VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📸 పెన్షన్ ఇమేజెస్ అప్లోడ్ అవుతున్నాయి.

📸 ఒకవేళ అవ్వకపోతే మన వాలంటీర్ ID స్థానంలో Upload అని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.

📸 Upload అయినవి తెలుసుకోవడానికి మన ID స్థానంలో Report అని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.

📸 To be Upload Photos :0 చూపిస్తే అప్లోడ్ అయినట్లే.

🔰 Telegram Channel :
https://t.me/VolunteerConnection/440

📷 PENSIONERS IMAGE UPLOAD STATUS 📸

👇👇👇👇👇👇👇👇👇👇👇
https://abdg.aponline.gov.in/SSP/MISReports/PensionersImagesUploadStatus
ఒక్క రోజే 97% మందికి పింఛన్ (2020 ఆగస్ట్ 01).
వెల్ఫేర్ నవశకం లాగిన్ లోనికి చేయూత రిపోర్ట్స్ జిల్లాలవారిగా, మండలం వారిగా రావడం జరిగింది. @VolunteerConnection
Sir/Madadm

It is requested to all MPDOs & MCs, today is the last day for the *YSR Cheyutha verification* by WEA/WWDS to follow up with welfare secretaries to complete as soon as possible. Reports are enabled in the MPDO's&MC's login. Still 4983 applicant's verification is Pending.

Regards
JC(D)ControRoom
వాలంటీర్ సేవలు మరువలేనివి 👌👏
YSR Cheyutha MPDO.pptx
2.8 MB
𝗬𝗦𝗥 𝗖𝗛𝗘𝗬𝗨𝗧𝗛𝗔 𝗠𝗣𝗗𝗢/𝗠𝗖 𝗔𝗣𝗣𝗥𝗢𝗩𝗔𝗟 𝗣𝗥𝗢𝗖𝗘𝗦𝗦 @VolunteerConnection
రైస్_కార్డ్_అప్లికేషన్స్_m@nu_.pdf
177.8 KB
1). క్రొత్త రైస్ కార్డ్ కొరకు దరఖాస్తు ఫారం
2). రైస్ కార్డ్ విభజన కొరకు దరఖాస్తు
3). రైస్ కార్డ్ నందు సభ్యుల చేర్చు కొరకు దరఖాస్తు.
4). రైస్ కార్డ్ నుండి సభ్యులను తొలగించుట కొరకు దరఖాస్తు.
5). రైస్ కార్డ్ అప్పగించినట్లు ధ్రువపత్రం కొరకు దరఖాస్తు.

📲https://t.me/VolunteerConnection

పై ఐదు రకాల దరఖాస్తులు ఈ ఒక్క PDF లో కలవు. మీ తోటి వారికి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు ఈ @VolunteerConnection ఛానల్ లోనికి జాయిన్ అవ్వండి.
ఇ-రక్షాబంధన్ - ఆంధ్రప్రదేశ్ పోలీస్-సిఐడి విభాగం మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్ నెల-ఆగస్టు 3 2020 ను నిర్వహిస్తున్నాయి.

రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది.

సైబర్ క్రైమ్ నేరాలపై మహిళలకు బాలబాలికలకు మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి ఈ నెలాఖరు వరకు కొనసాగించబడుతుంది.

ఈ నెలలో ఆన్‌లైన్ కార్యకలాపాలు సైబర్‌ / ఆన్‌లైన్ భద్రతా అవగాహనను వెబ్‌నార్లు, రేడియో ప్రోగ్రామ్‌లు, నిపుణుల నుండి సైబర్ చర్చలు మరియు సర్వేలు, క్విజ్, నినాద రచన పోటీలు వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.

సైబర్ నేరాల అవగాహన -వెబ్‌నార్లు పాల్గొనడానికి మరియు చూడటానికి

YouTube link

https://www.youtube.com/channel/UC9HKNl3ztEyKgSq8DcnLHMQ?view_as=subscriber

యూట్యూబ్‌లో కనెక్ట్ అవ్వండి. సైబర్ భద్రత అవగాహన నెల -ఆగస్టు 3 న ప్రారంభం.
మరింత సమాచారం కోసం కాంటాక్ట్ వాట్స్ యాప్ నెంబర్ 9071666667

To fill Survey forms
click on

https://forms.gle/TUfNerfMPbPviJ3V7
WELFARE AND EDUCATIONAL ASSISTANT:

పెన్షన్లు పంపిణీ కొరకు జమచేసిన మొత్తంతో పాటు అదనపు మొత్తాన్ని కూడా మీ సెక్రటేరియట్ ఖాతా లో జమ చేయబడింది. ఈ మొత్తం CFMS చాలన ద్వారా తిరిగి జమచెయ్యలి.

CFMS హోమ్ పేజీలో ( http://cfms.ap.gov.in/ ---> Receipt links -----> undisbursed social pensions)క్రింది 2 సేవలు ప్రదర్శించబడతాయి

1⃣. 9001 పంపిణీ చెయ్యని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం -ఈ నెల పంపిణీ చేయగా మిగిలిన పెన్షన్ సొమ్ము మొత్తం ఈ సేవ ద్వారా జమచేయవలెను. Undisbursed pension amount for the month of July 2020 releases అని చలనా లో purpose అనే దగ్గర స్పష్టంగా వ్రాయాలి.

2⃣.9003 Suspense Repayment - సచివాలయం ఖాతాలో జమ చేయబడిన అధిక మొత్తం ఈ సేవ ద్వారా డిపాజిట్ చేయవలెను. Repayment of excess amount credited in account అని చాలనా లో purpose అనే దగ్గర స్పష్టంగా వ్రాయాలి. @VolunteerConnection
గ్రామ/వార్డు వాలంటీర్స్ బాధ్యతలు & చేయవలసిన/చేయకూడని పనులు PDF/PICTURE ఫైల్స్ షేర్ చేయకూడదని MPDO/FOA వాళ్ళు తెలియపరిచారు కావున వాటిని delete చేయడం జరిగింది.

మీలో ఎవరైనా వాటిని షేర్ చేసినట్ల ఐతే వాటిని ఆయా గ్రూప్స్ లో డిలీట్ చేయగలరు. @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సైబర్ నేరాల బారిన పడకుండా మహిళలు, యువతులు, బాలికలను రక్షించడమే లక్ష్యంగా వారిలో అవగాహన పెంచేందుకు సీఐడీ అధ్వర్యంలో ఈ- రక్షాబంధన్ కు రూపకల్పన @VolunteerConnection
COVID Updates :
03/08/2020, 10:00 AM

😷 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,63,691 పాజిటివ్ కేసు లకు గాను
😷 85,777 మంది డిశ్చార్జ్ కాగా
😷 1,537 మంది మరణించారు
😷 ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 76,377

😷 ఏపీ లో గడిచిన 24 గంటల్లో 5786మంది కోవిడ్ నుంచి కోలుకుని (recover)సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
🔆 MGNREGS AMOUNT STATUS :
🔆 ఉపాధి హామీ పని డబ్బులు స్థితి తెలుసుకొను విధానం :


1️⃣. ఫీల్డ్ అసిస్టెంట్ లేదా APO ను అడిగితే స్లిప్ తో కూడిన రసీదు ఇస్తారు.

( లేదా )
[ Follow : https://t.me/VolunteerConnection ]

2️⃣. డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ లాగ్ ఇన్ లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో MGNREGS స్టేటస్ వస్తుంది (ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు )

(లేదా )

3️⃣. http://www.nrega.ap.gov.in/Nregs/
పై సైట్ ఓపెన్ చేసి కిందకు వస్తే కుడి వైపు Looking For something అని కనిపిస్తుంది అక్కడ select అని ఉంటుంది అది సెలెక్ట్ చేస్తే UID ని ఎంచుకొని ఆధార్ నెంబర్ ENTER చేసి GO ను క్లిక్ చేస్తే స్టేటస్ వస్తుంది.
JOBCAD నెంబర్, Search by name, Pay order, Work Id దేని ద్వారా అయినా స్టేటస్ చూడవచ్చును.

గమనిక : ఈ స్టేటస్ చూడటానికి ఎటువంటి రుసుము అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఇవ్వ కండి.

» Share and Follow :
https://t.me/VolunteerConnection
🎴 పాత రేషన్ కార్డు నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు ఎలా తెలుసుకొనగలం? 🎴

» STEP 1️⃣

ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము.
【 epos.ap.gov.in 】

» STEP 2️⃣

ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే... పైన MIS అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి (HOME బటన్ పక్కన ఉంటాది).

📌 https://t.me/VolunteerConnection

» STEP 3️⃣

మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Ration card/Rice card search అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

» STEP 4️⃣

అందులో పాత రేషన్ కార్డు నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.

మరెన్నో ఇలాంటి సమాచారం కొరకై నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కాగలరు.
📌https://t.me/VolunteerConnection/474
ప్రజలలో భయాందోళనలు తొలగించేందుకు కరోనా మృతుని దహన సంస్కారాల్లో స్వయంగా పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త గారు 👏 😷
1️⃣ రేషన్ కార్డు అప్లికేషన్ - https://bit.ly/3i1VVrt
2️⃣ ఆరోగ్యశ్రీ అప్లికేషన్ - https://bit.ly/2DynIAJ
3️⃣ హౌసింగ్ అప్లికేషన్ (అర్బన్) - https://bit.ly/2ENfrtB
4️⃣ హౌసింగ్ అప్లికేషన్ (రూరల్) - https://bit.ly/31dhlet
5️⃣ SC & BC అప్లికేషన్ - https://bit.ly/3k8SX6k
6️⃣ MCAAS APK FILE - https://bit.ly/33hhuQO
7️⃣ రాబడి ధృవ పత్రము కొరకు దరఖాస్తు - https://bit.ly/2EMQ37d
8️⃣ వై.యస్.ఆర్ పింఛన్ కానుక దరఖాస్తు ఫారం - https://bit.ly/2EMsOdu
9️⃣ ఉచిత బోర్వెల్ అప్లికేషన్ ఫారం - https://bit.ly/3hWKP74
🔟 అన్ని రకముల YSR పెన్షన్ కానుక సామాజిక తనిఖీ పత్రములు - https://bit.ly/39OT0Q8
1️⃣1️⃣ తోడు గుర్తింపు పత్రం - https://bit.ly/3i0Vpdl
1️⃣2️⃣ తోడు అప్లికేషన్ ఫారం - https://bit.ly/3ftFsdP
1️⃣3️⃣ కాపు నేస్తం ఫారం - https://bit.ly/39RUwAR
1️⃣4️⃣ చేయూత ఫారం - https://bit.ly/39SwMNh
1️⃣5️⃣ వివాహ అనుమతి కొరకు దరఖాస్తు ఫారం - https://bit.ly/2ELPfQ2