VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *జగనన్న సురక్ష పూర్తి సమాచారం - జూన్ 23 నుండి ప్రారంభం*
👇
[ http://bit.ly/JaganannaSuraksha-Information ]

☛ తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించాలి. #jaganannasuraksha #JSP
Death Capture PS Status Abstract Report - 15-06-2023.xlsx
935.5 KB
Death cases pending for Approval in PS Logins.  12516 cases are pending for approval. Please inform to all PS/WAS to complete by tomorrow. #YSRPensionKanuka
■ *GSWS APP నందు eKYC కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేశారు. Tనెంబర్ ద్వారా eKYC పెండింగ్ ఉన్నవి పూర్తి చేయగలరు.*
⛈️ *జూన్ 17 తర్వాత రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వచ్చే వారం నుండి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేవు*
🧑🏼‍💻 AP ICET 2023 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల👇
[ https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_GetResults.aspx ]
🌀 YSR Nethanna Nestham 2023-24

Dear All ≈

☑️ 2023-24 సంవత్సరానికి సంబందించి,,

✅️ మీ సచివాలయం పరిధిలో నేతన్న నేస్తం పథకానికి ఎవరైనా లబ్దిదారులు కొత్తగా అర్హత కలిగి వుంటే,, అటువంటి లబ్దిదారులు నేతన్న నేస్తం పథకానికి కొత్తగా దరఖాస్తు చేయుటకు,,,,,

🔰 NBM portal ≈ DA/WEDPS login నందు  NBM Schemes Module »» Schemes Application Form నందు Nethanna Nestham పథకానికి సంబందించి "New Application" option enable లో కలదు.

✅️ కావున,, మీ సచివాలయం పరిధిలో నేతన్న నేస్తం new applications వుంటే,, NBM ≈DA/WEDPS login నందు apply చేయగలరు.

🟡 గత సంవత్సరం వివిధ కారణాల వలన ineligible అయిన లబ్ధిదారులలో, ఎవరైనా అర్హత కలిగి వుంటే అటువంటి వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.

🛑 NOTE :: Nethanna Nestham New Application last Date ≈≈  20th June 2023. #YSRNethannaNestham

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Nethanna Nestham New Application నందు "Upload Proof of Handloom Ownership" option remove చేయడం జరిగింది. #YSRNethannaNestham
Mastyakara_Bharosa_Acknowledgement_23_24_Beneficiary_Out_Reach_App.pdf
997.1 KB
Mastyakara Bharosa Acknowledgement 23-24  (Beneficiary Out Reach App Help Document).pdf
BiAnnualSanctions_ACKBeneficiary_Out_Reach_App_Help_Document.pdf
920.9 KB
BiAnnualSanctions_ACK(Beneficiary Out Reach App Help Document).pdf
V 13.2 ≈ Beneficiary Outreach App.apk
13.5 MB
[ BOP 13.2 v👆]
New Updates :: In this version add "Acknowledgement modules (Bi-annual sanctions+Matsyakara Bharosa)".
కృష్ణా జిల్లా గుడివాడ మున్నిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8, 912 టిడ్కో ఇళ్లు... అక్కడే మరో 178.63 ఏకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు... కడుతున్న 4,500 ఇళ్ల పట్టాలను నేడు(జూన్ 16) లబ్ధిదారులకు పంపిణి చేయనున్న సీఎం జగన్
🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి నేడే(జూన్ 16) చివరి తేదీ* #YSRBima 👇

[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]

[ 𝐁𝐢𝐦𝐚 6.3𝐯 𝐀𝐩𝐩 : https://t.me/VolunteerConnection/11016 ]
💥 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐡𝐲𝐭𝐡𝐦𝐬 𝐀𝐩𝐩 - ఈ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.0 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

● 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
● 𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :
☛ Added GER Education survey for volunteer
🔥 *Consistent Rhythms* సర్వే |  వాలంటీర్లు - మీ క్లస్టర్ పరిధిలో ఉన్న 5 నుండి18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుకు Consistent Rhythms లో సర్వే చేయు విధానం(𝐒𝐎𝐏)
                   👇
[ 𝐏𝐃𝐅 - https://shorturl.at/aoQU6 ]

⏺️ ఒకవేళ ఆ వ్యక్తి12 వ తరగతి లేక ఇతర సమానమైన తరగతులు (ITI,IIIT, Polytechnic and others) పూర్తిచేసినట్లైతే" *అవును* " పెట్టండి.

⏺️ ఒకవేళ ఆ వ్యక్తి1 నుండి12 తరగతి మధ్య చదువుతూ ఉంటే, 12 తరగతి పూర్తికాలేదు కాబట్టి *"కాదు"* పెట్టండి.

💥 𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

💥 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿𝘀 - 𝗨𝘀𝗲𝗿𝗻𝗮𝗺𝗲𝘀 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀 👇
[ https://bit.ly/3X3AtI0 ]

💥 𝐅𝐨𝐫𝐠𝐨𝐭 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝 (లేదా) 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐍𝐮𝐦𝐛𝐞𝐫 𝐋𝐨𝐠𝐢𝐧 ద్వారానైన 𝐋𝐨𝐠𝐢𝐧 కావచ్చు.

🔥 *వాలంటీర్లు Consistent Rhythms యాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే WEA/ WEDPS ద్వారా Reset చేయువిధానం*
                   👇
[ https://shorturl.at/dhwNY ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
V 6.4 ≈ YSR Bima Renewal.apk
6.9 MB
#YSRBima 6.4 v - 2023-24
ʟᴀs
ᴛ ᴅᴀᴛᴇ  : 18.06.2023
In this version add  minor changes in Renewal module  in both Volunteer and WEA Login
"JAGANANNA SURAKSHA" OPTION ENABLED IN MC/MPDO LOGINs AP SEVA PORTAL. #JSP
🔥 *వాలంటీర్లు Consistent Rhythms యాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే WEA/ WEDPS ద్వారా Reset చేయువిధానం* #CR
👇
[ https://shorturl.at/dhwNY ]