VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Jagananna Thodu Tagging .pdf
70.1 KB
*జగనన్న తోడు : సచివాలయ ఉద్యోగులకు - వాలంటీర్లకు - తోడు లబ్దిదారుల ట్యాగ్ఇంగ్ ఉత్తర్వులు*
👇
[ https://bit.ly/3HBnzJb ] #Thodu
Lr to District Collectors launching of Jagananna Thodu.pdf
68.6 KB
జగనన్న తోడు 7వ విడత ను తేదీ 18-07-2023 న సీఎం వారు లాంచింగ్ చెయ్యనున్నారు. సంబందించిన ఉత్తరువులు. #Thodu
Letter on mapping of Thodu activities 14.8.24.pdf
964.9 KB
🔔 *చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు - WEA / WWDS Note :*

✓ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు *"సున్నా వడ్డీ రుణాలు - తోడు పథకం"* ద్వారా మొత్తం 36 లక్షల లబ్ధిదారులకు లోన్ తీసుకున్నారు. అందులో 24 లక్షల లబ్ధిదారులు కొత్త లబ్ధిదారులు.

✓ 24 లక్షల లబ్ధిదారులలో 7 లక్షల లబ్ధిదారులు దరఖాస్తుతే సమయంలో వృత్తిని *Others* గా పెట్టి దరఖాస్తు చేసి ఉన్నారు.

✓ దరఖాస్తు చేసిన సమయంలో సరైన సమాచారం ఇవ్వకుండా ఖాళీలుగా ఉన్న వివరాలను Thodu App ద్వారా WEA / WWDS వారు ఆగస్టు 17 సాయంత్రం లోపు సమాచారాన్ని అప్డేట్ చేయగలరు.

అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడినాయి. #Thodu
*🟡 Thodu :: Beneficiary Activity Updation Dashboard upto Secretariat wise 👇👇*

http://thodu.ap.gov.in/DistwiseActivityUpdate.aspx

*🟡 PLS note :: Chrome నందు Dashboard link open చేసిన తరువాత web link నందు https అని వుంటే dashboard open అవ్వదు, కావున https నందు వున్న s తొలగించి, http ద్వారా dashboard check చేసుకోగలరు.*

( 🛑 Use only http not https 👆👆) #Thodu
V 1.1 Thodu App @ Beneficiary Activity Updation.apk
6.2 MB
🔰 Thodu :: Beneficiary Activity Updation App

♻️ Version :: 1.1

🟡 New Updates :: In this add VOA Login and Login data issue cleared. #Thodu
వెర్షన్ 1.1 👆👆 తోడు మొబైల్ యాప్ విడుదల అయ్యింది. ఈ వెర్షన్ లొ VOA వారికి లాగిన్ అవకాశం ఇచ్చారు. WEA వారి లాగిన్ గత వెర్షన్ లొ లబ్ధిదారుల లిస్టు కనిపించకపోయేది ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుంది. #Thodu
Thodu 1.2 v.apk
6.2 MB
🔰 Thodu 1.2 V విడుదల చేయబడింది. #Thodu

In this version add RP login and add Live /Death/Permanent Migration/Ineligible option.
Thodu-activity-updation-ver1.3-.apk
6.2 MB
*వెర్షన్ 1.3 తోడు మొబైల్ యాప్ విడుదల అయ్యింది. ఈ Data Saving Issue క్లియర్ అయ్యింది.* #Thodu