VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని(ఏటా రూ.15,000 చొప్పున) నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు #YSREBCNestham
[ 𝗟𝗶𝘃𝗲 - https://www.youtube.com/live/KjVmacvp-e8?feature=share ]
🚨 *//వలంటీర్ల సన్మాన కార్యక్రమం వాయిదా//*

14.04.2023వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన గ్రామ, వార్డు వలంటీర్ల సన్మాన కార్యక్రమం వాయిదా పడింది. మే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

☛ *కొవ్వూరు డివిజన్ సేవా మిత్ర, వజ్ర, రత్న  లిస్ట్*👇
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

☛ *కొత్త తేదీని త్వరలో ప్రకటన*
*//VRO 's కి గమనిక//*

గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు ఇన్కమ్ టాక్స్ పేయర్ అని గ్రీవన్సు రైజ్ చేసిన అప్లికేషన్స్ నవశకం బెనెఫిషరి మేనేజ్మెంట్ నందు పుష్ చేయడం జరుగుతుంది గమనించగలరు
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
◾️ User id  & Password : ur old grama ward sachivalayam login credentials
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రెండో విడత - వైఎస్సార్ ఈబీసి నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగనన్న గారు.* 4,39,068 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చొప్పున రూ.658.60 కోట్లు జమ

❃ 𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోనే అన్ని బ్యాంక్ నంబర్స్*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #YSREBCNestham
⬤ *మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు 4000 పొందేందుకు తండ్రి చనిపోయిన వారు అర్హులైనా?*

⬤ *సమాధానం* : 𝗬𝗘𝗦

ఐతే క్రింది👇 షరతులు వర్తిస్తాయి.

☛ వితంతు తల్లి, విడిపోయిన తల్లి, (లేదా) కుటుంబం విడిచి పెట్టిన వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.

☛ ఐతే తల్లి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72 వేలు పట్టణాల్లో 96 వేలు మించరాదు. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
◾️ *1998 DSC Qualified Candidates Says Thanks to CM YS Jagan* 👏
👇
[ https://bit.ly/43mcwyV ]
● మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీ రావు అరెస్ట్‌కు రంగం సిద్ధం.

● వారం రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం. అన్ని సాక్షాధారాలు సేకరించిన సిఐడి అధికారులు
. #FAR
💪 *ఏపీలో బలమైన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది - దేవులపల్లి అమర్‌, సీనియర్ జర్నలిస్ట్*
👇
[ https://bit.ly/3KRbUtM ]
💥 *వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్*👌
👇
[ https://bit.ly/416wlZg ]
✿ *ఆధార్ కార్డు,*
✿ *పాన్ కార్డు,*
✿ *ఓటర్ కార్డు సంబంధించిన అన్ని లింక్స్*
👇

[ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]
మిషన్ వాత్సల్య స్కీం కి కావలసిన డాక్యుమెంట్ లో ముఖ్యమైనది ఇన్కమ్ సర్టిఫికెట్ ఇది విద్యార్థి యొక్క తల్లి తండ్రులలో ఎవరు అయితే బ్రతికి ఉన్నారో వారి పేరు మీద మాత్రమే తీసుకొనవలెను.

🔴 *For Example* ::  Thota Pavani M/ o thota mounika (దీని అర్థం తోట మౌనిక వాళ్ళ తల్లి పావని ఆవిడ వారి పిల్లల యొక్క పోషణ చూస్తున్నట్లు గా పరిగనించబడుతుంది) అంటే ఎంటర్ చేయవలసిన *""ఆధార్ మరియు అప్లికేన్ట్ డీటెయిల్స్ మాత్రం స్టూడెంట్  వి""*  కానీ అప్లై చేసే ఇంకమ్ మాత్రం పేరెంట్ ది పెట్టవలెను. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
★ *DR.B.R. AMBEDKAR'S BIRTHDAY సందర్భంగా రేపు అనగా 14-04-2023 నాడు సాధారణ సెలవు*
*17.04.2023న అనంతపురం జిల్లా సింగనమల నార్సాల పర్యటనలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంభందించి జగనన్న వసతి దీవెన అమౌంట్ ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.*
■ *సి.ఎఫ్. ఎం. ఎస్ లాగిన్ అవడానికి డి.డి.ఓ కి ఓ.టి.పి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది గమనించగలరు*
🐟 *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా*

🐟 *నేటి(15.04.2023) అర్ధరాత్రి నుంచి ఏపి లో వేట నిషేదం. జూన్ 14 వరకు అమలు.. మే రెండో వారంలో మత్స్యకార భరోసా*

❃ *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా 2023-24 టైం లైన్ విడుదల* :
[ https://drive.google.com/file/d/1CjvMjQZjwGWjfGgjta20RSOuRTm769Fv/view?usp=drivesdk ]

❃ *ప్రయోజనాలు* :

☛ ఈ పథకం ద్వారా ఏటా 10,000/- లబ్ది.
☛ లీటర్ డీజిల్ పై రూ. 6.03 బదులు లీటరు రూ.9 చొప్పున సబ్సిడీ.
☛ 18 నుండి 60 సంవత్సరాలు వయస్సు గల మత్య్సకారులకు మాత్రమే వర్తిస్తుంది.

❃ *అర్హతలు* :

☛ దరఖాస్తుదారు వృత్తి ద్వారా మత్స్యకారుడిగా ఉండాలి.

☛ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.

❃ *కావలసిన పత్రాలు* :

☛ ఆధార్ కార్డు,
☛ ఓటర్ ఐడి కార్డు,
☛ పాస్పోర్ట్ సైజు ఫోటో,
☛ బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,
☛ ఫిషింగ్ లైసెన్స్ కాపీ,
☛ రైస్ కార్డు,
☛ బ్యాంక్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్.

❃ *దరఖాస్తు విధానం* :

కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తించిన లబ్దిదారులను వివరాలను సేకరించి అర్హులైన వారికి ప్రతి ఏటా ప్రభుత్వం నగదు అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను గుర్తించడం జరిగింది.

❃ *మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ లింక్* :
[ https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx ]

☞︎︎︎  సచివాలయం నవశకం పోర్టల్ లో ఏప్రిల్ 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు

☞︎︎︎ 25న ప్రాథమిక జాబితా

☞︎︎︎ 30న తుది జాబితా విడుదల

☞︎︎︎ మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ.

☞︎︎︎ మేలోనే అమౌంట్ విడుదల. #YSRMatsyakaraBharosa

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*GSWS 1.0 portal is down for maintenance, will be made live by tomorrow.*
☛ రేపు(17.04.2023) సీఎం జగన్ గారి అనంతపురం పర్యటన రద్దు.
☛ రేపు జరగబోయే వసతి దీవెన కార్యక్రమం రద్దు.
☛ సీఎం జగన్‌ అనంతపురం జిల్లా నార్పలలో  పర్యటన ఈ 26.04.2023కు వాయిదా.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]