VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *జగనన్న సురక్ష ≈ వాలంటీర్లు సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://shorturl.at/ejqPR ] #JSP
‼️ *అమ్మఒడి-2023 Payments*

👉 We will send all payment failure cases of Ammavodi "mid of next week" once again for re-payment.
👉 Please inform all beneficiaries to link Aadhar with Bank account. #AmmaVodi
[ 𝗡𝗣𝗖𝗜 - http://bit.ly/2ZNNSL8 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Dear All,
Kalyanamastu Approval status. Pl get them approved immediately. July 31st is last date.
*వైస్సార్ పెన్షన్ కానుక అప్డేట్*

1⃣ YSRPK పెన్షన్ కానుక App Play store నుండి Remove చేయడం జరిగింది.

2⃣ ఆగష్టు నెల లో పంపిణి చేయాల్సిన Pension payments వివరాలు Report section లో update చేయడం జరిగింది.

3⃣ కొత్త పెన్షన్స్ ఈ నెల లో Sanction చేయలేదు. కొత్త పెన్షన్స్ మీద ప్రభుత్వం నుండి ఎలాంటి update లేదు. గమనించగలరు. #YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
■ *ముఖ్య  గమనిక* :

☛ YSR పెన్షన్ కానుక నిధులు CFMS ద్వారా గ్రామ/ వార్డు సచివాలయము ఖాతాకు 31.07.2023 వ తేదీన జమచేయడము జరుగుతుంది.

☛ ఈ విషయము బ్యాంక్ మేనేజర్లకు నగదు ఏర్పాటు నిమిత్తము   ముందుగా తెలియజేసి బ్యాంక్ నందు జమ అయిన మొత్తము 31.07.2023వ తేదీన డ్రా చేయుటకు చర్యలు తీసుకొనవలసినదిగా MPDO/ Municipal Commissioners లను కోరడము అయినది👇
🔍 *పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్*
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
                     👆
(అందరికి షేర్ చేయండి) #YSRPensionKanuka
2.7.3v ≈ YSRPK.apk
30.1 MB
[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 ] #YSRPensionKanuka
(పాత వెర్షన్ uninstall చేసి న్యూ వెర్షన్ install చేసుకొనగలరు)👆
1⃣ *వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/ WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని రీఎనేబుల్ చెయ్యడం జరిగింది.*

2⃣ *AUGUST 2023 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option)
#YSRPensionKanuka app నందు update చేయడం జరిగింది.*

[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 - https://t.me/VolunteerConnection/11544 ]

[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 - https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
‼️ YSR కళ్యాణమస్తూ ‼️

Dear All,

కళ్యాణమస్తూ పథకానికి సంబందించి,,

☑️ NBM portal ≈ WEA/WWDS login "KALYANAMASTHU ≈ verification" option నందు  ఏవైనా applications pending వున్నాయేమో check చేసుకొని confirm చేసుకోగలరు.

✅ మరియు ఇప్పటి వరకు మీరు apply చేసిన applications యొక్క status ని "NBM login ≈ Reports ≈ R1.1 Application Status Report" నందు check చేసుకోగలరు.

🛑 NOTE :: July 31st (ఈ రోజు) లోపు అన్నీ లాగిన్స్ నందు approve అయిన applications మాత్రమే 3వ విడత కు consider చేయడం జరుగుతుంది. #YSRKalyanamasthu

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఈరోజుతో(జూలై 31) ముగియనున్న జగనన్న సురక్ష, ఇప్పటికే 15,002 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తి. రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాల వద్దకు వలంటీర్లు. 40.52 లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు. 38.52 లక్షల మందికి ఇన్ కమ్ సర్టిఫికెట్లు. *కోటికి చేరువలో 'జగనన్న సురక్ష'*
అన్నమయ్య_జిల్లాలో_వాలంటీర్_సాహసం.jpg
106.3 KB
అన్నమయ్య జిల్లాలో అగ్నిగుండంలో దూకిన వ్యక్తి ప్రాణాలను కాపాడిన వలంటీర్ సురేష్ గాయాలపాలైన వలంటీర్ సురేష్👆
💥 *అమ్మఒడికి సంబంధించి ముఖ్య సూచన..*

☛ అమ్మ ఒడి సంబంధించి ఆధార్ కి  బ్యాంక్ ఖాతా [NPCI] లింక్ లేని కారణంగా ఫెయిల్ అయినటువంటి పేమెంట్లను తిరిగి ఈ వారం మరోసారి ప్రాసెస్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

☛ ఎవరైతే ఇంకా ఆధార్ కి బ్యాంక్ ఖాతా NPCI లింక్ చేసుకోలేదో వారు వెంటనే లింక్ చేసుకోగలరు. #AmmaVodi

🔍 *ఆధార్ NPCI mapping స్టేటస్*
👇🏿
https://resident.uidai.gov.in/bank-mapper

🔍 *అమ్మ ఒడి సంబంధించి పేమెంట్ స్టేటస్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి*
👇🏿
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి👇)
https://t.me/VolunteerConnection
YSR కాపు నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి వేరఫికేషన్ చేయుటకు ఈ రోజు (జులై 31) చివరి రోజు. సాయంత్రం 5 లోపు పెండింగ్ లొ ఉన్నవి వేరఫికేషన్ చేయగలరు. #YSRKapuNestham
2.7.3v ≈ YSRPK.apk
30.1 MB
[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 ] #YSRPensionKanuka
(పాత వెర్షన్ uninstall చేసి న్యూ వెర్షన్ install చేసుకొనగలరు)👆
● ఆగస్టు 10న వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
● Integrated Certificate service is working Fine
TRAINING CIRCULAR.pdf
2.5 MB
*వార్డు సచివాలయం ఉద్యోగుల ట్రైనింగ్ సమాచారం*👆
☛ ఆగష్టు 2,2023 నుంచి ట్రైనింగ్ భౌతిక ట్రైనింగ్. ట్రైనింగ్ 4 రోజులు ఉంటుంది. రెండు బ్యాచ్ లుగా ఉంటుంది.