VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✳️ నేటి నుంచి తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీ
✳️ ఐదు కిలోల బియ్యం మరియు కిలో కందిపప్పు @VolunteerConnection
ePos AP_4.5.apk
24 MB
✨AePDS అప్లికేషన్ V4.5 ప్రభుత్వం విడుదల చేసింది.

🕹️ Telegram Channel : https://t.me/VolunteerConnection/404

🕹️ Play store link:
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

🔆 మీ ఫోన్ లో 4.4 వెర్షన్ uninstall చేసుకొని 4.5 వెర్షన్ ను install చేసుకోండి. - @VolunteerConnection

పైన AePDS 4.5 వెర్షన్ యొక్క APK ఫైల్ కూడా పెట్టడం జరిగినది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొనగలరు.
Grama Ward Sachivalayam Attendance_1.4.apk
5.2 MB
📲 "గ్రామ/వార్డ్ సచివాలయం అటెండన్స్ 1.4 వెర్షన్"

» APK File : https://bit.ly/33j0d9U
» Attendance Report : https://bit.ly/2EKA2yx

🎯 NOTE: Biometrie Attendance to be linked to Salary (Lr.Rc.No 35/G/2020).
మీ క్లస్టర్ పరిధిలోని ఎవరివైన EKYC పెండింగ్ మరియు ISSUED CARDS పెండింగ్ ఉన్నచో(న్యూ కార్డు ఇచ్చిన AePDSలో నమోదు చేయకపోతే) ఈరోజు సాయంత్రం లోపు(04/08/2020) పూర్తి చేయవలెనని ప్రభుత్వం ఆదేశించడం జరిగినది.

🕹️ AePDS 4.5v లో పెండింగ్ వాటిని స్టార్ట్ చేశారా!?
Anonymous Poll
61%
నేను - నా EKYC మరియు ISSUED CARDS అన్నియు పూర్తి చేశాను.
39%
నాకు కొన్ని పెండింగ్ ఉన్నాయి/ఈరోజు పూర్తి చేసేస్తాను.
"వాలంటీర్ జి. పూర్ణిమా గారు"
అనంతగిరి - వాలాసి పంచాయితీ
Rice Card Number Search Process.pdf
418.8 KB
📲 పాత రేషన్ కార్డుతో క్రొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకొను విధానం :
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వైఎస్సార్ సంపూర్ణ పోషణకు శ్రీకారం
సచివాలయ_VROల_యొక్క_ePDS_లాగిన్_ద్వారా_బియ్యం_కార్డులన_ముద్రణ_ప్రెక్రియ.pdf
2.5 MB
🌾 బియ్యం కార్డులను సచివాలయం VRO ల యొక్క ePDS లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ముద్రణ చేయు విధానం :
PrajaSachivalayam-BZX-4.0.apk
7.1 MB
✨ గ్రామ/వార్డ్ సచివాలయం 4.0 వెర్షన్ ప్రభుత్వం విడుదల చేసింది.

🕹️ https://t.me/VolunteerConnection/975

1️⃣ Urban campaign survey
2️⃣ Enabled Bio authentication in place of capture GPS for Arogya Sri cards distribution module
3️⃣ Volunteer application will be automatically logged out after 24 hours

🗣 ప్రతీ ఒక్కరు మీ ఫోన్ లో 3.10 uninstall చేయకుండా 4.0 ను install చేసుకోండి. - @VolunteerConnection👌

🍁 VSWS 3.10 - https://t.me/VolunteerConnection/262
🍁 VSWS 4.0 - https://t.me/VolunteerConnection/975
🗣️ AePDS 4.5v వర్క్ అవుతుంది. మీ ఫోన్ లో ఏమైనా వర్క్ కాకపోతే దానిని uninstall చేసి మరల install చేయండి.

🔅 AePDS 4.5v APK FILE : https://t.me/VolunteerConnection/404
🔅 AePDS 4.5v LINK :
https://bit.ly/3guq8PN
వై.యస్.ఆర్ చేయూత సంబంధించిన CHANGE BANK DETAILS ఆప్షన్ ను వెల్ఫేర్ సెక్రటరీ యొక్క నవశకం లాగిన్ లో ఎనేబుల్ చేయడం జరిగినది. @VolunteerConnection

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1135
🗣️ వై.యస్.ఆర్ చేయూత అర్హుల జాబితా విషయములో వాలంటీర్స్ చేయవలసిన పని. @VolunteerConnection

✨ FOLLOW & SHARE : https://t.me/VolunteerConnection/1137
★ సచివాలయాల్లో "చేయూత" జాబితా
★ ఈ నెల 8వ తేదీ వరకు స్థానికంగా సోషల్ ఆడిట్ జరుగును.
★ రాష్ట్ర వ్యాప్తంగా 25,28,329 మంది దరఖాస్తు చేసుకున్నారు.
★ ఆయా జాబితా యందలి PDF లిస్ట్ లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ వారిదో? కాదో? చెక్ చేసుకొనగలరు. (నవశకం లో వెల్ఫేర్ లాగిన్ ద్వారా ఆయా సచివాలయంలో వారి జాబితాను డౌన్లోడ్ చేసుకొనవచ్చు). @VolunteerConnection
Dear All

Please note the instructions of the CEO, SERP sir on YSR Cheyutha that 7th is the deadline for social audit process and 8th is the deadline for the MPDOs & MCs to clear the issues raised during the social audit process.

From: PD, DRDA.

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1141