💥 *అమ్మఒడి 2023-24 పేమెంట్ సమాచారం :*
☛ అందరు లబ్ధిదారులకు పేమెంట్ ప్రాసెస్ పూర్తి అయినది.
☛ NBM టీం వారు ఈ వారం లోపు పోర్టల్ లొ పేమెంట్ స్టేటస్ అప్డేట్ చెయ్యటం జరుగును.
☛ ఇప్పటికి ఏ లబ్ధిదారుని ఖాతా లొ నగదు జమ కాకపోతే వారికి NBM పోర్టల్ లొ అర్జీ లను "పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు" అనే ఆప్షన్ ద్వారా పెట్టవలెను.
☛ NPCI లింక్ ఫెయిల్యూర్, ఇతర కారణాల వలన పేమెంట్ ఫెయిల్యూర్ అయిన వారి వివరాలు వచ్చే వారం లోపు NBM పోర్టల్ లొ అప్డేట్ చెయ్యటం జరుగును.
- GSWS Team
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔘 *కాపు నేస్తం పథకం 2023-24* కు మరియు *వాహనమిత్ర 2023-24కు* కొత్తగా దరఖాస్తు చేయుటకు రేపే (జులై 27) చివరి తేదీ.
#Vahanamitra #YSRKapuNestham
#Vahanamitra #YSRKapuNestham
Dear Sir/madam,
*వాహనమిత్ర పథకానికి సంబందించి NBM login నందు field verification చేసే సమయంలో లబ్దిదారుల యొక్క సరియైన వివరాలు నమోదు చేసి, update చెయ్యగలరు.*
*🛑‼️🛑 పొరపాటున, ఒక లబ్ధిదారుని వివరాలు మరొక లబ్ధిదారునికి enter చేస్తే, Roll-back /Re-Verification option లేదు.గమనించగలరు.*

Dear All,
Ask all volunteers to uninstall and install AEPDS app to get eKYC functional

‼️ YSR Vahana Mitra 2023-24 ‼️
Dear All,
♻️ "Edit Vehicle Details" option provided in WEA/WWDS login.
🔺 వాహన మిత్ర పథకానికి సంబందించి, NBM portal WEA/WWDS login నందు "గత సంవత్సరానికి" సంబందించిన కొంతమంది లబ్ధిదారుల యొక్క Vehicle Details తప్పుగా వున్నాయని తెలియజేశారు.
❇️ ఇటువంటి లబ్ధిదారులకు వెహికల్ యొక్క సరియైన వివరాలు నమోదు చేయుటకు WEA/WWDS login నందు "Edit" option provide చేయడం జరిగింది.
☑️ Pls check now.
🛑 NOTE :: గత సంవత్సరానికి సంబందించిన old beneficiaries కి మాత్రమే WEA/WWDS login నందు Vehicle Details Edit చెయ్యగలరు.

*బిఎల్ఓలు ఓటర్ సర్వే పక్కాగా చేపట్టాలి, సర్వే విధులు ఎక్కడా వాలంటీర్లుకు కేటాయించొద్ద ≈ గుంటూరు కమిషనర్*
■ *అందరూ వాలంటీర్లు మీ AePDS యాప్ ని Uninstall చేసి Install చేశాకనే Issue Card ఆప్షన్ వర్క్ అవుతుంది*
👇
[ https://play.google.com/store/apps/details?id=nic.ap.epos ]

‼️ *Tentative Timelines of Vahana Mitra 2023-24*
Dear All,
🟡 1. Application registration of new beneficiaries - 28.07.2023.
🌀 2. Field verification of both old & New - 02.08.2023.
🔰 3. Generation of Social Audit provisional lists - 04.08.2023.
🔺 4. Receiving of objections/grievances - 10.08.2023.
✅ 5. Final list generation by 12.08.2023. #Vahanamitra

💥 *Digital Assistants at rural and WEDPS at urban level needs to do Schools inspections once in a month on Byjus tabs usage via HMS portal not in the CR application*
📌 *ఈ రోజు (26.07.2023) GSWS VOLUNTEER 6.2.4 (జగనన్న సురక్ష ప్రోగ్రాం) న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
‼️ *Jaganana Suraksha Program Questionaries are Updated.*

*Dear all,*
*Vehicle details not found issue has been fixed pls check once* #Vahanamitra

ఆంధ్రప్రదేశ్_గ్రామ,_వార్డు_సచివాలయ_ఉద్యోగాల_ఖాళీల_వివరాలు.pdf
285.1 KB
*ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఖాళీల వివరాలు* #GSWS
■ *GSWS VOLUNTEER APP న్యూ అప్డేట్ లో సురక్ష సర్వే కి సంబంధించి రెండు ప్రశ్నలు ఈరోజు(జూలై 26) అప్డేట్ చేయబడ్డాయి*
1⃣. *కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా?*
● అవును
● మరణించారు (Death)
● తాత్కాలికంగా రాష్ట్రంలోని వేరొక ప్రాంతానికి వలస వెళ్లారు (Migration)
● వేరే రాష్ట్రానికి వలస వెళ్లారు
● సర్వే లో పాల్గొనడానికి ఇష్టపడట్లేదు (Not Interested)
☛ *Migration* ఐతే జిల్లా, మండలం, సచివాలయం సబ్మిట్ చేయాలి.
2⃣. మీ సమాధానం *అవును* ఐతే జిల్లా, మండలం, సచివాలయం ఎంచుకొని సర్వే చేయాలి. #JSP
[ 𝐀𝐏𝐏 : https://bit.ly/3CuAJnR ]
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 : https://shorturl.at/ejqPR ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
1⃣. *కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా?*
● అవును
● మరణించారు (Death)
● తాత్కాలికంగా రాష్ట్రంలోని వేరొక ప్రాంతానికి వలస వెళ్లారు (Migration)
● వేరే రాష్ట్రానికి వలస వెళ్లారు
● సర్వే లో పాల్గొనడానికి ఇష్టపడట్లేదు (Not Interested)
☛ *Migration* ఐతే జిల్లా, మండలం, సచివాలయం సబ్మిట్ చేయాలి.
2⃣. మీ సమాధానం *అవును* ఐతే జిల్లా, మండలం, సచివాలయం ఎంచుకొని సర్వే చేయాలి. #JSP
[ 𝐀𝐏𝐏 : https://bit.ly/3CuAJnR ]
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 : https://shorturl.at/ejqPR ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
అమ్మఒడి పెండింగ్ అమౌంట్ అన్ని కూడా ఈరోజు(జూలై 26) సాయంత్రం జమ చేయబడినవి. ఒక వారం రోజులలో NBM నందు స్టేటస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత మాత్రమే గ్రీవెన్స్ రైస్ చేయించగలరు.
#AmmaVodi
#AmmaVodi
🔘 రాజస్థాన్ పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ 14వ విడత అమౌంట్ ను ఈ రోజు(జూలై 27) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న ప్రధానమంత్రి. రైతుల ఖాతాలో 2000 రూపాయలు జమ చేయనున్న కేంద్రం
🔘 నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు. అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లు. నేడు(జూలై 27) బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
🔘 కాపునేస్తం క్రొత్త అప్లికేషన్ చివరి తేదీ ≈ జూలై 27 | ఫీల్డ్ వేరఫికేషన్ చివరి తేదీ ≈ జూలై 27
🔘 వాహనమిత్ర క్రొత్త అప్లికేషన్ చివరి తేదీ ≈ జూలై 28 | ఫీల్డ్ వేరఫికేషన్ చివరి తేదీ ≈ ఆగస్ట్ 02

నేడు ఏపీలో 10 జిల్లాలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం