VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ Kapu Nestham ‼️

Dear All,

Kapu Nestham 2023-24 New Applications data added in NBM portal ≈ WEA login.
#YSRKapuNestham

కొత్తగా DA/ WEDPS దరఖాస్తు చేసిన "KAPU NESTHAM"  APPLs WEA/WWDS NBM లాగిన్ VERIFICATION నిమిత్తం ENABLE అయినవి.
*Regarding #AmmaVodi Payments*

*Issue
*

Good evening sir,

Regarding Ammavodi Payments.
For So many Beneficiaries only Rs. 9000/- payment is received out of Rs.13,000/- and

some Beneficiaries only Rs. 5,000/- out of Rs. 13,000/- is credited sir.

And some of Beneficiaries payments not yet credited sir.

Sir, kindly clarify the credited variation in amounts.because no one is aware of this sir, but our functionaries need to answer the Beneficiaries and Hon'ble public representatives.

Thankyou sir.

‼️ *Answer by Department*

Balance amount will be credited by respective corporations.
*జగనన్న అమ్మఒడి పేమెంట్ సమాచారం :*

*ప్రశ్న* : అమ్మఒడి లబ్ధిదారులు ఈ సంవత్సరం పేమెంట్ లకు సంబందించిన వారి బ్యాంకు ఖాతా లొ రూ.9000/-, రూ.5000/-, మరియు కొందరికి ఇంకనూ పేమెంట్ క్రెడిట్ అవ్వ లేదు. వారికి ఎప్పుడు క్రెడిట్ అవుతాయి?

🔜 *సమాధానం* : పేమెంట్ లు అన్ని కూడా కార్పొరేషన్ ల ద్వారా జరుగును కావున. మిగిలిన అమౌంట్ లు, ఇప్పటి వరకు క్రెడిట్ అవ్వని వారికి కూడా కార్పొరేషన్ ల ద్వారా క్రెడిట్ అవుతాయి. #Ammavodi
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*వైస్సార్ వాహన మిత్ర పథకం :*

రానున్న రెండు రోజుల్లో వైస్సార్ వాహన మిత్ర గత సంవత్సర లబ్ధిదారుల వివరాలు NBM పోర్టల్ లొ అందుబాటులో ఉంచటం జరుగును. దానికి అనుగుణంగా ఎవరికి వెరిఫికేషన్ చెయ్యాలి, ఎవరికి కొత్త దరఖాస్తు చెయ్యాలో సులభం అవుతుంది. అందరు గమనించగలరు. #Vahanamitra
రేపే(జూలై 21) వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమౌంట్ విడుదల. మొత్తం 80,686 మంది ఖాతాల్లో ₹24,000 చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం. #YSRNethannaNestham
*//జగనన్న సురక్ష కు రాని వాలంటీర్లను తొలగించండి: మంత్రి ధర్మాన ప్రసాదరావు//*

☛ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడి వీధి సచివాలయం పరిధిలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కొందరు వాలంటీర్లు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరయ్యారు.

☛ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. నాతో పాటు పెద్ద ఎత్తున అధికారులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. వాలంటీర్లు రాకపోవడం ఎంతవరకు సమంజసం.

☛ పని చేసేందుకు ఆసక్తి లేకపోతే.. అలాంటి వారి మాకొద్దు. స్వచ్ఛందంగా తొలగిపోవచ్చు అని అసహనం వ్యక్తం చేశారు.

☛ సమావేశానికి రాని వారిని వెంటనే తొలగించాలని కార్యక్రమ ఇన్ఛార్జి, నగరపాలక సంస్థ ప్రజారోగ్యాధికారి డా. జి.వెంకటరావును ఆదేశించారు.
*వాలంటీర్ల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం* - Click Here
అమ్మ ఒడి 9000 వేసిన వారికి తిరిగి ఈ రోజు 4000 వేస్తున్నారు ఎవరు కంగారు పడవలిసిన అవసరం లేదు. అందరికి అమౌంట్ పడతాయి. #AmmaVodi
💥 *వైస్సార్ నేతన్న నేస్తం అప్డేట్ :*

☛ "YSR రైతు భరోసా పథకం నందు లబ్ది పొందినారు" అనే కారణంతో ineligible అయిన లబ్ధిదారులను కూడా నేతన్న నేస్తం పథకానికి అర్హులు గా గుర్తించడం జరిగింది.గమనించగలరు.

☛ వైస్సార్ నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించిన తుది అర్హుల, అనర్హుల జాబితాలు సచివాలయ ఉద్యోగుల NBN పోర్టల్ లొ అందుబాటులో కలవు.

☛ రేపే (జులై 21) తుది అర్హులకు రూ.24,000/-  చెప్పున బ్యాంకు ఖాతా లొ జమ అగును.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

వలంటీర్లపై దురుద్దేశపూర్వకంగా పవన్ వ్యాఖ్యలు👇

https://twitter.com/news_volunteer/status/1682001090060091392?t=NwIrChTuroVxRNIuuoSiAQ&s=19
🔔 *వైస్సార్ కాపు నేస్తం సమాచారం :*

కాపు నేస్తం పథకానికి సంబందించిన కొత్తగా దరఖాస్తు చేయు సమయం లొ హౌస్ హోల్డ్ మాపింగ్ ప్రకారం కులాన్ని నిర్దారించారాదు. వారి కుల ధ్రువీకరణ ప్రకారం వారు బలిజ , ఒంటరి , కాపు & తెలగ కులానికి చెందిన వారు అయితే వారిదరఖాస్తు ను స్వికరించి దరఖాస్తు చేయాలి. హౌస్ హోల్డ్ మాపింగ్ లొ తరువాత మార్పులు చెయ్యటం జరరుగును. #YSRKapuNestham
పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి – వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి – ఉత్తర్వులు జారీ చేసిన గ్రామవార్డు వాలంటర్లు, సచివాలయాల శాఖ – సీపీసీ 199/4 ప్రకారం కేసుల నమోదుకు అనుమతిస్తూ ఉత్తర్వులు 👇
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇👇
https://twitter.com/news_volunteer/status/1682037542068314112?t=ytktmkhoj6ZxfH9zL2aaNA&s=19
❃ *Volunteer supplementary paybill tile added in payroll herb*
🔥 *ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా మార్గదర్శకాలు జారీ చేస్తాం - ముఖేష్*
💥 *YSR నేతన్న నేస్తం పేమెంట్ సమాచారం :*

☛ *వరుసగా 5వ ఏడాది నేతన్న నేస్తం*

☛ *నేడే (జూలై 21) నేతన్న నేస్తం అర్హతగల లబ్ధిదారుల ఖాతాలో 24,000/- రూ.. జమ*

☛ *రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్ల రూ జమ.*


🔎  *నేతన్న నేస్తం ఎలిజిబుల్ లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ ≈ పేమెంట్ స్టేటస్* :  👇🏿👇🏿

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

● హెల్ప్ లైన్ నెంబర్ : 08645-232466, 08645-232477
● జగనన్నకు చెబుదాం హెల్ప్ లైన్ - 1902 #YSRNethannaNestham
🔘 *ఆధార్ ఫేస్ RD యాప్ 0.7.43 వెర్షన్ కు అప్డేట్ చేయబడింది*👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వరుసగా ఐదో ఏడాది..“వైఎస్సార్ నేతన్న నేస్తం”*

నేడు రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ గారు

అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం #YSRNethannaNestham

🔎  *నేతన్న నేస్తం ఎలిజిబుల్ లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ ≈ పేమెంట్ స్టేటస్*👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

📞 MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొండి👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ]
💥 *Additional Commissioner, GSWS వారు ది.20.07.2023 న నిర్వహించిన టెలి కన్ఫెరెన్స్ లో చర్చించిన ముఖ్యమైన అంశాలు:*


1️⃣వై.ఎస్.ఆర్ బీమా పధకం (2023-2024) కి సంబంధించి  Normal Claims 01.07.203 నుండి ప్రారంభం కావడం జరిగింది. 01.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024)  Year లో మాత్రమే నమోదు చేయాలి.

2️⃣(2023 -2024 ) కి సంబంధించి Accidental Claims 16.07.2023 నుండి ప్రారంభం కావడం జరిగింది.  16.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024)  Year లో మాత్రమే నమోదు చేయాలి. ఈ సంవత్సరం (2023 -2024)  General Insurance Company  కొత్తగా రావడం జరిగింది. కావున Accidental claims అప్లోడ్ చేసేటప్పుడు కొత్త claim form ఇవ్వడం జరుగుతుంది.

3️⃣గ్రామ మరియు వార్డ్ పరిధిలో వై.ఎస్.ఆర్ బీమా పాలసీదారుడు సహజంగా లేదా ప్రమదవశాత్తు మరణిస్తే  పూర్తి పరిశీలన చేసి  24 గం.లో    (WEA/WWDS LOGIN ) నమోదు చేయాలి.

4️⃣WEA/WWDS లాగిన్ లో నమోదు చేసిన ప్రతి క్లయిమ్ కి రూ.10000/- లు Happy Card నందు Recommend చేయాలి.  అర్హత వున్న Normal & Accidental క్లయిమ్స్ కి 24 గం.లోపు నామినీ వారికి 10,000/- అందచేసి సంబంధిత వౌచర్స్ ను లాగిన్ లో అప్డేట్ చేయాలి.

5️⃣ఎవరైతే అర్హత వున్న క్లయిమ్స్ కి 10,000/- లు  Recommend చేయారో  వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేసారు.

6️⃣నార్మల్ క్లయిమ్స్ కి సంబంధించి 5 రోజులో క్లయిమ్స్ అప్లోడ్ చేయవలెను మరియు అర్హత ఉన్న ప్రతి క్లయిమ్ కి 10,000 లు చెల్లింపు చేయవలెను.

7️⃣ప్రమాదవశాత్తూ మరణించిన క్లయిమ్స్ ను పూర్తి పరిశీలన చేసి 16 రోజుల్లో  ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అప్లోడ్ చేయవలసియున్నది మరియు పూర్తి అర్హత ఉన్న క్లయిమ్స్ కి మాత్రమే రూ.10000/- లు చెల్లింపు చేయవలసియున్నది.

8️⃣ఇన్సూరెన్స్ కంపెనీ వారు Requirement అడిగిన 7 రోజుల్లో సంబంధింత డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలెను. ఒకవేల 7 రోజులో అప్లోడ్ చేయకపోతే సంబంధిత సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది. 

9️⃣E-Service account లో ఉన్న బీమా అమౌంట్  ను ది. 22.07.2023 లోపు  GSWS ఖాతాకు చెల్లింపు  చేసి WEA/WWDS LOGIN  లో అప్డేట్ చేయవలసినదిగా తెలియజేయడమైనది.
🚖 *VAHANAMITRA UPDATE*

Dear all, Vehicle details already registered with same uid cases no need to apply again it will come for verification
#Vahanamitra
☛ వాహనమిత్ర కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ అవుతున్నాయి. కొత్త దరఖాస్తు కు చివరి తేదీ జులై 25.

☛ కొత్తగా వాహనమిత్ర కు దరఖాస్తు చేసే సమయం లొ "Vehicle details already registered with same UID" ఇలా వస్తే వారికి కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు. అలాంటివి అన్ని కూడా వెరిఫికేషన్ కు వస్తాయి. #Vahanamitra