VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గుంటూరు జిల్లా/అచ్చంపేట మండలం/క్రొత్త పల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ మృతి. #RIP సార్!! 🕴️
నీ సేవలు "వాలంటీర్ వ్యవస్థ" ఉన్నంత వరకు గుర్తు ఉంటాయి. #RIP Sir. 💐
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మామ గారు మా వదినమ్మ భారతి గారి నాన్న గారు గంగిరెడ్డి ఇకలేరు హైదరాబాదు కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి #RIP 💐

ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది.

2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.

ఈ సి గంగిరెడ్డి మృతదేహానికి నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల కి వచ్చే అవకాశం.