‼️ *మీ సచివాలయం కి ఇచ్చిన సురక్ష క్యాంపు షెడ్యూల్ కి 7 రోజులు ముందు మాత్రమే వాలంటీర్స్ కి జగనన్న సురక్ష సర్వే డేటా ఓపెన్ అవుతుంది*
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
జగనన్న సురక్ష ప్రోగ్రాం సమాచారం #JSP
🔵 *జగనన్న సురక్ష సర్వే యాప్ - (GSWS VOLUNTEER APP)*
[ https://bit.ly/3CuAJnR ]
🔴 *సర్వే రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/ejqPR ]
🔵 *యూజర్ మాన్యువల్ - SOP(తెలుగు)*
[ https://shorturl.at/BPS38 ] #JSP
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
[ https://bit.ly/3CuAJnR ]
🔴 *సర్వే రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/ejqPR ]
🔵 *యూజర్ మాన్యువల్ - SOP(తెలుగు)*
[ https://shorturl.at/BPS38 ] #JSP
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
*వ్యూహం మూవీ టీజర్*
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection
*Jagananna Suraksha* survey issue *Please and Clear the Cache and try again* too many secretariats are facing the issue
team is working about issue
● Follow those steps :
1. Uninstall the Survey APP
2. Delete the Folder in File Manager
3. Again install the APP
[ 𝗝𝗦𝗣 - https://t.me/VolunteerConnection/11093 ] #JSP

‼️ Nethnana Nestham 2023-24 ‼️
Dear All ≈
🛑 YSR నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి, "New Applictions Registration close" చేయడం జరిగింది.
☑️ 23.06.2023 వ తేదీ వరకు కొత్తగా apply చేసిన లబ్దిదారుల వివరాలు,, BOP app నందు eKYC verification కొరకు add చేయడం జరిగింది.
[ 𝗕𝗢𝗣 - https://t.me/VolunteerConnection/11145 ]
#YSRNethannaNestham

🔜 28.06.2023 తేదీన పార్వతీపురం పర్యటనలో భాగంగా జగనన్న అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్య మంత్రి. #AmmaVodi
విజయనగరం జిల్లా జగనన్న సురక్ష సర్వే సమగ్ర సమాచారం
*జగనన్న సురక్ష కు సంబంధిచిన సమాచారం.*
వాలంటీర్ అప్లికేషన్ లో జగనన్న సురక్ష సర్వే షెడ్యూల్ చేయబడిన తేదీకి వారం రోజులు ముందు ప్రారంభం అవుతుంది.
వాలంటీర్ జగనన్న సురక్ష సర్వే చేసి, ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు గుర్తించి వాటికి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించాలి. ఏవైనా డాక్యుమెంట్స్ లో సందేహాలు ఉంటే సచివాలయం ను సంప్రదించాలి. వాలంటీర్ లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ తయారీ లో సహకారం అందించాలి.
*టోకెన్లు జారీ*
వాలంటీర్ అప్లికేషన్ లో సర్వే మాత్రమే జరుగుతుంది. టోకెన్ జెనరేట్ అవ్వదు అనే విషయాన్ని గుర్తించండి. వాలంటీర్ లబ్దిదారులు కావలసిన సర్వీసులు గుర్తించి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ సమగ్ర పరిచి డిజిటల్ అసిస్టంట్ లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టంట్ లేదా గ్రామ రెవెన్యూ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి వారి ఏపీ సేవ పోర్టల్ లో టోకెన్ జారీ చేయాలి.
ప్రతి సర్వీసుకు ఒక టోకెన్ జారీ అవుతుంది.
టోకెన్ జారీ అయిన తరువాత డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ అప్లయ్ చేయాలి (పాత పద్ధతి లోనే, ముందు టోకెన్ జెనరేట్ అయ్యి ఉంటే సర్వీస్ ఛార్జ్ లు ఉండవు)
డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ కూడా ఇవ్వాలి కనుక టోకెన్ జారీకి మిగిలిన లాగిన్లు అనగా (WEA/VRO/PS) లకు ప్రాధాన్యం ఇవ్వండి.
టోకెన్ జారీ, సర్వీస్ రిక్వెస్ట్ షెడ్యూల్ తేదీకి వారం ముందు నుంచి ప్రారంభం చేయవచ్చు. కానీ సర్టిఫికెట్స్ క్యాంప్ జరిగిన తేదీన ప్రింట్ ఇవ్వాలి.
టోకెన్ క్యాంప్ తేదీ వరకే చెల్లుబాటు లో ఉంటుంది.
*జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ సేవలు*
జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ డ్రైవ్ కూడా జరుగుతుంది. ఇందులో ఆధార్ కార్డ్ మొబైల్ లింకింగ్ కొరకు మాత్రమే టోకెన్ జారీ చేయాలి. తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్ సర్వీస్ కొరకు మరియు ఇతర సర్వీస్ ల కొరకు టోకెన్లు జారీ చేయవలసిన అవసరం లేదు. ఆధార్ లో మొబైల్ అప్డేట్, తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్ మాత్రమే ఉచితంగా అందించబడతాయి.
ఆధార్ సెంటర్ ఉన్న డిజిటల్ అసిస్టంట్ లకు అన్ని క్యాంప్ లకు డ్యూటీలు వేయబడతాయి. ఆధార్ సెంటర్ ఉన్న సచివాలయం లో వారం ముందు నుంచి జరిగే టోకెన్ రిజిస్ట్రేషన్ మరియు సర్వీస్ రిక్వెస్ట్ కొరకు WEA మరియు ఇంఛార్జి అరేంజ్మెంట్స్ చేయబడతాయి.
*ఇట్లు*
కలెక్టర్ వారి కార్యాలయం
విజయనగరం

V ≈ 13.6 ≈ Beneficiary Outreach App.apk
13.6 MB
[ BOP 13.6 V ]
New Updates :: In this version "Ammavodi Scheme 2023-24 ≈ Mother eKYC provision added ".
అమ్మఒడి పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి తల్లుల eKYC తీసుకునేందుకు ఆప్షన్ ను అప్లికేషన్ లొ ఇవ్వటం జరిగింది. #AmmaVodi

అమ్మఒడి_2023_24_≈_eKYC_Beneficiary_Outreach_App_Help_Document.pdf
2.2 MB
అమ్మఒడి 2023-24 eKYC User Manual👆 #AmmaVodi
Dear All ≈
☛ *Ammavodi six step is based on Ricecard.*
☛ *There may be some cases where govt employees, all members not available may not be available in rice card.*
🛑 *Please use "HOLD" option in those type of cases.* #AmmaVodi

V ≈ 13.7 ≈ Beneficiary Outreach App.apk
13.6 MB
[ BOP 13.7 v ]
New Updates :: In this version Ammavodi eKYC module issue resolved (Volunteer login) ". #AmmaVodi

‼️ అమ్మఒడి 2023≈24 ‼️
Dear All ≈
🔰 R2. Ammavodi 2023 ≈ Social Audit Reports (Secretariat Wise) enabled in NBM login.
🟡 R2.1 Provisional Eligible List.
🟣 R2.2 Re-verification List.
🛑 ☑️ NOTE :: School wise list will be enabled in 2 days. #AmmaVodi

🔥 *Jaganna Suraksha Program Process DA/WEDPS_LOGIN Service charge Wave-off Process*
1️⃣ Generate Token for Required Services (Caste,income,Rice card, etc) using Aadhar Number
2️⃣ Use Same Aadhar Number to Apply Above service. So that No Amount Cut in DA/WEDPS_LOGIN. #JSP

1⃣. Reverification list లో ఉన్న వారికి సంబధిత గ్రీవెన్స్ NBM లో RIASE చెస్తే వాళ్ళ పేర్లు EKYC కు ఇస్తారా.,
2⃣. కొందరు పేర్లు PROV ELI &RE-VERI LIST లో కూడా లేవు, కానీ వాళ్ళు అర్హులు
3⃣. Ekyc కు ఎప్పుడు enable అవుతాయి sir,
NBM లో గ్రీవెన్స్ raise చేసిన వారికి.
🔵 *Answer from GSWS*
1. Will not come immediately,
2. Their Data not received from school education department
3. We will communicate, it will take some more time. #AmmaVodi

🔴 *ఒక కుటుంబంలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్టూడెంట్ పేరు MOTHER తోను, ఒక స్టూడెంట్ పేరు GRAND MOTHER తొను EKyc కు వచ్చాయి..., ఇలాంటి CASES లో ఏమి చేయాలి?*
🔵 *Answer from GSWS*
*Hold grand parent one*
*They may be in different rice cards, so may be appeared..*
🛑 *I request others also to follow same in such cases and communicate same to all other WEA/WEDPS* #AmmaVodi