🔴 *సర్ ఇపుడు వేసే అమౌంట్ అమ్మ ఒడి 22-23 విద్యా సంవత్సరానికి కి సంబందించినది కదా సర్ , 23-24 RTE లో జాయిన్ అయిన వాళ్ళ పేర్లు రావు కదా సర్?*👇
🔵 *Answer from GSWS*
YES.... last academic year #AmmaVodi
🔵 *Answer from GSWS*
YES.... last academic year #AmmaVodi
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🧶 *ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్(ఆధార్ - మొబైల్ లింక్)* ::
👇
[ http://bit.ly/2ZQxMR4 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🧶 *ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI)* ::
👇
[ http://bit.ly/2ZNNSL8 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🧶 *ఆధార్ కి - ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు* ::
👇
[ http://bit.ly/2ZUKC0n ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

❃ అమ్మఒడి 2023-24 లో eKYC కి రానివారి పేరులును NBM పోర్టల్ లో మీ WEA/ WWDS లాగిన్ నందు R2.2.Reverfication List లో తగిన కారణాలను చూపిస్తూ వారి లిస్ట్ ను ఎనేబుల్ చేయడం జరిగింది.
❃ అలాగే R2.1.Provisional Eligible list లో అర్హులైన వారి జాబితాను కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ R.2.1 లిస్ట్ లో ఎవరికైతే 𝗡𝗣𝗖𝗜 అనేది Inactive లో ఉందో వారు NPCI అక్టీవ్ అయ్యేలా Post Office కి వెళ్లి న్యూ అకౌంట్ ఓపెన్ చేయవలెను.
[ 𝗡𝗣𝗖𝗜 - http://bit.ly/2ZNNSL8 ]
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection #AmmaVodi

🔴 *వాలంటీర్లకు ముఖ్య గమనిక* ::
☛ *అమ్మఒడి 2023-24 eKYC డేటా "విద్యార్థి ఆధార్" మరియు "తల్లి ఆధార్" వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేవో అని చెక్ చేయాలి.*
☛ *ఒకవేళ వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నట్లు అయితే WEA/ WWDS లాగిన్ లో ఎడిట్ చేయవచ్చు*
☛ *ఇద్దరి ఆధార్ వివరాలు చెక్ చేసి బయోమెట్రిక్ తీసుకోవాలి*
[ 𝗡𝗼𝘁𝗲 👇 ]
🤳 *వాలంటీర్లు/ సెక్రటరీలు ≈ MOTHER తో మాత్రమే సెల్ఫీ తీసుకోవాలి. (విద్యార్థి తో కాదు)*
☛ *చివరిగా తల్లితో బయోమెట్రిక్(eKYC) తీసుకొని సబ్మిట్ చెయ్యాలి*. #AmmaVodi
Last Update :June 26 6:00am
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

■ *అమ్మఒడి 2023-24 eKYC ≈ వాలంటీర్లు క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్* :
👇
[ https://shorturl.at/clxK3 ] #AmmaVodi
👇
[ https://shorturl.at/clxK3 ] #AmmaVodi
*We are facing issues with eKYC services ,expecting to be resolved by tonight . I will inform as soon as the services are restored* #AmmaVodi
CSE Proceedings.pdf
59.9 KB
26 జూన్ నుండి అన్ని పాఠశాలలో ఉదయము సాయంత్రం రెండు పూటలా నిర్వహించాలని తాజా ఉత్తర్వులు విడుదల.
V ≈ 13.8 ≈ Beneficiary Outreach App.apk
13.6 MB
[ BOP 13.8 v ]👆
🤳 *వాలంటీర్లు/ సెక్రటరీలు ≈ తల్లులకు(Mothers) కి సెల్ఫీ తీసి, ఆమె బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేసే అవకాశం ఈ వెర్షన్ లో కల్పించారు. (విద్యార్థి కి అవసరం లేదు)* #AmmaVodi
🤳 *వాలంటీర్లు/ సెక్రటరీలు ≈ తల్లులకు(Mothers) కి సెల్ఫీ తీసి, ఆమె బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేసే అవకాశం ఈ వెర్షన్ లో కల్పించారు. (విద్యార్థి కి అవసరం లేదు)* #AmmaVodi
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
■ *అమ్మఒడి 2023-24 eKYC ≈ వాలంటీర్లు క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్* :
👇
[ https://shorturl.at/clxK3 ] #AmmaVodi
👇
[ https://shorturl.at/clxK3 ] #AmmaVodi
ammavodi- district and madal level pograms-25.06.23.pdf
72.3 KB
అమ్మ ఒడి పథకం కు సంబంధించి 28 June 2023 న మన్యం తప్ప అన్ని జిల్లాలలోనూ మరియు 30th June 2023 నుండి 7th July 2023 వరకు రాష్ట్రంలో అన్ని మండలాల లో మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. #AmmaVodi
నేడే వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ విడుదల.
రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది జూనియర్ లాయర్ల కు ఫిబ్రవరి - జూన్ 2023 నెలలకు గాను 25,000/- ఇస్తూ మొత్తం 6.12 కోట్ల అమౌంట్ ను వారి ఖాతాలో నేడు జమ చేయనున్న సీఎం.
రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది జూనియర్ లాయర్ల కు ఫిబ్రవరి - జూన్ 2023 నెలలకు గాను 25,000/- ఇస్తూ మొత్తం 6.12 కోట్ల అమౌంట్ ను వారి ఖాతాలో నేడు జమ చేయనున్న సీఎం.
#Ammavodi eKYC dashboard disabled due to techincal issue. Will enable it again by Evening.
Clusters_Not_Mapped.xlsx
154.4 KB
Please find the data where volunteers posts are vacant and incharges are not kept, please inform MPDOs/MCs to map incharges immediately otherwise volunteer app will not open for those clusters.
🔴 *Issue* :After Token Registration, for CDMA certificates, still meeseva portal showing amount
🔵 *Answer from GSWS* : It will take 2 more days to modify in Meeseva Services, ask them to apply after 2 days.
🔵 *Answer from GSWS* : It will take 2 more days to modify in Meeseva Services, ask them to apply after 2 days.
13.9 ≈ Beneficiary Outreach.apk
13.6 MB
[ BOP 13.9 v ]
New Updates :: "Minor changes in Ammavodi eKYC module.'
New Updates :: "Minor changes in Ammavodi eKYC module.'
Dear All ≈
Kalyanamasthu application forwarding issue resolved in WEA/ MPDO login.
Kalyanamasthu application forwarding issue resolved in WEA/ MPDO login.
● *Hold option enabled for Jagananna Ammavodi scheme in NBM Portal. Please take necessary action.*
🔴 Ammavodi eKYC ≈ BOP app నందు Mother aadhar number అందరికీ common గా 1917 వున్నది. ఈ issue clear చేయడం జరుగుతుంది. దయచేసి వారికి e KYC తీసుకోకండి. #AmmaVodi
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💥 *అమ్మ ఒడి ekyc నిమిత్తం వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే...?*
➡️ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి చేరవలసి ఉన్నది.
➡️ జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది.
➡️ కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు *జూలై 10వ తారీకు* వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు.
➡️ మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును.
➡️ ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసే అవకాశం *జూలై మొదటి వారంలో* ఇవ్వబడుతుంది.
➡️ పాఠశాల / జూనియర్ కాలేజ్ లో గానీ విద్యార్థి, తల్లుల వివరాలు తప్పుగా నమోదు అయిన వివరాలను సరి చేసేందుకు జూలై మొదటి వారంలో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. #AmmaVodi #FAR