VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
◾️ *జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈనెల 20వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే, ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఈనెల 29 వరకూ పొడగించారు.*
Telegram • Twitter • YouTube
🔔 PS / WAS Update - YSR Pension Kanuka :

❃ Subject :  DEATH PENSIONERS UPDATION PROCESS

❃ Login Credentials For PS/WAS :

✅️ User Name :: Sachivalayam Code & PS/WAS

Ex (Rural) :: 123456789PS
Ex (Urban) :: 123456789WAS

✅️ Default Password :: demo

తర్వాత మళ్లీ PASSWORD CHANGE చేసుకోవాలి.

LOGIN LINK👇

[ https://sspensions.ap.gov.in/SSP ]

మార్చుకున్న PASSWORD తో లాగిన్ అయిన తర్వాత PROFILE UPDATE చేయాలి.

✅️ DEATH PENSIONERS UPDATION PROCESS

1️⃣YSR PENSION KANUKA లబ్ధిదారులులో ఎవరు అయిన DEATH అయితే వారు DEATH అయినట్టు *WEA/ WWDS* లాగిన్(YSR PENSION KANUKA APP) లో సబ్మిట్ చేయాలి.

2️⃣  WEA/WWDS లాగిన్ లో DEATH అని సబ్మిట్ చేసిన వాళ్ళ వివరాలు PS/WAS SS PENSION లాగిన్ లో TRANSACTION అనే ఆప్షన్ లో "PENSIONERS DEATH CONFIRMATION" అనే ఆప్షన్ లో DEATH PENSIONERS వివరాలు ఉంటాయి.
సంబధిత PENSIONERS ను ఎంచుకుని APPROVE/REJECT అనే ఆప్షన్ ఎంచుకుని ఫైనల్ సబ్మిట్ చేయాలి.
OTP AUTHENTICATION ద్వారా.

🛑 𝗡𝗢𝗧𝗘 : ఎవరిని అయితే DEATH గా సబ్మిట్ చేశారో వాళ్లకి తదుపరి నెల నుండి పెన్షన్ నిలిపి వేయబడుతుంది.

DEATH CERTIFICATE కూడా కలెక్ట్ చేసుకుని అప్పుడు సబ్మిట్ చేయడం ఉత్తమం అలాగే  సబ్మిట్ చేసే ముందు (WEA/WWDS/PS/WS LOGIN) ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
*న్యూస్ పేపర్ బిల్ జీవో*👆
Some of the *SDG SURVEY COMPLETED DATA* push back into BOP APP
📊 *29.04.2023వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు ప్రకటించనున్నారు.*
మే_నెలలో_ఉద్యోగుల_బదిలీలు.jpg
89.3 KB
● వచ్చే నెలలో ఉద్యోగుల బదిలీలు
● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ అవకాశం
● పెండింగ్ డీఏలకు సంబంధించి ఈ నెలలో ఉత్తర్వులు
● ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ సానుకూల స్పందన - ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకట రామిరెడ్డి
టెన్త్_పరీక్షల_సిబ్బందికి_రెమ్యునరేషన్_పెంపు.jpg
173.8 KB
● టెన్త్ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ పెంపు
● టెన్త్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో 26 కేటగిరీల్లో పనిచేసే వారి భృతి పెంపు
● పేపర్ సెట్టర్కు ఒక్కో పేపర్ కు రూ.880 నుంచి రూ.1,320 చెల్లించేందుకు నిర్ణయం
● అనువాదకులకు ఒక్కో పేపర్ కు రూ.770 నుంచి రూ.1,155కి పెంపు.
Rice Card Info :
NIC technical issue not resolved for forwarding rice card application in VRO login to MRO login
*వాలంటీర్స్ కి విజ్ఞప్తి* :
సచివాలయం ఏ.పి సేవ పోర్టల్ PS GR VI (DA)/ WEDS లాగిన్ నందు ఆరోగ్యశ్రీ అప్డేట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీ క్లస్టర్ లో ఉన్న వారికి ఆరోగ్యశ్రీ లో పేర్లు ఎవరివి అయితే తప్పుగా నమోదు ఐనవో అటువంటివారికి ఒకసారి అప్డేట్ ఈ. కె.వైసి చేసి ఆరోగ్య శ్రీ కార్డ్స్ అప్డేట్ చేపించవలెను.
🏆 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2023 : మే మొదటి వారంలో వాలంటీర్లకు అవార్డులు ప్రధానం. అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్న వాలంటీర్లకు మూడు క్యాటగిరీలలో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ గిరీషా తెలిపారు.

ఇప్పటి వరకు ఉన్న సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్👇
» 𝐋𝐢𝐧𝐤 :
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
*ఏపి లో ఒంటి పూట బడుల నేపథ్యంలో రాష్ట్రంలో రాగి జావ బదులు తిరిగి చిక్కి ఇవ్వనున్న ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తిరిగి రాగి జావ ప్రారంభం.*
ఏపీలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి బొత్ససత్యనారాయణ
● *పార్వతీపురం మన్యం జిల్లా డిఇఓ ఎస్ డి వి రమణ ని సస్పెండ్ చేసిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్*

● *డిఇఓ తో పాటు వీరఘట్టం ఎంఇఓ పి.కృష్ణమూర్తి, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రోజా రమణి, కెజిబివి ప్రిన్దిపాల్ రోహిణి లు కూడా సస్పెన్షన్*

● *వీరఘట్టం మండలం రేగులపాడు కెజిబివి రెషిడెన్షియల్ పాఠశాల విద్యార్ధినులకి నవంబర్ లో ఇవ్వాల్సిన రెండవ సెమిస్టర్ లెక్కల పుస్తకాలని నేటికీ పంపిణీ చేయకపోవడంపై చర్యలు*

● *పార్వతీపురం మన్యం‌ జిల్లాలో పర్యటించిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్*

● *పార్వతీపురం మన్యం జిల్లా డిఇఓ గా పాఠశాల విద్యా శాఖ విశాఖ ఆర్జెడి జ్యోతి కుమారికి అదనపు బాధ్యతలు అప్పగింత*

● *పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరగకపోవడంపై సీతంపేట ఐటిడిఎ పిఓ కల్పన కుమారిని విచారనధికారిణిగా నియామకం...నెల రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశం*
*//NIC టెక్నికల్ ఇష్యూ//*

☛
*NIC సర్వర్ టెక్నికల్ ఇష్యూ వలన పనిచేయడం లేదు. దీనివలన GSWS VOLUNTEER APP మరియు AePDS లో Ekyc సేవలు పనిచేయుటలేదు. ఒకవేళ eKYC చేసినప్పటికీ మరల PENDING చూపిస్తుంది.*

☛ *మునుపు eKYC పూర్తియేన అప్లికేషన్లు కూడా VRO లాగిన్ నుండి MRO లాగిన్ కి ఫార్వర్డ్ కావడం లేదు.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
★ *సీఎం జగన్ ప్రధాని కావాలంటూ మహారాష్ట్ర వ్యక్తి సైకిల్ యాత్ర*
👇
[ https://bit.ly/3mXWryT ]

[ https://bit.ly/3mXWryT ]
👆
(ట్విట్టర్ అకౌంట్ ఉన్నవారు పై లింక్ క్లిక్ చేసి చూడండి & మన పేజీ ని ఫాలో అవ్వండి)👍
*//కండ్ర సామాజిక వర్గం బీసీ-డీ నుంచి బీసీ-ఏకి మార్పు//*

❃ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండే కండ్ర సామాజిక వర్గాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏకి రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
❃ 'తోలు బొమ్మలాటవాళ్లు' సామాజిక వర్గాన్ని బీసీ-బీలోకి కొత్తగా చేర్చింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
V 11.8 Beneficiary Outreach App.apk
13.1 MB
BOP 11.8v👇
New Updates :: In this version add minor change in income and caste certificate module.
State level best grama Panchayats.jpg
215 KB
*State Level Best Grama Panchayats*👆
🍃 *ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం*
👇
[ https://bit.ly/3N6Z7EV ]
📊 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఈనెల 26న జగనన్న వసతి దీవెన.. అనంతపురం జిల్లా సింగనమల నార్సాల పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల.. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశాలు.