఆధారంగా మూడు కేటగిరీలలో అవార్డులు
● 'సేవా వజ్ర' అవార్డుకు ఎంపికైన 875 మందికి రూ.30 వేల చొప్పున పురస్కారం
● 4,220 మంది 'సేవారత్న పురస్కార' గ్రహీతలకు రూ.20 వేలు
● మరో 2,28,624 మందికి సేవామిత్ర అవార్డుతో రూ.10 వేల నగదు
● ఆ ఎమ్మెల్యేలచే వలంటీర్లను సత్కరించేలా నెల రోజుల కార్యక్రమాలు
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

*ఇంకా జిల్లాల వారీగా లిస్ట్ విడుదల చేయబడలేదు*
*PENSION PAYMENT CLOSED*
🚨 *వాలంటీర్ అవార్డ్స్ కి సంబంధించిన జిల్లాల వారీగా ఎటువంటి లిస్ట్ ఇంకా అధికారికంగా విడుదల చేయబడలేదు. కావున ఫేక్ లిస్ట్/ లింక్స్ నమ్మకండి.*
💥 *2023 వాలంటీర్లు అవార్డులకు పరిగణించే విషయాలు* :

☛ వాలంటీర్ల పనితీరు,

☛ ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి,

☛ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరు,

☛ ప్రతి నెలా మొదటి రోజునే 100% లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ,

☛ వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు.

❃ తదితర అంశాలు ఆధారంగా *సేవామిత్ర/ సేవా వజ్ర/ సేవారత్న* అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🔴 *ఇంకా జిల్లాల వారీగా వాలంటీర్ అవార్డ్స్ లిస్ట్ విడుదల చేయబడలేదు.*
*//సదరం అప్డేట్//*

🧑‍🦼 *ఏప్రిల్ , మే మరియు  జూన్ నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్.*

🧑‍🦼 *రేపు(10.04.2023) ఉదయం 10:00 గంటల నుండి మొదలు కానున్నాయి.*

👨‍🦼 *సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.*

🚸 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲:
[https://twitter.com/news_volunteer]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లంటే వణుకెందుకు బాబూ?*
*//SADAREM REGISTRATION TYPE FOR SLOT BOOKING//*

🔰 *Slot Booking Registration Types*👇

1.General
2.First Appeal
3.Second Appeal

🟢 *General* :: Use this option for New slot registration.

🟡 *First Appeal* :: If the General slot Sadarem Id is "Rejected or the certificate containing low percentage,temporary certificate" cases can register slot in First Appeal.

🛑 *Second Appeal* :: If the First Appeal Sadarem Id is also Rejected or issued Temporary Certificate cases can Register slot in Second Appeal. Certificate Issued in the Second Appeal case will be the Final.If the Second Appeal slot also got Rejected no further slots will be provided.

♻️ *NOTE* :: For First Appeal cases, Except previous Assessed Hospital and Previous Assessed First Doctor Allotted Hospitals remaining Hospitals will be allocated.

♻️ For Second Appeal cases, Only Government General Hospitals, District Hospitals, RIMS Hospitals will be allocated and previous Assessed Hospitals and Previous Assessed First Doctor Allotted Hospitals will not be allocated.
❃ *వైస్సార్ రైతు భరోసా కి సంబందించి గ్రీవెన్స్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది.*

❃ *ఎవరైనా New Apply/ Amount Not Credited/ ఇతర Grievance Raise చేసిన వారు ఈ క్రింది లింక్ ద్వారా గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోగలరూ*
👇
[ https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Grievancestatus ]
❃ *ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి తరగతి లొని సీట్లలొ 25% సీట్లు అనాధ, SC, ST, మైనారిటీ, తక్కువ ఆదాయం ఉన్నా OC పిల్లలకు కేటాయించటం జరుగును.*

❃ *RTE యాక్ట్ 2009, సెక్షన్ 12 (1) (C) ప్రకారం ఈ అవకాశం కలదు.*

❃ *ఆ సీట్లు కు గాను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఛార్జ్ పూర్తిగా ఉచితం*

❃ *విద్యార్థుల రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 10-04-2023*

❃ *వెబ్సైట్ లింక్* :

[ https://cse.ap.gov.in/RTE/login ]

❃ *HELP LINE NUMBERS - 14417*

❃ *ఏ ప్రైవేట్ పాఠశాలల్లో అయితే IB/ICSC/CBSC సిలబస్ ఉంటుందో ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వటానికి తేదీ 01.04.2023 నాటికీ 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.*

❃ *ఏ ప్రైవేట్ పాఠశాలల్లో అయితే స్టేట్ సిలబస్ ఉంటుందో ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వటానికి తేదీ 01.06.2023 నాటికీ 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి*.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🦠 *5,880 new Covid cases recorded in India 24 hours, nearly 10 per cent more than Yesterday*
Dear All....
"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled (Except Guntur District) in #YSRPensionKanuka app.