VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
సొంత_గ్రామాల్లో_పనిచేసేందుకు_వీల్లేదు»_సచివాలయాల_ఉద్యోగుల_బదిలీలకు.png
605.1 KB
*సొంత గ్రామాల్లో పనిచేసేందుకు వీల్లేదు. సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు* #GSWSTransfers
🛑 *HRMS Portal working now* #GSWSTransfers
🔴 *GVWV & VSWS డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగుల బదిలీలు మరియు పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు/సూచనలను*

1. గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు బదిలీ కోరుకునే వారి లాగిన్‌ల ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అభ్యర్థనలను సమర్పించవలెను. క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా మాత్రమే అబ్యర్ధనలు స్వీకరించబడును. 👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login

2. అవసరమైన చోట అవసరమైన పత్రాలను పోర్టల్ లో అప్‌లోడ్ చేయవలెను . మరియు దరఖాస్తుదారులు ఖచ్చితముగా GSWS HRMS పోర్టల్(లీవ్స్ అప్లై చేసే పోర్టల్) లో మాత్రమే దరకాస్తు చేసుకోవలెను. వేరే ఇతర లింక్ లా ద్వారా గాని ఇతర వెబ్సైటు ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోన రాదు.

3. ర్యాంక్ నెంబర్ మీ మీ డిపార్టుమెంటు ల వారితో సంప్రదించి మీ ర్యాంక్ సవరించుసుకున్న తర్వాత మాత్రమే ఖచ్చితమైన ర్యాంక్ ను ఎంటర్ చేయవలెను.

4. ఉద్యోగుల అతని/ఆమెపై పెండింగ్‌లో ఉన్న ఏవైనా క్రమశిక్షణా ఆరోపణలు / ACB/విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగి యొక్క అభ్యర్థన పరిగణించబడదు.

5. బదిలీల కొరకు ఆనులైనులో దరఖాస్తు చేసి కౌన్సిలింగ్ కు అటెండ్ అవ్వకపోతే వారి బదిలీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. వారికి బదిలీలు జరగవు.

6. ఏ ఉద్యోగి వారి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డులోని ఏ గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో అబ్యర్ధనలు సమర్పించకూడదు మరియు ఏదైనా తప్పుడు సమాచారం/పత్రాలు సమర్పించినట్లయితే, వారు క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహిస్తారు.

7. *కార్యకలాపాల షెడ్యూల్*:

i. బదిలీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ
27-08- 2024

ii. అధికారుల ద్వారా ప్రతి ప్రాధాన్యత కేటగిరీ కింద సీనియారిటీకి
చొప్పున ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేయడం మరియు ఏర్పాటు చేయడం

28-08-2024


iii. ఫిజికల్ కౌన్సెలింగ్ మరియు బదిలీ ప్రక్రియల జారీ
29-08-2024

iv. జిల్లా కలెక్టర్ ముందు ఏదైనా ఫిర్యాదు ఉంటే, ఉద్యోగి ఫిర్యాదు చేయవవలసిన తేది
30-08-2024 #GSWSTransfers

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*VAA Transfers Note* :
The Director of Agriculture has cleared that  there is no transfer to VAA's. Pass to all Functionaries. Applicable to Agri and Allied. #GSWSTransfers
*Transfers Note*
Track Transfer Request Status Option Removed in HRMS Portal. #GSWSTransfers
Transfers & Postings.pdf
379.6 KB
*Transfer&Postings Of GSWS Employee's*

*సెప్టెంబర్ నెల 2024 పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ బదిలీలలో బదిలీ అయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి ప్రస్తుత స్థానం నుంచి విడుదల చేస్తూ రిలీవింగ్ లెటర్ ఇవ్వవలసిందిగా"* విడుదలైన ఉత్తర్వులు. #GSWSTransfers
GSWS Transfers Exception .pdf
378.1 KB
*వీరికి బదిలీలు ప్రస్తుతం లేవు.*

ప్రస్తుతం జరుగుతున్న గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలలో ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న పనుల నుంచి ఇబ్బంది కలగకుండ కొందరిని బదిలీల నుండి మినహాయించడం జరిగినది.

మినహాయింపబడిన ఉద్యోగులు
✰ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
✰ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
✰ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్
✰ పశుసంవర్ధక సహాయకుడు
✰ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
✰ ANM Gr-III/వార్డ్ ఆరోగ్య కార్యదర్శి. #GSWSTransfers

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All,

*🟡 "Transfer Acknowledgement" option enabled in HRMS login. *Please check.* #GSWSTransfers
*Transfers Last Date Extended :*

పెన్షన్ పంపిణి లొ భాగమైన ఉద్యోగుల బదిలీల చివరి తేదీని సెప్టెంబర్ 15 పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినది. *"ఇందులో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా వస్తారు"* మిగతా వారికి ఆగస్టు 31 తో పూర్తి బదిలీల గడువు పూర్తి అవ్వనుంది. #GSWSTransfers
GO MS NO 84.pdf
642.8 KB
ఆంధ్రప్రదేశ్లో ముందుగా బదిలీలకు అవకాశం కల్పించిన అన్ని ప్రభుత్వ శాఖలకు బదిలీలకు చివరి తేదీ ను సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగినది. #GSWSTransfers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🛑 *గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి*

▪️ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు అన్నీ సెప్టెంబర్ 15 లోపల పూర్తవుతాయి.

▪️ బదిలీల షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదు. - *కమిషనర్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ,ఏపీ* #GSWSTransfers
ప్రభుత్వోద్యోగులకు_శుభవార్తబదిలీల_గడువు_పొడిగింపు.jpg
127.8 KB
ప్రభుత్వోద్యోగులకు శుభవార్త బదిలీల గడువు పొడిగింపు #GSWSTransfers
🔴 *సచివాలయ సిబ్బంది బదిలీల సమాచారం*

*"ఇది మంచి ప్రభుత్వం"* కార్యక్రమం పూర్తి అయ్యేవరకు గ్రామా వార్డు సచివాలయ సిబ్బందిని వారి సొంత స్థానం నుంచి రిలీవ్ చెయ్యవద్దు అని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం సెప్టెంబర్ 20 న మొదలు అయ్యి 26 (గురువారం) తో ముగుస్తుంది. #GSWSTransfers
*షెడ్యూల్ ప్రకారం నేడే సచివాలయ ఉద్యిగుల బదిలీలకు చివరి తేదీ. 26 తరువాత రిలీవ్ ఆర్డర్లు అందజేత.* #GSWSTransfers
🟡 *బదిలీ సచివాలయ ఉద్యోగులకు గమనిక :*

➼ సాధారణ బదిలీలు 2024 లో బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మీ దగ్గర ఉన్న రిజిస్టర్స్ , రికార్డ్స్ ఇతరములు అన్నీ అప్పజెప్పి ఛార్జ్ handover చేసి మీ యొక్క DDO దగ్గర LPC పొందవలసి ఉంటుంది.

➼ LPC లో మీరు చివరగా డ్రా చేసిన (సెప్టెంబర్ నెలలో ) పొందిన జీతం వివరాలు ఉంటాయి.

➼ ఇందులో Deductions లో CMRF (పెట్టివుంటే) ను కూడా Mention చేసి LPC పొందవలెను.అనగా సెప్టెంబర్ 2024 Pay slip వివరాలే ఇందులో ఉంటాయి. ఎలాంటి మార్పులు చేయరాదు.

➼ అలాగే అక్టోబర్ నెలలో మీ సచివాలయంలో మీరు ఎన్ని రోజులు బదిలీకి ముందు పని చేశారో అన్ని రోజులకు Non drawl certificate తీసుకోవలెను.

➼ అన్నీ రికార్డ్స్ & రిజిస్టర్స్ handover చేసి LPC పొందిన వారు Nidhi పోర్టల్ DDO గారి లాగిన్ నందు Relieve అయ్యి కొత్త DDO గారి లాగిన్ లో యాడ్ అవ్వాల్సి ఉంటుంది. #GSWSTransfers
WELFARE AND EDUCATION ASSISTANT LOGIN CREDENTIALS #GSWSTransfers
DATA INPUT SHEET FOR EMPLOYEE PAYMENT.pdf
157.9 KB
🟡 బదిలీ పై వచ్చిన వారి బిల్లుకు జతపరచవలసినవి

1) బదిలీ ఉత్తర్వులు (Transfer Order)
2) రిలీవింగ్ ఉత్తర్వులు ( Relieving Order)
3) జాయినింగ్ ఉత్తర్వులు (Joining Order)
4) గత నెల జీతం ధృవపత్రం (LAST PAY CERTIFICATE)
5) DATA INPUT SHEET (full information Increment date is must). #GSWSTransfers
!! Dear All, Important Note !!

🟡 Many secretariat employees were transferred during the recent transfer period.

☑️ It has been observed that, after reporting to their new locations, they have not updated their details in the "Edit Employees" screen.

☑️ Please inform these employees to update their information in the "Edit Employees" screen immediately. #GSWSTransfers
✅ నిధి పోర్టల్ నందు అక్టోబర్ నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే సమయం వచ్చేసింది.

✅ కావున Transfer అయిన ఉద్యోగులు మీరు రిలీవ్ అయిన సచివాలయం(పాత సచివాలయం) యొక్క DDO గారి నుండి దిగువ తెలిపిన వాటిని వెంటనే పొంది బదిలీ అయిన(కొత్త సచివాలయం) DDO గారికి సబ్మిట్ చేసి ఈనెల జీతం ను ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.

*1.LPC (Last Pay Certificate)*

*2.Non drawal Certificate*

*3.No Due Certificate (For safety purpose)*

*🟡గమనిక:*
ఈ No Due Certificate ను salary బిల్లులకి జత చేయవలసిన అవసరం లేదు. #GSWSStaff #GSWSTransfers