VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఈ క్రింది 👇 Comment Box ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*
📝 *కామెంట్ బాక్స్* : https://shorturl.at/bfyOZ 👆👆
*//Cheyutha info//*

Most of the Secretariat employees didn't get clear instructions regarding cheyutha new applications. So many new applications are in pending list. New applications option again enabled soon. #YSRCheyutha
*//CHEYUTHA 2023-24//*

🔵 *NEW REGISTRATION (DA LOGIN)*

👉 *NBM PORTAL DA LOGIN కొత్తగా రిజిస్ట్రేషన్ చేయుటకు option re enabled చేయడం జరిగినది*

🔴 *VERIFICATION (WEA LOGIN)*

👉 *NBM PORTAL WEA లాగిన్ లో వెరిఫికేషన్ చేయుటకు OPTION ENABLED చేయడం జరిగింది
* #YSRCheyutha
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*వలంటీర్ వ్యవస్థ బాగుంది* ≈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ప్రశంసలు 👏
#YSRCheyutha 2023-24 ≈ WEA/ WWDS లు గత సంవత్సరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఫీల్డ్ వేరఫికేషన్ చేసి ఆ 4 డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యాలి.
💥 *వై.యస్.ఆర్ చేయూత 2023-24 ≈ క్రొత్త(NEW) లబ్ధిదారులకు కావలసిన డాక్యుమెంట్లు* #YSRCheyutha
💥 *వై.యస్.ఆర్ చేయూత 2023-24 ≈ పాత (OLD) లబ్ధిదారులకు కావలసిన డాక్యుమెంట్లు* #YSRCheyutha
*HH MAPPING లో వాలంటీర్ BY MISTAKE లబ్ధిదారుల CAST తప్పుగా UPDATE చేశారు ఎలా కరెక్షన్ చేయాలి?* #Caste
Dear all,

‼️🔰 YSR చేయూత 2023-24 కు సంబంధించి VERIFICATION LIST లో రాలేని వారికి కొత్తగా APPLY చేసినపుడు "APPLICATION ALREADY RAISED" అనీ వస్తుంది...ఈ సమస్య పరిష్కారం అయింది మరియు వాళ్ళ పేర్లు VERIFICATION కు ENABLE అయినవి.
* #YSRCheyutha
● *ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్*
● కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం
● 2014 జూన్ 2కు ముందు
నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం
● కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదేళ్ల నిబంధన తొలగింపు
🔴 *YSRPK యాప్ ముఖ్యమైన నోటిఫికేషన్*

☛ వార్షిక పవర్ షట్ డౌన్ కార్యకలాపం కారణంగా APOnline - SSP & మొబైల్ APP సర్వర్ల యొక్క రాబోయే డౌన్లైమ్ గురించి ఇది ముఖ్యమైన నోటిఫికేషన్.

☛ దయచేసి 18 ఆగస్టు 2023, శుక్రవారం 19:00 గంటల నుండి ఆదివారం, 20 ఆగస్టు 2023 23:59. గంటల వరకు యాక్సెస్ ఉండదని తెలియజేయండి.

☛ ఈ వ్యవధిలో లాగిన్ చేయడానికి ప్రయత్నించవద్దు🙏 #YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
YSR Cheyutha_User manual_2023.pdf
3 MB
Please find user manaul on YSR cheyutha.Timelines and FAQs will be communicated soon. #YSRCheyutha
#YSRCheyutha ≈ Age Eligibility Criteria
*//UPDATE ON JSP GREVs//*

Dear All,
Please note

18th is last day for raising application for scheme related grievances received during suraksha programme.

☑️ Pass on message to all secretariat staff to complete pending applications immediately #JSP
జగనన్న సురక్ష కార్యక్రమం కి సంబందించి, వాలంటీర్స్ GSWS Volunteer App నందు Households Survey చేసే సమయంలో, నేతన్న నేస్తం పథకానికి సంబందించి ఏవైనా Grievences/Issues Raise చేసి వుంటే, అటువంటి లబ్దిదారులలో,  Six Step Validation Parameters నందు అర్హత కలిగి వున్న లబ్ధిదారుల వివరాలు "BOP app ≈ WEA/WWDS login ≈ New Applications August-2023" అనే option నందు పొందుపరచటం జరిగింది. కావున, WEAs/WWDS అందరూ కూడా వెంటనే BOP app నందు check చేసుకొని verification / application process పూర్తి చెయ్యగలరు. Grievence raise చేసిన లబ్ధిదారులలో six step validation parameters నందు అర్హత కలిగి వున్న లబ్ధిదారుల వివరాలు మాత్రమే verification కొరకు enable చేయడం జరిగినది.
Dear All,

Due to annual power shutdown activity scheduled at TCS data center, *SADAREM* services will not be available during the given below period.

● *Start Date:-* 18th August 2023, 9:00 PM IST
● *End Date:-*  20th August 2023, 9:00 PM IST

Please communicate the same to all Operators/ DA/ WEDS for information and we will update once the activity is completed.