Dear All
Earned leaves, child care leaves, paternity leave, half day commuted leave approve option enabled in MPDO/MC login #GSWS

*//Happy expense 8.7.1//*
👇
https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2
» Able to comment with all new Rich text editor
» Shared Expense with employee when configured #GSWS

◾️ *Consistent Rhythms Mobile App Update :*
▪️ 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 : 6.0.2
▪️ 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : 👇👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ] #GSWS

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
◾️ *Consistent Rhythms Mobile App Update :*
▪️ 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 : 6.0.2
▪️ 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : 👇👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ] #GSWS
▪️ 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 : 6.0.2
▪️ 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : 👇👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ] #GSWS
All secretaries due to security reason please reset passwords of all your logins in different domains as early as possible. #GSWS
GO Ms 07_001.pdf
891.1 KB
🔖 *ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు మరణించిన గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించుట గురించి ఉత్తర్వులు జారీ - G.O.Ms.No.07, Dated: 26/10/2022*👆 #GSWS
💥 *Download Services SOP in English.PDF*
👇
[ https://drive.google.com/drive/folders/1EdQqKERZl2M9Fsr9LvlAR3IGlgBu6tlY?usp=share_link ]
💥 *Download Services SOP in Telugu.PDF*
👇
[ https://drive.google.com/drive/folders/1fvRtfMN60XYOcoaqrhap7Xt-QbdPU7sb?usp=share_link ]
💥 *Standard Operating Manuals for VWS Functionaries*
👇
[ https://drive.google.com/drive/folders/16pvCx5fihz1IIL8JBmPBBSgOqJNs5V26?usp=share_link ] #GSWS

557 F GSWS 2022.jpg
118 KB
‼️ *సచివాలయ ఉద్యోగులకు గమనిక :*
*2020-21 సంవత్సరంలో (2nd Phase) జాయిన్ అయిన సచివాలయ ఉద్యోగుల👆 ప్రోబషన్ డిక్లరేషన్ సమాచారం* #GSWS

ఆంధ్రప్రదేశ్_గ్రామ,_వార్డు_సచివాలయ_ఉద్యోగాల_ఖాళీల_వివరాలు.pdf
285.1 KB
*ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఖాళీల వివరాలు* #GSWS
🟡 *1న ఆగస్టు 2024న పెన్షన్ల పంపిణీకి సంబంధించి CEO, SERP గారి సూచనలు*
1️⃣. పింఛన్ల పంపిణీని 1న ఆగస్టు 2024న పింఛను పంపిణీ కోసం నియమించబడిన అందరు సిబ్బంది *ఉదయం 6.00 గంటలకు* పంపిణీ ప్రారంభిస్తారు.
2️⃣. *మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి*. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. *పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు.*
3️⃣. మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ & సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతి పించనుదారునికి చేరాలి.
4️⃣. 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బంది కి మ్యాప్ చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి (91 నుండి 100 పింఛనుదారులు: 86 మంది సిబ్బంది & 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు: 12 మంది సిబ్బంది). ఈ రీ- మ్యాపింగ్ ప్రక్రియ 27.07.2024 నాటికి పూర్తి కావాలి.
5️⃣. సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని MPDOలు & కమీషనర్లకు పంపబడ్డాయి. *ఈ మొత్తాలు 31.07.2024న సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి*. అన్ని PS/ WASలకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి. 31.07.2024న మొత్తాన్ని విత్ డ్రా చేయండి.
6️⃣. 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలి.
7️⃣. చెల్లించని పించన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి.
8️⃣. MPDOలు & కమీషనర్లు మీ సెక్రటేరియట్లలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణి పర్యవేక్షించాలి మరియు మొదటి రోజు పంపిణి పూర్తి చేసేలా చూసుకోవాలి. #NTRBharosaPension #StaffInfo #GSWS
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔔 ఆగస్టు నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ నిధి పోర్టల్లో ఆగస్టు 18 నుండి 25 లోపు అందుబాటులో ఉంటుంది. #StaffInfo #GSWS
💥 *Transfers Update*💥
▪️కీలక మార్పులతో ఈరోజు మధ్యాహ్నం జి. ఓ విడుదల చేసే అవకాశం.
▪️ముఖ్యంగా ఇందులో 4 సంవత్సరాలు ఒకే స్థానం లో విధులు నిర్వర్తిస్తున్న వారు తప్పని సరిగా బదిలీ కావాలి అని మార్పు చేసి నట్టు సమాచారం
▪️ విలేజ్ సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ బదిలీలు లేవు, వీళ్ళకు రేషనలైజ్ చేయున్నున్నారు.. ముఖ్యంగా కొంతమందిని వేరే డిపార్మెంట్స్ కి మెర్జింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. #GSWS #StaffInfo Forwarded As Received

📸 *మరుగుదొడ్ల ఫోటోల అప్లోడింగ్... వారంలో రెండ్రోజులే - గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్*
✓ విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించామని ఈ విషయంలో ఎటువంటి అపోహలు పడవద్దని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ సూచించారు.
✓ పాఠశాలల పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో భాగంగా మరుగు దొడ్లు ఫొటోలు తీసి, యాప్లో లో అప్లోడ్ చేయాల్సి ఉంటుం దన్నారు. ఈ ప్రక్రియను తప్పుపట్టడం తగదన్నారు.
✓ ఆయన ఆంధ్రప్రభ' ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ల్లో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
✓ ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహించేసంక్షేమ విద్యా సహాయ కులు, వార్డు విద్యాకార్యదర్శి పాఠశాలల్లో పరిశుభ్రత, డైనింగ్ హాల్ తదితరాలను పర్యవేక్షించే విధులు అప్పగించా మన్నారు.
✓ వారంలో రెండురోజులు మరుగుదొడ్ల ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
✓ ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేయడం తగదన్నారు. ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగలందరిపై ఉందని సూచించారు.
✓ సచివాలయ వ్యవస్థ కొనసాగుతుందని ఉద్యోగులు అపోహలను నమ్మవద్దని శివప్రసాద్ కోరారు. ప్రజాప్రయో జనాలకోసం ఈ వ్యవస్థ రూపొందిందని ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించే ఆలోచనలోనే ఉందని స్పష్టం చేశారు.
✓ ఉద్యోగ భద్రతకు ఎటువంటి ధోకాలేదన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో కూడా సచివాలయ శాఖను కూడా చేర్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఐదేళ్లు కాలపరిమితి పూర్తికాకపోవడంతో ఆప్షనల్ బదిలీలు పెట్టుకోవచ్చన్నారు. #GSWSTransfers #GSWS

*Salary Bills Update*:
✅ శాలరీ Bills *Waiting for Fund Clearence* దశలో ఉన్నవి. నేడు ఆదివారం సెలవు కావడం వలన రేపు జీతాలు క్రెడిట్ అవుతాయి. #StaffInfo #GSWS

*Salary Bills Update*
శాలరీ bills *ఈ కుబేర్* కి చేరుకున్నవి. జీతాలు నేటి అర్థ రాత్రికి క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #StaffInfo #GSWS

VWS STAFF attendance thrice a day.pdf
281.1 KB
🛑 సచివాలయం సిబ్బంది హోదాతో సంబంధం లేకుండా అందరూ తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ లు వేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
✓ ఉదయం 10:30 గంటలకి ముందుగా వెయ్యాలి
✓ మధ్యాహ్నం 03:00 గంటలకు
✓ సాయంత్రం 05:00 గంటల తరువాత మాత్రమే వెయ్యాలి. #StaffInfo #GSWS
↕️ *సర్క్యులర్ కాపీ* ↕️
https://t.me/VolunteerConnection/14636

వాలంటీర్ల అవతారం ఎత్తిన సచివాలయ ఉద్యోగులు.
ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు. #GSWS #APVolunteers #IdhiManchiPrabhutvam

✅ *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.* #SalaryInfo #GSWS