This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రెండో విడత - వైఎస్సార్ ఈబీసి నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగనన్న గారు.* 4,39,068 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చొప్పున రూ.658.60 కోట్లు జమ
❃ 𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోనే అన్ని బ్యాంక్ నంబర్స్*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #YSREBCNestham

⬤ *మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు 4000 పొందేందుకు తండ్రి చనిపోయిన వారు అర్హులైనా?*
⬤ *సమాధానం* : 𝗬𝗘𝗦
ఐతే క్రింది👇 షరతులు వర్తిస్తాయి.
☛ వితంతు తల్లి, విడిపోయిన తల్లి, (లేదా) కుటుంబం విడిచి పెట్టిన వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
☛ ఐతే తల్లి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72 వేలు పట్టణాల్లో 96 వేలు మించరాదు. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

●
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీ రావు అరెస్ట్‌కు రంగం సిద్ధం.
● వారం రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం. అన్ని సాక్షాధారాలు సేకరించిన సిఐడి అధికారులు. #FAR💪 *ఏపీలో బలమైన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది - దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్*
👇
[ https://bit.ly/3KRbUtM ]
👇
[ https://bit.ly/3KRbUtM ]
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
"మిషన్ వాత్సల్య" - చివరి తేదీ. 26.04.2023 #MissionVatsalya
✿ *ఆధార్ కార్డు,*
✿ *పాన్ కార్డు,*
✿ *ఓటర్ కార్డు సంబంధించిన అన్ని లింక్స్*👇
[ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]
✿ *పాన్ కార్డు,*
✿ *ఓటర్ కార్డు సంబంధించిన అన్ని లింక్స్*👇
[ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]
మిషన్ వాత్సల్య స్కీం కి కావలసిన డాక్యుమెంట్ లో ముఖ్యమైనది ఇన్కమ్ సర్టిఫికెట్ ఇది విద్యార్థి యొక్క తల్లి తండ్రులలో ఎవరు అయితే బ్రతికి ఉన్నారో వారి పేరు మీద మాత్రమే తీసుకొనవలెను.
🔴 *For Example* :: Thota Pavani M/ o thota mounika (దీని అర్థం తోట మౌనిక వాళ్ళ తల్లి పావని ఆవిడ వారి పిల్లల యొక్క పోషణ చూస్తున్నట్లు గా పరిగనించబడుతుంది) అంటే ఎంటర్ చేయవలసిన *""ఆధార్ మరియు అప్లికేన్ట్ డీటెయిల్స్ మాత్రం స్టూడెంట్ వి""* కానీ అప్లై చేసే ఇంకమ్ మాత్రం పేరెంట్ ది పెట్టవలెను. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔴 *For Example* :: Thota Pavani M/ o thota mounika (దీని అర్థం తోట మౌనిక వాళ్ళ తల్లి పావని ఆవిడ వారి పిల్లల యొక్క పోషణ చూస్తున్నట్లు గా పరిగనించబడుతుంది) అంటే ఎంటర్ చేయవలసిన *""ఆధార్ మరియు అప్లికేన్ట్ డీటెయిల్స్ మాత్రం స్టూడెంట్ వి""* కానీ అప్లై చేసే ఇంకమ్ మాత్రం పేరెంట్ ది పెట్టవలెను. #MissionVatsalya
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
★ *DR.B.R. AMBEDKAR'S BIRTHDAY సందర్భంగా రేపు అనగా 14-04-2023 నాడు సాధారణ సెలవు*
*17.04.2023న అనంతపురం జిల్లా సింగనమల నార్సాల పర్యటనలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంభందించి జగనన్న వసతి దీవెన అమౌంట్ ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.*
■ *సి.ఎఫ్. ఎం. ఎస్ లాగిన్ అవడానికి డి.డి.ఓ కి ఓ.టి.పి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది గమనించగలరు*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🐟 *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా*
🐟 *నేటి(15.04.2023) అర్ధరాత్రి నుంచి ఏపి లో వేట నిషేదం. జూన్ 14 వరకు అమలు.. మే రెండో వారంలో మత్స్యకార భరోసా*
❃ *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా 2023-24 టైం లైన్ విడుదల* :
[ https://drive.google.com/file/d/1CjvMjQZjwGWjfGgjta20RSOuRTm769Fv/view?usp=drivesdk ]
❃ *ప్రయోజనాలు* :
☛ ఈ పథకం ద్వారా ఏటా 10,000/- లబ్ది.
☛ లీటర్ డీజిల్ పై రూ. 6.03 బదులు లీటరు రూ.9 చొప్పున సబ్సిడీ.
☛ 18 నుండి 60 సంవత్సరాలు వయస్సు గల మత్య్సకారులకు మాత్రమే వర్తిస్తుంది.
❃ *అర్హతలు* :
☛ దరఖాస్తుదారు వృత్తి ద్వారా మత్స్యకారుడిగా ఉండాలి.
☛ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
❃ *కావలసిన పత్రాలు* :
☛ ఆధార్ కార్డు,
☛ ఓటర్ ఐడి కార్డు,
☛ పాస్పోర్ట్ సైజు ఫోటో,
☛ బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,
☛ ఫిషింగ్ లైసెన్స్ కాపీ,
☛ రైస్ కార్డు,
☛ బ్యాంక్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్.
❃ *దరఖాస్తు విధానం* :
కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తించిన లబ్దిదారులను వివరాలను సేకరించి అర్హులైన వారికి ప్రతి ఏటా ప్రభుత్వం నగదు అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను గుర్తించడం జరిగింది.
❃ *మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ లింక్* :
[ https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx ]
☞︎︎︎ సచివాలయం నవశకం పోర్టల్ లో ఏప్రిల్ 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు
☞︎︎︎ 25న ప్రాథమిక జాబితా
☞︎︎︎ 30న తుది జాబితా విడుదల
☞︎︎︎ మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ.
☞︎︎︎ మేలోనే అమౌంట్ విడుదల. #YSRMatsyakaraBharosa

*GSWS 1.0 portal is down for maintenance, will be made live by tomorrow.*
☛ రేపు(17.04.2023) సీఎం జగన్ గారి అనంతపురం పర్యటన రద్దు.
☛ రేపు జరగబోయే వసతి దీవెన కార్యక్రమం రద్దు.
☛ సీఎం జగన్ అనంతపురం జిల్లా నార్పలలో పర్యటన ఈ 26.04.2023కు వాయిదా.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
☛ రేపు జరగబోయే వసతి దీవెన కార్యక్రమం రద్దు.
☛ సీఎం జగన్ అనంతపురం జిల్లా నార్పలలో పర్యటన ఈ 26.04.2023కు వాయిదా.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
"మిషన్ వాత్సల్య" - చివరి తేదీ. 30.04.2023 #MissionVatsalya
*మిషన్ వాత్సల్య గడువు పొడిగింపు.*
సర్టిఫికెట్లు పొందేందుకు గడువు కావాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గడువును ఈ నెలాఖరు వరకు *(ఏప్రిల్ 30)* వరకు పొడిగించినట్లు ఏపి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. #MissionVatsalya✤ YSR చేయూత 2022-23 కి సంబందించి, కొంతమంది లబ్ధిదారులకి amount credit అయినప్పటికీ కూడా BOP app "Digital ack" నందు payment "rejected reason" display అయ్యేది.
✤ అయితే, ఇటువంటి లబ్ధిదారుల పేర్లు Digital Ack కొరకు update చేయడం జరిగింది.
✤ అయితే, ఇటువంటి లబ్ధిదారుల పేర్లు Digital Ack కొరకు update చేయడం జరిగింది.
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.78కు అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]