💥 *Jagananna Chedodu :: Verification September-2023*
Dear All,
జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, old applications verification చేయుటకు మరియు కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు new application క్రింద apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు option provide చేయడం జరిగింది.
✴️ *New Applications* :: ఈ సంవత్సరం కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కొత్తగా apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు "Search by Aadhar" option provide చేయడం జరిగింది.
🛑 *NOTE* :: Old applications కి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా ఏవైనా applications verification list నందు లేనిచో, అటువంటి లబ్ధిదారులకు "Search by Aadhar" option ద్వారా కొత్తగా apply చెయ్యగలరు.
❇️ *Last Date* :: BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications apply చేయుటకు చివరి తేదీ :: *16.09.2023* #Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

‼️ *Jagananna Chedodu (2023-24) Verification Dashboard upto Secretariat wise*👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://shorturl.at/ahilz ] #Chedodu

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అరెస్ట్*
స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 చంద్రబాబు, A2 అచ్చెన్నాయుడు

*జగనన్న చేదోడు 2023-24 ఎప్పుడు? - ఏ ఏ డాకుమెంట్స్ కావాలి?* #Chedodu
*వైస్సార్ కాపు నేస్తం మరియు వైస్సార్ వాహన మిత్ర Release Date ఎప్పుడు?* #YSRKapuNestham #Vahanamitra
● *వేరఫికేషన్ పూర్తియిన క్రొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి?* #YSRPensionKanuka
*బ్రేకింగ్ న్యూస్* 🔥
● చంద్రబాబు కి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
● కాసేపట్లో రాజమండ్రి జైల్ కి తరలింపు
● రాష్ట్ర వ్యాప్తంగా భారీ బంద్ బస్తును ఏర్పాటు ఏపి ప్రభుత్వం

*వైస్సార్ పెన్షన్ కానుక గమనిక* :
ఈ నెల పెన్షన్ పేమెంట్ చివరి తేదీ సెప్టెంబర్ 12వ తారీఖు వరకు పెంచటం జరిగింది. అందరు వాలంటీర్లు, WEA/ WWDS వారు గమనించగలరు. #YSRPensionKanuka

Dear All
*🔰 ఈ నెల కొత్తగా కొంతమంది వికలాంగుల పింఛనుదారులకు, పెన్షన్ అమౌంట్ release అయినప్పటికీ కూడా, పేమెంట్ చేయుటకు YSR Pension Kanuka app నందు పెన్షనర్ name display అవ్వట్లేదు అని కొంతమంది issue raise చేస్తున్నారు.*
*✅ 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్న పిల్లలకు/పింఛనుదారులకు Aadhar Authentication/eKYC (Biometric/Iris/Facial) వుండదు.*
*✅ కావున, 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారుల (New&old) వివరాలు నేరుగా RBIS app నందు payment కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.*
*✅ 5 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ఈ నెల కొత్తగా పెన్షన్ అమౌంట్ release అయ్యి వుంటే,* అటువంటి పెన్షనర్స్ పేర్లు RBIS app ≈ WEA/WWDS login నందు "Pensioner Enrollment" option నందు enroll కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.
*🛑 ✅ NOTE :: 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారులకు RBIS app ద్వారా మాత్రమే పేమెంట్ చెయ్యగలరు.*
*🛑 చివరి తేదీ : సెప్టెంబర్ 12* #YSRPensionKanuka

జగనన్న ఆరోగ్య సురక్ష GO .pdf
2.4 MB
జగనన్న ఆరోగ్య సురక్ష GO #JAS
HERB నందు జూన్ జూలై నెల జీతం పొందని వారి వివరాలు సప్లిమెంటరీ పే రోల్ నందు అప్డేట్ అయినవి. కావున అటువంటి వారి జీతాలు సప్లిమెంటరీ బిల్ ద్వారా క్లైమ్ చేయవచ్చును.
వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబంధించి పాత(old Beneficiaries) లబ్ధిదారులకు వెరిఫికేషన్ చెయ్యడానికి నేడే (11/09/2023) చివరి తేదీ.
‼️ *జగనన్న ఆరోగ్య సురక్ష* :
☛ *వాలంటీర్స్ కి FOA's ద్వారా మరియు ANM's కి departmental trainings త్వరలోనే పూర్తి కావడం జరుగుతుంది.*
☛ *జగనన్న ఆరోగ్య సురక్ష ≈ సెప్టెంబర్ 15 నుండి కార్యక్రమం start అవుతుంది. మీ సచివాలయం యొక్క schedule ప్రకారం 15 రోజుల ముందు సర్వే start అవుతుంది*
💥 *15 రోజులు ఏమి చేయాలి?*
☛ ముందుగా CHO/ ANM's Door to Door సర్వే కి వెళ్లాల్సి ఉంటుంది. వారి ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని అవసరం అయితే వారి దగ్గర ఉన్న కిట్ తో Tests నిర్వహిస్తారు.
☛ అనారోగ్యం ఉన్న వారికీ token generate చేసి క్యాంపు తేదీ మరియు స్థలం వివరాలు తెలియజేసి క్యాంపు రోజు రమ్మని చెప్తారు.
☛ ANM వారికీ ఒక App ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ తీసుకొని సర్వే పూర్తి చేయాలి.
☛ బయోమెట్రిక్ తీసుకోవడానికి మరియు Cluster లో ఉన్న ఇళ్లను చూపించడానికి వారితో వాలంటీర్ ని కూడా Accompany చేస్తారు. వాలంటీర్స్ కూడా CHO / ANM తో వెళ్తారు. ఇది cluster wise జరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు దీనికి కేటాయించడం జరుగుతుంది.
💥 *వాలంటీర్స్ 2 వ సారి Filed కి వెళ్లాలి*
☛ CHO/ ANM వారు సర్వే పూర్తి చేసిన కొన్ని రోజుల తర్వాత వాలంటీర్స్ మరల Door to Door సర్వే కి వెళ్లాలి
☛ GSWS వాలంటీర్ App లో కొన్ని Questions తో కూడిన సర్వే ని ఇంటిలో ఉన్న వారిని అడిగి సర్వే పూర్తి చేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలను వివరిస్తూ ఆరోగ్య శ్రీ pamphlets పంపిణి చేయాలి
■ Smart phones ఉన్న citizens mobiles లో YSR AAROGYA SRI App 👇Install చేయించి App ఉపయోగం వారికీ వివరించాలి.
[ https://play.google.com/store/apps/details?id=com.sritindiapvtltd.ysraarogyasri_app ]
■ App install చేయించిన Report ఆధారంగానే వాలంటీర్స్ Performance పరిగణించడం జరుగుతుంది. App install చేయించిన తర్వాత మరొక సారి క్యాంపు తేదీ వివరాలు గురించి వారికీ తెలియజేయాలి. వాలంటీర్స్ Gsws App లో సర్వే పూర్తి అవ్వడానికి మరి కొన్ని రోజులు time పడుతుంది.
🔴 *Note* : ఇలా ప్రతి ఇంటికి ANM's తో ఒకసారి మరియు Gsws App లో సర్వే/ pamphlets పంపిణీ / క్యాంపు Details తెలియజేయడానికి మరొకసారి వాలంటీర్స్ Filed కి వెళ్లాల్సి ఉంటుంది.

*Jagananna Chedhodu* ≈ Shops and establishments certificates renewal option will be enabled in APSeva portal by today evening #Chedodu
*బ్రేకింగ్ న్యూస్* ⚡
● ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్ దాఖలు
● అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్
● ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2 నారాయణ, ఏ6 లోకేష్
● చంద్రబాబును విచారించాలని కోరిన ఏపీ సీఐడీ
● ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలోనూ బాబును విచారించాలంటున్న సీఐడీ
● ఇన్నర్ రింగ్ రోడ్డుపై 2022 లోనే చంద్రబాబుపై కేసు నమోదు

● *Chedodu 2023-24 ≈ "Aadhar not available in Household Details"* issue resolved.
V 15.8 ≈ Beneficiary Outreach App.apk
14 MB
[ BOP 15.8 v ]👆
In this version add "Some minor Changes in Chedodu ~ Verification (September-2023) module".

🔴 *చేయూత 2023-24 వెరిఫికేషన్* టైం పెంచటం జరుగును. కొత్త టైం లైన్ త్వరలో విడుదల చెయ్యటం జరుగును. #YSRCheyutha
🔴 *జగనన్న చేదోడు 2023-24* సంవత్సరానికి సంబందించి షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యూయల్ ఆప్షన్ ఏపీ సేవా పోర్టల్ లొ రేపు(సెప్టెంబర్ 12) మధ్యాహ్నం లేదా సాయంత్రం కు ఇవ్వటం జరుగును. ఈ లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యండి. #Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 *జగనన్న చేదోడు 2023-24* సంవత్సరానికి సంబందించి షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యూయల్ ఆప్షన్ ఏపీ సేవా పోర్టల్ లొ రేపు(సెప్టెంబర్ 12) మధ్యాహ్నం లేదా సాయంత్రం కు ఇవ్వటం జరుగును. ఈ లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యండి. #Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
వైస్సార్ పెన్షన్ కానుక లొ భాగంగా 2వ విడతలో కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్ బిల్లులు పేమెంట్ కొరకు RBI కు పంపటం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాలో ఈ రోజు(సెప్టెంబర్ 12) సాయంత్రం లోపు అమౌంట్ జమ అయ్యే అవకాశం ఉంది కావున సంబందించిన WEA / WWDS అధికారులు 100% నగదు విత్ డ్రా చేసి పంపిణి పూర్తి చెయ్యగలరు. #YSRPensionKanuka