💥 *YSR EBC Nestham payment Consolidated Report Enabled in NBM Login*👇
● Report Module -> NBM Reports -> R4.Consolidated Report👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]

💥 *Dear Guntur Pension Team Don't remit undisbursed pension amount this month*
*//ఎండీయూ ఆపరేటర్లకు వాహన బీమా చెల్లింపు//*
☛ ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహన ఆపరేటర్ల నుంచి 2022లో బ్యాంకు వసూలు చేసిన వాహన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది.
☛ *ఒక్కో వాహనానికి చెల్లింపు రూ.10,190/-*
☛ బీమా ప్రీమియం ఎండీయూ ఆపరేటర్లకు ఆర్థిక భారంగా మారిన నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశించారు.

Appsc Group 1 Vacancies.jpg
179.6 KB
Appsc Group 1 Vacancies
Appsc Group 2 Vacancies.jpg
173.5 KB
Appsc Group 2 Vacancies
📊 *ఆర్థిక శాఖ సూచనల మేరకు నిధుల కొరతతోనే వసతి దీవెన ఈ నెల 26 కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డి వెల్లడించారు.* భవిష్యత్తులో సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.
*✅To all the WEAs & WEDPs Please note that,*
*👉For (Scheduled Caste) SC Students JVD-Central Shares 60 % and the State Shares 40% Amounts will be credited to Students Aadhar-linked Bank Account only.*
*👉For Other Students JVD- Amounts will be credited to Mothers Aadhar-linked Bank Account only.*
*❗If amount is not credited to any Student / Mother , that means the aadhar is not linked with any bank account of SC Students & Mothers of other Students. So, please inform to those SC Students & Mothers to link their Aadhar to their Bank Account or Inform them to Open New Bank Account in IPPB (Indian Postal Payments Bank) at any Post Office immediately and inform them to link in NPCI Also. Then get the bank details updated at Sachivalayam concerned.*

■ *కుటుంబంలో ఎంత మందికి మిషన్ వాత్సల్య వర్తిస్తుంది?*
*సమాధానం* ఇద్దరు పిల్లల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇద్దరి పేరు పైన రెండు వేర్వేరు జాయింట్ బ్యాంక్ ఖాతాలు తెరవాలి. #MissionVatsalya

🏞 *రైతు భరోసా సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అర్హత ఉన్నవారు మీ సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించండి.*
➪ ఏప్రిల్ 30 వరకు గడువు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.

Dear all, DMA Services have been facing departmental issue. Once the issue has been resolved, we will enable them shortly
» NIC server migration is going on
» NIC server migration is going on
🎓 *JVD MOTHERS & SC STUDENTS NPCI LINK STATUS*
● *NPCI LINK* : [ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]

V 11.8 Beneficiary Outreach App.apk
13.1 MB
BOP 11.8v👇
New Updates :: In this version add minor change in income and caste certificate module.

JVD COURT CASE SURVEY PENDING.jpg
80.1 KB
JVD COURT CASE SURVEY PENDING👆
Letter_to_District_Collectors_on_Data_discrepancies_in_BOP_APP.pdf
90.7 KB
Letter to District Collectors on Data discrepancies in BOP APP.pdf👆
‼️ *NBM Common New Application_User Manual.pdf*
👇
[ https://bit.ly/43MEGmQ ]
Dear All
*Please note that a common new application form has been made available in the DA's login of NBM portal for the following schemes.*
1. YSR Cheyutha
2. YSR Kapu Nestham
3. YSR EBC Nestham
4. YSR Chedodu
5. YSR Nethanna Nestham
6. YSR Vahanamitra
*This application form can be accessed throughout the year, and Citizens can register the application at any time until the date of launch of the scheme(to be considered for that financial year.)*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

💥 *విజయనగరం జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలిమ్ కో సంస్థ వారి సహకారముతో సహాయ ఉపకరణములు కొరకు గుర్తింపు శిబిరములు*
విజయనగరం జిల్లాలో, భారత ప్రభుత్వముచే గుర్తించబడిన ప్రముఖ కృత్రిమ అవయవముల తయారీ కేంద్రం (అలిమ్ కో), హైదరాబాదు వారి ద్వారా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఈ దిగువ పేర్కొనిన సహాయ ఉపకరణముల ఉచిత సరఫరా కొరకు గుర్తింపు శిబిరములు నిర్వహించుటకు జిల్లా కలక్టరు వారు ఆదేశములు జారీచేసియున్నారు.
💥 *గుర్తింపు ఉపకరణముల వివరములు*👇
☛ మూడు చక్రముల సైకిళ్లు
☛ వీల్ చైర్లు
☛ చంక కర్రలు
☛ కృత్రిమ కాళ్ళు, కాలిఫర్స్
☛ రోలేటర్స్
☛ చెవి మిషనులు (బి.టి.ఇ.)
☛ వాకింగ్ స్టిక్స్
☛ మానసిక ప్రతిభావంత పిల్లలకు ఎం.ఎస్.ఐ.ఇ.డి కిట్స్
☛ లెప్రసీ సోకిన వారికి ఎ.డి.ఎల్. కిట్
☛ సి.పి. చైర్, బ్యాటరీ ఆపరేటెడ్ మూడు చక్రములు సైకిళ్ళు.
⛺️ *ఈ శిబిరము కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్, విజయనగరం నందు తే 21-04-2023 దిన అనగా శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించబడును.*
💥 *పై సహాయ👆 ఉపకరణముల గుర్తింపు కొరకు హాజరగు వారు ఈ దిగువ 👇పేర్కొన్న ధృవపత్రములతో హాజరు కావలెను.*
1). మెడికల్ బోర్డు ద్వారా జారీ చేసిన సదరమ్ వైద్య ధృవీకరణ పత్రము (40% అంతకన్నా ఎక్కువ).
2). ఆదాయ ధృవీకరణ పత్రము (నెలకు 15,000/- కు మించకుండా)
3). రేషన్ కార్డ్ లేదా ఓటరు కార్డు (చిరునామా కొరకు)
4). ఆధార్ కార్డ్.
5). 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు (అంగవైకల్యము కనిపించే విధంగా ఉన్నది).
💥 *ముఖ్య గమనిక* :
● అభ్యర్ధి గత మూడు సంవత్సరములలో ఈ ఉపకరణములు తీసుకున్నవారు అర్హులు కారు.
● ఈ శిబిరములు కేవలము సహాయ ఉపకరణముల కొరకు గుర్తింపు మాత్రమే.
● ఈ శిబిరముల సందు ఏవిధమైన వైద్య ధృవీకరణ పత్రములు, పింఛనులు మంజూరు చేయబడవు మరియు
● ఈ శిబిరములు కేవలము సహాయ వస్తు పరికరములకు (Aids & appliances) గుర్తింపు కొరకు మాత్రమే అని జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు గమనించవలసినదిగా కోరడమైనది.
💥 *గమనిక*: బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ పొందడానికి 80 శాతం శారీరక వికలాంగత్వం (చేతులు బాగుండి, కాళ్ళు వికలాంగత్వం కలిగిఉన్న దివ్యాంగులకు మాత్రమే).

VOLUNTEER 🤝 CONNECTION
Dear all, DMA Services have been facing departmental issue. Once the issue has been resolved, we will enable them shortly » NIC server migration is going on
*NIC server issue resolved plz check and confirm*
Dear Team
Reprint of arogya Sri PVC card service is available under the Reprint of certificates service.
Please inform the all the secretaries to apply for the service if the request are raised by the citizen.// Schemes ≈ Common New Application Module enabled in NBM portal DA/WEDPS login //
Dear All ::
✅️ ఈ క్రింద తెలియజేసిన 6 పథకాలకి సంబందించి, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైనా లబ్ధిదారులు మీ సచివాలయం పరిధిలో వుంటే, అటువంటి లబ్దిదారులకి కొత్తగా apply చేయుటకు NBM portal DA/WEDPS login నందు "Common New Application" option enable చేయడం జరిగింది.
1⃣. YSR Cheyutha
2⃣. YSR Kapu Nestham
3⃣. YSR EBC Nestham
4⃣. YSR Chedodu
5⃣. YSR Nethanna Nestham
6⃣. YSR Vahanamitra
🛑 NOTE :: లబ్ధిదారులు ఇప్పటి నుంచి Scheme launch చేసే తేదీ వరకు కొత్తగా apply చేసుకోవచ్చు.
🟡 DA/WEDPS login నందు apply చేసిన applicants data ని scheme launching కి ఒక నెల రోజుల ముందు WEA/WWDS login నందు verification కొరకు enable చేయడం జరుగుతుంది.
♻️ గత సంవత్సరం లబ్ది పొందిన లబ్దిదారులు, మరి ఆ పథకాలకు కొత్తగా apply చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి లబ్ధిదారుల వివరాలు WEA/WWDS login నందు, నేరుగా verification కొరకు add చేయడం జరుగుతుంది.