VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
PrajaSachivalayam-BZX-4.0.apk
7.1 MB
✨ గ్రామ/వార్డ్ సచివాలయం 4.0 వెర్షన్ ప్రభుత్వం విడుదల చేసింది.

🕹️ https://t.me/VolunteerConnection/975

1️⃣ Urban campaign survey
2️⃣ Enabled Bio authentication in place of capture GPS for Arogya Sri cards distribution module
3️⃣ Volunteer application will be automatically logged out after 24 hours

🗣 ప్రతీ ఒక్కరు మీ ఫోన్ లో 3.10 uninstall చేయకుండా 4.0 ను install చేసుకోండి. - @VolunteerConnection👌

🍁 VSWS 3.10 - https://t.me/VolunteerConnection/262
🍁 VSWS 4.0 - https://t.me/VolunteerConnection/975
🗣️ AePDS 4.5v వర్క్ అవుతుంది. మీ ఫోన్ లో ఏమైనా వర్క్ కాకపోతే దానిని uninstall చేసి మరల install చేయండి.

🔅 AePDS 4.5v APK FILE : https://t.me/VolunteerConnection/404
🔅 AePDS 4.5v LINK :
https://bit.ly/3guq8PN
వై.యస్.ఆర్ చేయూత సంబంధించిన CHANGE BANK DETAILS ఆప్షన్ ను వెల్ఫేర్ సెక్రటరీ యొక్క నవశకం లాగిన్ లో ఎనేబుల్ చేయడం జరిగినది. @VolunteerConnection

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1135
🗣️ వై.యస్.ఆర్ చేయూత అర్హుల జాబితా విషయములో వాలంటీర్స్ చేయవలసిన పని. @VolunteerConnection

✨ FOLLOW & SHARE : https://t.me/VolunteerConnection/1137
★ సచివాలయాల్లో "చేయూత" జాబితా
★ ఈ నెల 8వ తేదీ వరకు స్థానికంగా సోషల్ ఆడిట్ జరుగును.
★ రాష్ట్ర వ్యాప్తంగా 25,28,329 మంది దరఖాస్తు చేసుకున్నారు.
★ ఆయా జాబితా యందలి PDF లిస్ట్ లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ వారిదో? కాదో? చెక్ చేసుకొనగలరు. (నవశకం లో వెల్ఫేర్ లాగిన్ ద్వారా ఆయా సచివాలయంలో వారి జాబితాను డౌన్లోడ్ చేసుకొనవచ్చు). @VolunteerConnection
Dear All

Please note the instructions of the CEO, SERP sir on YSR Cheyutha that 7th is the deadline for social audit process and 8th is the deadline for the MPDOs & MCs to clear the issues raised during the social audit process.

From: PD, DRDA.

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1141
volunteer report.pdf
199.8 KB
కోవిడ్ -19 - జ్వరం మరియు లక్షణాలు కలిగిన వ్యక్తులపై వాలంటీర్ నివేదిక @VolunteerConnection
AePDS 4.5v సర్వర్ స్లో అయ్యింది. మీకు CARD NO/APP ID (*******) NOT AVAILABLE అనే ఎర్రర్ వస్తే కొంత సమయం పోయాక చేస్తే ఈకేవైసి & ఇష్యూడ్ అవుతాయి.

Telegram : @VolunteerConnection
🗣️ వై.యస్.ఆర్ చేయూత పథకానికి సంబంధించిన తాత్కాలికమైన ఎలిజిబుల్ & తాత్కాలికమైన ఇన్ ఎలిజిబుల్ జాబితాను PDF రూపములో నవశకం వెబ్సైట్ లో వెల్ఫేర్ లాగిన్ తో మాత్రమే చూడగలం/డౌన్లోడ్ చేయగలం. @VolunteerConnection

✳️ Note: eligible & ineligible Dashboard లింక్ లో వారి పేరులు కనపడవు.
🗣️ వై.యస్.ఆర్ చేయూత కు సంబంధించిన మరొక్క ఆప్షన్ ను అనగా CHANGE CASTE CERTIFICATE ను ప్రభుత్వం ఎనేబుల్ చేయడం జరిగింది.

మీలో ఎవరైనా ఈ పథకం గలవారికి కుల ధ్రువీకరణ CGC నెంబర్ తప్పుగా పెట్టిన మార్చుకునే అవకాశం కలదు. @VolunteerConnection
"వై.యస్.ఆర్ చేయూత" -
12th ఆగస్ట్ 2020
జిల్లాల_వారీగా_కరోనా_కు_వైద్యం_అందిస్తున్న_హాస్పిటల్ల_వివరాలు_.pdf
1.8 MB
😷 జిల్లాల వారీగా కరోనా కు వైద్యం అందిస్తున్న హాస్పిటల్ల వివరాలు 👩‍🔬

Telegram Channel :
@VolunteerConnection
నీ సేవలు "వాలంటీర్ వ్యవస్థ" ఉన్నంత వరకు గుర్తు ఉంటాయి. #RIP Sir. 💐
వై.యస్.ఆర్ పెన్షన్ కానుక సేవలు 2020 ఆగస్ట్ 7th నుండి 2020 ఆగస్ట్ 9th వరకు అందుబాటులో ఉండవు.

🕹️ TELEGRAM :
https://t.me/VolunteerConnection/1151
Rice Card Number Search Process.pdf
418.8 KB
📲 పాత రేషన్ కార్డుతో క్రొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకొను విధానం :
ఈ రోజు జరిగిన సమీక్ష కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేటు శ్రీ డాక్టర్ ఎమ్. హరి జవహర్ లాల్ గారు అందరు ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కింది సూచనలు చేయడం జరిగినది.

విధులకు హాజరు అవుతున్న ఉద్యోగస్తులు అందరూ...

1️⃣. మాస్కు ను తప్పనిసరిగా ధరించాలి.

2️⃣. గ్లోవ్స్ తప్పనిసరిగా తొడుగుకోవాలి.

3️⃣. తరచుగా చేతులు సబ్బుతో కడుగుకోవాలి

4️⃣. ఉప్పు నీటి తో రోజు నోటిని పుక్కిలించుకోవాలి (Gargling)

5️⃣. రోజుకి రెండు సార్లు పసుపు/ జండూ బామ్/ యూకలిఫ్ట్ స్ capsule తో ... పైన మూడింటిలో ఎదో ఒకదానితో వేడి నీటితో ఆవిరి పీల్చుకోవాలి.

6️⃣. వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందించుకోవడానికి
Vit-C టాబ్లెట్ - రోజుకి ఒకటి.

Zinc టాబ్లెట్ - రోజుకి ఒకటి
మల్టీ విటమిన్ టాబ్లెట్ - రోజుకి ఒకటి.

Vit -D టాబ్లెట్ - వారానికి ఒకటి

7️⃣. సాధ్యం అయితే నిమ్మకాయ రసం, బత్తాయి రసం, కొబ్బరి నీరు తీసుకోండి.

8️⃣. పొద్దున్నే నడవడం, వ్యాయామం తప్పనిసరిగా చేయండి.

9️⃣. వ్యాయామం తో పాటుగ ప్రాణాయామం, అనులోమ, విలోమ, బస్తికా, బ్రమరిక, కాపాలభాతి మరియు ఓంకార ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.,వాటి వలన both circulatory and Lymphatic systems active గా ఉంటాయి..

🔟. పాజిటివ్ లక్షణాలు వున్నవాళ్లు ఆందోళన చెందకుండా...

★ ఒళ్లు నొప్పులు ఉంటే - Dolo 650
★ జ్వరం ఉన్నట్లయితే - paracetamol
★ జలుబు, దగ్గు ఉంటే – Citrizine, Azithromycin
★ విరేచనాలు ఉన్నట్లయితే - Sporulac
Hydroxy Chloroquine - 400mg.

Next వారానికి ఒకసారి (200 mg - ఉదయం ఒకసారి, 200 mg - సాయంత్రం ఒకసారి) వేసుకోవాలి.

😷 కోవిడ్-19 గురించి ఆందోళనకి గురికాకుండా, సామజిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్నీ దిగువ ఉన్న ఉద్యోగులకు, పని చేస్తున్న గ్రామాల్లో ప్రజలకు తెలియచేయమని కోరడం జరిగింది.