VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు పై దత్తపుత్రుడు చేసిన వ్యాఖ్యలు నిజమని మీరు భావిస్తున్నారా? #PawanSaySorryToVolunteers
Anonymous Poll
27%
𝐘𝐄𝐒
73%
𝐍𝐎
● *దమ్ముంటే ఆధారాలు వుంటే పబ్లిక్ గా బయట పెట్టు - మహిళా వాలంటీర్*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678305640681467906?t=UN9bM23H4-c_EsCJgew5rA&s=19
● *నెల్లూరు వాలంటీర్ వేసిన పంచ్‌కు, మాటలకి పవన్‌ బతకడం వేస్ట్* #PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678307138832310273?t=kCiY4wFAIy5nPtZSvzx_uQ&s=19
● *మైకుల ముందు మాట్లాడం కాదు మా ముందు మాట్లాడు ≈ మహిళా వాలంటీర్*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678317781186478080?t=RDLuwdPly1cCE5J0Tj9GdA&s=19
🔥 *2,54,067 వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤👇
https://twitter.com/news_volunteer/status/1678342547759063041?t=uaelUp1lT7ajHrBwi-oIKg&s=19
💥 సంఘ విద్రోహ శక్తులతో కలిసి పనిచేసే తీరిక మాకు లేదు.. అది పవన్ కళ్యాణ్ కు ఉందేమో..!
*పవన్ కళ్యాణ్ మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి* - వాలంటీర్లు
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤👇
https://twitter.com/news_volunteer/status/1678362178662039552?t=MO-EUGwbt30dmL-_lXBFhg&s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు..మేము చూపిస్తున్నాం చెప్పు 👡*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 : https://twitter.com/news_volunteer/status/1678435097387872256?t=-97-2plF6yzeMb19d1p9PQ&s=19
❃ *పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి వలంటీర్ కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678677356716900352?t=syXAFfZDQAsAj06QTHVmGg&s=19

❃ *ఎన్నికల్లో నిలబడతావ్ కదా.. మా తడాఖా చూపిస్తాం. - వాలంటీర్లు*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678678096038477826?t=BCNFbPKeu3jJZ2FL-hnzzg&s=19

❃ *వాలంటీర్ల వల్ల మాకు చాలా మేలు జరిగింది. వాళ్ళ పైన అల నింద వేయడం చాలా దారుణం - మహిళా*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678678924761636864?t=6JRO1CD0PsIIPWntpRVcEA&s=19

❃ *మాకు కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నారు వాలంటీర్లు - పెద్దావిడ*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678679653006065667?t=UY5XJFUTzaCKlpagUjJQ_g&s=19

❃ *మా పిల్లల పైనా పవన్ ఇలా నిందలు వేయడం చాలా దారుణం - వాలంటీర్ తల్లి*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678680401798385669?t=UAruZBxPT2UiK6tn9V6Ewg&s=19

❃ *వలంటీర్ల వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే... - పవన్ కళ్యాణ్ కు అంబటి రాయుడు స్ట్రాంగ్ కౌంటర్*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678683857615470592?t=-NJgRmf4-fCCNvCA9EhG8A&s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మ‌నిషి జ‌న్మ ఎత్తిన వారు ఎవ‌రు కూడా నిస్వార్థంగా సేవ‌లు అందిస్తున్న వాలంటీర్ల‌పై ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..👇 #PawanSaySorryToVolunteers
కరోనా టైమ్ లో ఇలా బోర్డ్ పెట్టించవలసింది పవన్ కళ్యాణ్ 💦

ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడి బయటికి రావడానికి కూడా భయపడ్తున్న టైంలో వాలంటీర్లు చేసిన సేవలు తెలుసా నీకు? తు.. తు.💦 #PawanSaySorryToVolunteers

(మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.)👇
ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!

వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారట! మళ్లీ జన్మభూమి కమిటీల్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, పెత్తందారులకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పాత పద్ధతికి శ్రీకారం చుడతారట!

ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయండి… మనకి ఎలాంటి వ్యవస్థ కావాలి అని!

ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించండి.
#PawanSaySorryToVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి – వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి – ఉత్తర్వులు జారీ చేసిన గ్రామవార్డు వాలంటర్లు, సచివాలయాల శాఖ – సీపీసీ 199/4 ప్రకారం కేసుల నమోదుకు అనుమతిస్తూ ఉత్తర్వులు 👇
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇👇
https://twitter.com/news_volunteer/status/1682037542068314112?t=ytktmkhoj6ZxfH9zL2aaNA&s=19