17న జగనన్న వసతి దీవెన.pdf
386.8 KB
★ *ఏప్రిల్ 17న అనంతపురం లో జగనన్న వసతి దీవెన పథకం 2022-23 ప్రారంభించనున్న సీఎం జగన్ గారు*
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.71కు అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
వాలంటీర్ల_కేసు_దిల్లీ_హైకోర్టుకు!_1.jpg
113.6 KB
*వాలంటీర్ల కేసు దిల్లీ హైకోర్టుకు!*
Kovvurdivision-vajra-Ratna-Mitra-2023.xlsx
304.3 KB
❃ సీఎం ద్వారా కొవ్వూరు లో ఏప్రిల్ 14 న కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కొవ్వూరు డివిజన్ సేవా వజ్ర లిస్ట్ ముందుగా విడుదల.👆
🎖️ *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ - 2023* ::
👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ).
💥 *సీఎం ద్వారా కొవ్వూరులో ఏప్రిల్ 14న కార్యక్రమం భాగంగా ముందుగా కొవ్వూరు డివిజన్ యొక్క సేవా వజ్ర/ రత్న/ మిత్రా లిస్ట్ మాత్రమే విడుదల చేయబడింది*

🐟 *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా*
🐟 *నేటి(15.04.2023) అర్ధరాత్రి నుంచి ఏపి లో వేట నిషేదం. జూన్ 14 వరకు అమలు.. మే రెండో వారంలో మత్స్యకార భరోసా*
❃ *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా 2023-24 టైం లైన్ విడుదల* :
[ https://drive.google.com/file/d/1CjvMjQZjwGWjfGgjta20RSOuRTm769Fv/view?usp=drivesdk ]
❃ *ప్రయోజనాలు* :
☛ ఈ పథకం ద్వారా ఏటా 10,000/- లబ్ది.
☛ లీటర్ డీజిల్ పై రూ. 6.03 బదులు లీటరు రూ.9 చొప్పున సబ్సిడీ.
☛ 18 నుండి 60 సంవత్సరాలు వయస్సు గల మత్య్సకారులకు మాత్రమే వర్తిస్తుంది.
❃ *అర్హతలు* :
☛ దరఖాస్తుదారు వృత్తి ద్వారా మత్స్యకారుడిగా ఉండాలి.
☛ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
❃ *కావలసిన పత్రాలు* :
☛ ఆధార్ కార్డు,
☛ ఓటర్ ఐడి కార్డు,
☛ పాస్పోర్ట్ సైజు ఫోటో,
☛ బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,
☛ ఫిషింగ్ లైసెన్స్ కాపీ,
☛ రైస్ కార్డు,
☛ బ్యాంక్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్.
❃ *దరఖాస్తు విధానం* :
కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తించిన లబ్దిదారులను వివరాలను సేకరించి అర్హులైన వారికి ప్రతి ఏటా ప్రభుత్వం నగదు అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను గుర్తించడం జరిగింది.
❃ *మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ లింక్* :
[ https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx ]
☞︎︎︎ సచివాలయం నవశకం పోర్టల్ లో ఏప్రిల్ 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు
☞︎︎︎ 25న ప్రాథమిక జాబితా
☞︎︎︎ 30న తుది జాబితా విడుదల
☞︎︎︎ మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ.
☞︎︎︎ మేలోనే అమౌంట్ విడుదల. #YSRMatsyakaraBharosa
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🔥 *వాలంటీర్ల సన్మాన కార్యక్రమ సమాచారం :*
✤ గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం మే నెల మొదటి వారం కు వాయిదా అవ్వటం జరిగినది
✤ శ్రీయుత గౌరవ. హోం మంత్రివర్యులు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం నందు ఈ నెల 14 వ తేదీన జరగవలసిన గౌరవ. ముఖ్యమంత్రి గారి పర్యటన *మే నెల మొదటి వారం లోకి వాయిదా* వేయడమైనదనది.
𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

Miss Bhavana IAS .jpg
82.5 KB
Miss Bhavana IAS assumed Charge as Director(FAC) , Volunteers & Secretariat Department Todayరాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని(ఏటా రూ.15,000 చొప్పున) నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు #YSREBCNestham
[ 𝗟𝗶𝘃𝗲 - https://www.youtube.com/live/KjVmacvp-e8?feature=share ]

🚨 *//వలంటీర్ల సన్మాన కార్యక్రమం వాయిదా//*
14.04.2023వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన గ్రామ, వార్డు వలంటీర్ల సన్మాన కార్యక్రమం వాయిదా పడింది. మే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
☛ *కొవ్వూరు డివిజన్ సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్*👇
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
☛ *కొత్త తేదీని త్వరలో ప్రకటన*

*//VRO 's కి గమనిక//*
గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు ఇన్కమ్ టాక్స్ పేయర్ అని గ్రీవన్సు రైజ్ చేసిన అప్లికేషన్స్ నవశకం బెనెఫిషరి మేనేజ్మెంట్ నందు పుష్ చేయడం జరుగుతుంది గమనించగలరు
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
◾️ User id & Password : ur old grama ward sachivalayam login credentials

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రెండో విడత - వైఎస్సార్ ఈబీసి నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగనన్న గారు.* 4,39,068 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చొప్పున రూ.658.60 కోట్లు జమ
❃ 𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోనే అన్ని బ్యాంక్ నంబర్స్*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #YSREBCNestham

⬤ *మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు 4000 పొందేందుకు తండ్రి చనిపోయిన వారు అర్హులైనా?*
⬤ *సమాధానం* : 𝗬𝗘𝗦
ఐతే క్రింది👇 షరతులు వర్తిస్తాయి.
☛ వితంతు తల్లి, విడిపోయిన తల్లి, (లేదా) కుటుంబం విడిచి పెట్టిన వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
☛ ఐతే తల్లి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72 వేలు పట్టణాల్లో 96 వేలు మించరాదు. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
⬤ *సమాధానం* : 𝗬𝗘𝗦
ఐతే క్రింది👇 షరతులు వర్తిస్తాయి.
☛ వితంతు తల్లి, విడిపోయిన తల్లి, (లేదా) కుటుంబం విడిచి పెట్టిన వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
☛ ఐతే తల్లి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72 వేలు పట్టణాల్లో 96 వేలు మించరాదు. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
●
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీ రావు అరెస్ట్‌కు రంగం సిద్ధం.
● వారం రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం. అన్ని సాక్షాధారాలు సేకరించిన సిఐడి అధికారులు. #FAR💪 *ఏపీలో బలమైన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది - దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్*
👇
[ https://bit.ly/3KRbUtM ]
👇
[ https://bit.ly/3KRbUtM ]
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
"మిషన్ వాత్సల్య" - చివరి తేదీ. 26.04.2023 #MissionVatsalya