YSR CHEYUTHA 2023-24 FAQs.pdf
432.1 KB
#YSRCheyutha 2023-24 FAQ (ప్రశ్నలు-జవాబులు)
*//అందరూ ఎంపిడిఓ లకు ఒక ముఖ్య సూచన//*
ఇంకా మిగిలిన అర్హత గల pensions verification కొరకు verification officers కు ఈ రోజు night enable అగును
● 1st & 2 nd రెండు రోజులలో వెరిఫికేషన్ complete చేసి 2 nd evening upload చేయవలెను
● 3rd సాయంత్రం కి Addle new pensions amount credit అవుతుంది
● 5th వరకు disbursement చేయవలెను.
Verification officers కు నిబంధనల మేరకు కరెక్ట్ గ verify చేయువిధంగ Mpdos తగిన సూచనలను ఇవ్వవలెను
Addle new pensions తప్పనిసరిగా 2 రోజులలో verification పూర్తి చేసేవిధంగా mpdos పర్యవేక్షణ చేయవలెను.
Pd, Drda.
#YSRPensionKanuka
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64.04 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి #YSRPensionKanuka

VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.54 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్* ➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.8, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇 [ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.l…»
● *Pension verification data enabled in verification MPDO/MC logins* #YSRPensionKanuka
Dear All,
‼️YSR Pension Kanuka App‼️
ప్రస్తుతం మీ మొబైల్ నందు వున్న Pension app, "version updated, Please 'update to the latest version" అని display అయితే, ఆ app uninstall చేసి, ఈ క్రింది link ద్వారా, app install చేసుకోగలరు. #YSRPensionKanuka
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

‼️New Pensions Verification ‼️
🎯 Important Note @ "Disabled Pensions"
Dear All,
🔰 Beneficiary Verification app నందు New pensions verification చేసే సమయంలో "వికలాంగుల పెన్షన్" కి సంబందించి, six step validation eligibility parameters ప్రశ్నలతో పాటు,
🎯 "దరఖాస్తుదారుడు వికలాంగుల పింఛను కు అర్హులా ?" అనే ప్రశ్న కూడా వుంటుంది. గమనించగలరు.
☑️ కొంతమంది ఈ ప్రశ్న ను సరిగా గమనించక తప్పుగా update చేయడం వలన అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా, కొన్ని వికలాంగుల పింఛన్లు ineligible అవుతున్నాయి. గమనించగలరు.

*//New Pensions Verification//*
Missing / Remaining New Pensions Data added in Beneficiary Verification App ≈ MPDO/MC login.
Pls check now & complete verification. #YSRPensionKanuka

👩🌾 *నేడే కౌలు రైతులకు 'వైఎస్సార్ రైతు భరోసా'*
[ 𝐋𝐢𝐯𝐞 : https://www.youtube.com/live/WM09LLR3gJ0?si=0MpXRWjCRctSkvvi ]

‼️ New Pensions Verification @ Wrongly updated disabled pensions ‼️
Beneficiary Verification app నందు New Pensions verification చేసే సమయంలో, వికలాంగుల పెన్షన్స్ ను పొరపాటున తప్పుగా update చేసి ("దరఖాస్తుదారుడు వికలాంగుల పింఛను కు అర్హులా? కాదు") అని submit చేసిన పెన్షనర్స్ వివరాలు, మరలా ఇంకోసారి verification చేయుటకు add చేయడం జరిగింది. #YSRPensionKanuka

వైస్సార్ చేయూత 2023-24 సంవత్సరానికి సంబంధించి *వాల్మీకి (ST), బెంతో ఒరియా, బుడగ జంగం మరియు యెనేటి కొండా* కులాల వారికి స్వయ ధ్రువీకరణతో అర్హులుగా నిర్ణయించవచ్చు అని ఉత్తరువులు విడుదల అయ్యాయి. #YSRCheyutha
How To Print Sanction order and Pension Card.pdf
395.5 KB
పెన్షన్ శాంక్షన్ ఆర్డర్ మరియు పెన్షన్ కార్డు ను ఏపీ సేవా పోర్టల్ నుంచి ప్రింట్ తీయు యూసర్ మన్యుయల్ :
YSR Cheyutha 2023_Timelines GSWS.pdf
433.2 KB
#YSRCheyutha 2023 Timeline
మొదటి రోజు 82.30% పెన్షన్ పంపిణీ పూర్తి. మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి #YSRPensionKanuka
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి #YSRPensionKanuka
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మాట తప్పని.. మడమ తిప్పని మీ నైజం ఎందరో రాజకీయ నాయకులకు ఓ పాఠ్యపుస్తకం. క్లిష్ట పరిస్థితుల్లోనూ చెదిరిపోని మీ గుండె బలం అసలు సిసలైన నాయకత్వానికి నిలువెత్తు రూపం.
మీకు మరణం లేదు, మీ రూపం మా గుండెల్లో ఎప్పటికీ పదిలం రాజన్నా!
#YSRVardanthi

💥 *వైస్సార్ చేయూత 2023-24 టైం లైన్*
☛ కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ - *సెప్టెంబర్ 05*
☛ కొత్త మరియు పాత లబ్దిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ కు చివరి తేదీ - *సెప్టెంబర్ 11*
☛ తాత్కాలిక అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల - *సెప్టెంబర్ 13*
☛ అర్హులైన లబ్దిదారులకు eKYC తీసుకోవటానికి ప్రారంభ తేదీ - *సెప్టెంబర్ 14*
☛ జాబితా పై అభ్యంతరాలు మరియు అర్జీ నమోదుకు చివరి తేదీ - *సెప్టెంబర్ 20*
☛ తుది అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల - *సెప్టెంబర్ 22*
☛ జిల్లా కలెక్టర్ గారి ఆమోదం కు చివరి తేదీ - *సెప్టెంబర్ 25*
☛ వైస్సార్ చేయూత నగదు విడుదల - *సెప్టెంబర్ చివరి వారం* #YSRCheyutha

☀️🌾 కౌలు రైతులకు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ స్టేటస్ చెక్ చేయండి
🔍𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus
🔍 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 - 𝐁𝐚𝐧𝐤 లింక్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://resident.uidai.gov.in/bank-mapper
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔍𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus
🔍 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 - 𝐁𝐚𝐧𝐤 లింక్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://resident.uidai.gov.in/bank-mapper
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
#YSRPensionKanuka ≈ Disbursement date extended up to 7th. Amount will be credited tomorrow.
- This message received from SERP, VIJAYAWADA.