➡️ DDA instructions to JDA & other dept officers
☛ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నవంబర్ నెల ఇన్పుట్ సబ్సిడీ పై amount పడని రైతుల నుంచి complaints వస్తున్న నేపథ్యంలో DDA వారి ఆదేశాలు.
☛ రాష్ట్ర వ్యాప్తంగా 15.02.2022 నాటికి 46616 మందికి పేమెంట్ ఫెయిల్ అయింది. సరైన bank account or IFSC codes కి సంబంధించి correction చెప్పట్టవలసిందిగా మరియు సంబంధిత ADA/MAO/VAA లు రైతులకు అర్థం అయ్యే రీతిలో వివరించి సానుకూలంగా resolve చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. #FAR

■ JVD విద్యా దీవెన సంబంధించి
ప్రభుత్వం నాలుగు దశల్లో మొత్తం sanction amount ని జమ చేస్తుంది.
✓ ఈ post matric scholarship సంబంధించి SC విద్యార్థులకు 60% ,
✓ ST వారికి 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
■ ఎవరైనా SC విద్యార్థులకు జమ అయిన అమౌంట్ లో వ్యత్యాసం ఉన్నచో, రాష్ట్ర వాటా 40% మాత్రమే జమ అయి ఉంటుంది, వచ్చే రెండు వారాల్లో కేంద్ర వాటా కూడా జమ అవుతుంది.. ఇప్పటికే 1.5 లక్షల మంది ఎస్సీ వారికి పూర్తి అమౌంట్ జమ అయింది #FAR

*Question :-*
Sir
వైస్సార్ భీమా మట్టి ఖర్చులు సంబంధించి డబ్బులు WEA & WDS లు ATM ద్వారా అమౌంట్ డ్రా చేసుకుని విధంగా అవకాశం కలిపించండి.
ప్రస్తుతం MC సర్/మేడం సంతకం ద్వారా అమౌంట్ డ్రా చేసే విధానం చాలా లేట్ అవుతుంది. లబ్ధిదారులకు జరిగిన విషాదం టైం లో అమౌంట్ ఇవ్వలేక పోతున్నాము సర్...
■ *GSWS Dept Ans:-*
GSWS STAFF BIOMETRIC. #FAR
🔗 https://t.me/VolunteerConnection

YES..., We will be issuing smart cards soon GSWS ADC lets roll out this by this month end.GSWS STAFF BIOMETRIC. #FAR
🔗 https://t.me/VolunteerConnection
𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : *గతంలో అనర్హతకు గురై ప్రస్తుతం అర్హత ఉన్న pensions కరెక్షన్ కు త్వరలో ఆప్షన్.*
జిల్లా స్థాయి స్పందన కార్యక్రమాల్లో అధికంగా పెన్షన్ల పై వస్తున్న అర్జీలపై మార్గదర్శకాలు విడుదల చేసిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ. సచివాలయాల లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు త్వరలో కరెక్షన్ కి సంబంధించి verification module విడుదల చేయనున్న ప్రభుత్వం. #FAR

𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : అమ్మ ఒడి సంబంధించి ఆధార్ లో కొత్త జిల్లాను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని DEO ఆర్ఎస్ గంగాభవాని స్పష్టం చేశారు. #FAR
Don't Install The *"YSR Kapu Nestham"* App. Official App Not Released Yet. #FAR
🔥 *Final Verdict* on GSWS Salary slabs.
30550/- Gross pay for Municipal corporations
29651/- Gross pay for Municipalities & Near by working places below 10km.
29202/- Gross pay for Towns & Villages below 50000 population. @VolunteerConnection #FAR
my dear friends the above salary slab Not yet confirmed wait for untill official announcement.. TQ

■ వాహన మిత్ర అప్లై చేసేటప్పుడు వెహికిల్ డేటా కొంత మందికి కీబోర్డ్ ద్వారా వెహికిల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే డేటా ఫెచ్ అవుతుంది
■ కొంత మందికి న్యూ టాబ్ లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే డేటా ఫెచ్ అవుతుంది
కొంతమందికి పైన 👆 తెలిపిన రెండు వాడిన డేటా ఫెచ్ అవడం లేదు.
ఇష్యూ ఎస్కేల్ట్ చేయడం జరిగింది. ఇష్యూ రెసొల్వె అవ్వగానే గ్రూప్ లో మెసేజ్ చేస్తాం. థాంక్యూ #Far
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*MLA Kethireddy Fire On VRO*#FAR
💥 *మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?*
ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
💥 *మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?*
స్పాన్సర్ షిప్ కార్యక్రమము మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ తెలిపిన అర్హతలు కలిగిన 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులు
1️⃣. వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు
2️⃣. అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసినివసిస్తున్న అనాధ బాలలు
3️⃣. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలు
4️⃣. ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు
5️⃣. బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం. రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/ వేదింపులకు/ దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
6⃣ PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు
7⃣. తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
8⃣. పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
9⃣. తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
🔟. బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
1⃣1⃣. కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.
💥 *మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ ఆర్ధిక పరిమితి ఏంటి ?*
1️⃣. రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.
2️⃣. ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కి
అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదు.
💥 *'మిషన్ వాత్సల్య' నిధుల కేటాయింపు ఎలా?*
ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ. 2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్స హాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.
💥 *మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటి ?*
● స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్థిక సహాయం నిలుపుదల చేయబడుతుంది.
● పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు)
● ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.
● ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
● తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
● పిల్లల స్టడీ certificate ఈ సంవత్సరం అనగా 2022- 2023 మాత్రమే సమర్పించండి. #MissionVatsalya #Far

💥 *మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏమిటి?*
☛ బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
☛ బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
☛ తల్లి ఆధార్ కార్డు
☛ తండ్రి ఆధార్ కార్డు
☛ తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము
☛ గార్డియన్ ఆధార్ కార్డు
☛ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
☛ కుల ధ్రువీకరణ పత్రము
☛ బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
☛ స్టడీ సర్టిఫికేట్
☛ ఆదాయ ధ్రువీకరణ పత్రము
☛ బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.
🔴 𝗡𝗢𝗧𝗘 : ధరఖాస్తు చివరి తేది ఏప్రిల్ 30 లోగా సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి #MissionVatsalya #Far

●
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీ రావు అరెస్ట్‌కు రంగం సిద్ధం.
● వారం రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం. అన్ని సాక్షాధారాలు సేకరించిన సిఐడి అధికారులు. #FARAUD-20230525-WA0007
<unknown>
● *COP విషయమై గ్రామ వాలంటీర్ ఆవేదన*👆#FAR
● ACB కి చిక్కిన చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామం VRO LAND ని ONLINE చేసేందుకు ₹18000 లంచం డిమాండ్ చేయగా సదరు రైతు ACB ని ఆశ్రయించి పట్టించారు.
● వీళ్లకన్నా వాలంటీర్స్ నయం అని గ్రామస్థులు చెబుతున్నారు. ఒక్క రూపాయ కూడా తీసుకొని వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారని చాలా మంది చెప్పారు. #FAR

💥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే లో గ్రామ వార్డు వాలంటీర్ల ఐదు పాత్రలు ఏమిటి?*
1⃣ *డేటా సరిగా ఉన్నట్టు అయితే* 👇
1). వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లు రైస్ కార్డు ట్రాప్ కి ప్రాథమిక సంపాదనదారుడు వివరాలు చూపించడం జరుగుతుంది.
2). ఆ వివరాలను అనగా అతను ప్రాథమిక సంపాదన దారుడా కాదా, నామిని వివరాలు, వారికి రైస్ కార్డు ఉన్నదా లేదా, మిగిలిన వివరాలు సరిపోయాయా లేవా అని చూసుకోవాలి.
3). అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే అప్పుడు మొబైల్ అప్లికేషన్లో e-KYC పూర్తి చేయాలి.
2⃣ *ప్రాథమిక సంపాదన దారుని మార్చటం* 👇
1. కుటుంబ సభ్యుల విన్నపం మేరకు వాలంటీర్ వారు ఫ్యామిలీ మెంబర్లు ఒకరిని ప్రాథమిక సంపాదన దారుణంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
2. వారి ఆధార నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేసి UIDAI తో వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
4. పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, వృత్తి, కులము, ఉప కులము వెరిఫై చేయాలి.
5. నామిని వివరాలను ఎంటర్ చేయాలి అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్, రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.
3⃣ *నామిని ని మార్చటం* 👇
1). ముందుగా ఉన్నటువంటి నామిని వివరాలను మార్చి కొత్తగా నామిని వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది.
2). నామిని తప్పనిసరిగా సంపాదించే వ్యక్తి యొక్క కుటుంబంలోని వ్యక్తి అయి ఉండాలి.
3). ఒకవేళ నామిని మైనర్ అయినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ వారు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి ఇష్టపూర్వకంగా వారి సంరక్షకుల పేరు, ఆధార నెంబరు మరియు రిలేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
4). . అన్ని వివరాలను సరిగా చదివిన తరువాత అక్కడ చూపిస్తున్న Disclaimer ను చూసుకొని గ్రామ వార్డు వాలంటీర్ల బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.
5). తరువాత ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
4⃣ *మిగిలిన వివరాలలో మార్పు* 👇
1). ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి యొక్క పేరు, వయస్సు, కులము ఉపకలము మరియు వృత్తి వివరాలను మార్చే అవకాశం ఉంటుంది.
2). నాముని వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్, రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు మార్చే అవకాశం ఉంటుంది.
5⃣ *సర్వే చెయ్యని వారికి* 👇
1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి వారి యొక్క రైస్ కార్డు నెంబర్‌ను వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.
2. కుటుంబం అంగీకార ప్రకారం కుటుంబంలో ఒకరిని ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
3. వారి ఆధార నెంబర్‌ను ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్ విధానం ద్వారా eKYC పూర్తి చేసి డేటా ను వెరిఫై చేయాలి.
4. ప్రాథమిక సంపాదన దారుణ యొక్క తండ్రి లేదా భర్త లేదా భార్య పేరు, వయసు, కులము, ఉపకులము, వృత్తి ఎంటర్ చేయాలి.
5. నామినీ వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, పుట్టిన తేదీ, సంబంధము, బ్యాంకు యొక్క వివరాలను ఎంటర్ చేయాలి.
6. నామిని మైనర్ అయినట్టు అయితే వాలంటీర్ వారు సర్వే చేస్తున్న వారి ఇష్టపూర్వకంగా వారి యొక్క సంరక్షకుల పేరు, ఆధార నెంబరు, సంబంధము ఎంచుకోవలసి ఉంటుంది.
7. చివరగా వాలంటీర్ వారు కన్సెంట్ తీసుకొని వారి యొక్క బయోమెట్రిక్ చేయవలసి ఉంటుంది. డేటాను సబ్మిట్ చేయాలి. #YSRBima #FAR
*(అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి)*

💥 *వైస్సార్ బీమా 2023-24 సర్వేలో WEA/ WWDS వారి పాత్ర ఏమిటి?*
1⃣ *ముందు సర్వే చేసిన వారికి*
1. WEA / WWDS వారు ముందుగా ఉన్నటువంటి ప్రాథమిక సంపాదనదారుల వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది అదేవిధంగా వాలంటీర్ వారు వెరిఫై చేసిన వివరాలను కూడా ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది.
2. అదేవిధంగా ప్రాథమిక సంపాదన దారుని వివరాలలో మార్పులు మరియు నామిని మార్పులు మరియు ఇతర మార్పులు ఏవైతే వాలంటీర్ వారు చేస్తారో అవి వెరిఫై చేయవలసి ఉంటుంది.
2⃣ *ముందు సర్వే చేయని వారికి (కొత్తగా సర్వే చేయవలసిన వారికి)*
1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ముందుగా సబ్మిట్ చేసిన PBE ల వివరాలను WEA / WWDS వారు వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. సర్వే చేసిన వారు PBE నా ? కాదా ? అని నిర్ధారించాలి.
2. PBE అయినట్టు అయితే అప్పుడు WEA / WWDS వారు eKYC చేయాలి. కాకపోతే కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఒకరిని PBE గా సెలెక్ట్ చేయాలి.
3. ఆధార నెంబర్‌ను ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పేరు, తండ్రి పేరు / భర్త లేదా భార్య పేరు, వయసు, కులము, వృత్తి, వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
4. నామిని యొక్క పేరు, ఆధార్ నెంబరు, డేట్ అఫ్ బర్త్, సంబంధమును, వెరిఫై చేయాలి.
5. నామిని మైనర్ అయినట్లయితే సంరక్షకుల యొక్క వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, సంబంధము వెరిఫై చేయాలి.
6. WEA/ WWDS వారికి సర్వేలోని అన్ని వివరాలు మార్పులు లేదా అప్డేట్ చేసే ఆప్షన్ ఉంటుంది.
7. WEA/ WWDS వారు చివరగా అన్ని వివరాలను చదివిన తరువాత వారి కాన్సెంట్ ఇవ్వాలి. డేటా సబ్మిట్ చేయూలి.
తరువాత సంబంధిత MPDO / MC వారికి వారి నుంచి District GSWS Incharge, DRDA PD (వైస్సార్ బీమా జిల్లా నోడల్ అధికారి ) వారికి ఫార్వర్డ్ అవుతాయి. #YSRBima #FAR
(అందరూ WEA/ WWDS లకు షేర్ చేయండి)

💥 *అమ్మ ఒడి ekyc నిమిత్తం వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే...?*
➡️ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి చేరవలసి ఉన్నది.
➡️ జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది.
➡️ కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు *జూలై 10వ తారీకు* వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు.
➡️ మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును.
➡️ ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసే అవకాశం *జూలై మొదటి వారంలో* ఇవ్వబడుతుంది.
➡️ పాఠశాల / జూనియర్ కాలేజ్ లో గానీ విద్యార్థి, తల్లుల వివరాలు తప్పుగా నమోదు అయిన వివరాలను సరి చేసేందుకు జూలై మొదటి వారంలో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. #AmmaVodi #FAR
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection