🔴 *చేదోడు కు సంబంధించి BOP APP లో VERIFICATION చేసిన తర్వాత NBM లోకి రాలేదు అని అన్నారు అటువంటి వారి పేర్లు NBM లో ENABLE అయినవి. ఒకసారి చెక్ చేయగలరు* #Chedodu
Chedodu పథకానికి సంబందించి, BOP app నందు *"old applications"* verification చేస్తున్న సమయంలో *"New Application Data Entry closed"* అని error వస్తోంది.
☑️ ఈ issue resolve అయ్యింది.
☑️ Pls check now. #Chedodu
☑️ ఈ issue resolve అయ్యింది.
☑️ Pls check now. #Chedodu
Chedudo_EKYC_Pending_20092023_1343.xlsx
1.5 MB
#Chedodu EKYC pending report
#Chedodu :: Dear all, some missing applications issue in chedodu verification is fixed pls check now
🔴 *చేదోడు మ్యాపింగ్ లో మిస్సయిన కొన్ని అప్లికేషన్స్ NBM పోర్టల్ లో వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ లో యాడ్ అయినవి గమనించగలరు.* #Chedodu
💥 *for all issues, raise grievances* NBM PORTAL WEA/ WWDS #Chedodu
🔴 *For new applications, beneficiaries who availed any type of pensions are ineligible.*
🔴 *For old applications, beneficiaries who availed occupational pensions are ineligible.* #YSRPensionKanuka #Chedodu

*🛑CHEDODU UPDATE*
*PROVISIONAL INELIGIBLE లిస్ట్ లో వచ్చిన లబ్ధిదారులలో ఎవరైనా అర్హత వున్నవారు లిస్ట్ లో ఉంటే వారి అందరికి*
*NBM > DA లాగిన్ నందు లిస్ట్ నందు వచ్చిన REASONS తో GRIEVANCE RAISE చేయాలి.*
*❌NOTE : LIST లో వచ్చిన అన్ని REASONS NBM DA లాగిన్ లో UPDATE చేస్తారు* #Chedodu

Grievance types.jpg
47 KB
*Grievance types are added for #Chedodu scheme pls check*
💠 చేదోడు 2023-24 ‼️
Dear All, Important Note
🔰 చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, "Re-Verification list" నందు వున్న దరఖాస్తుదారులలో, చేదోడు పథకానికి సంబందించిన అన్నీ అర్హతలు కలిగిన వారు వున్నచో, అటువంటి దరఖాస్తుదారులకు *ఈ రోజు(అక్టోబర్ 4) సాయంత్రం 5 గంటలలోపు NBM portal ≈ DA login నందు grievence నమోదు చేసుకోగలరు* #Chedodu

Dear All,
*🛑‼️🛑 Please complete tagging of Electricity Meter, Urban property and raising of Grievances before 5PM Tomorrow.* #Chedodu

*#Chedodu scheme, as per scheme guidelines electricity meter not tagged, ineligible case's have been moved to the eligible list*
*We are checking all the type of issues posted in the group regarding #Chedodu final list. We will get back by tomorrow(OCT 13) evening*
*//చేదోడు అప్డేట్//*
🔴 రెండు పథకాలు + పెన్షన్ వచ్చినవారందరు చేదోడుకి అనర్హులు
🔵 ఏదైనా ఒక్క పథకం + పెన్షన్ వస్తే అర్హులు.
𝐄𝐱 : పెన్షన్ + చేయూత/ EBC/ కాపు నేస్తం ఇలా ఏదైనా రెండు పథకాలు వస్తె అనర్హులే.
🔵 అలా కాకుండా పెన్షన్ ఒకటే వచ్చి మిగిలినవి ఏమి రాకున్నా ఉన్న వారు అర్హులే. #Chedodu
🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

💥 *జగనన్న చేదోడు అప్డేట్ :*
*19.10.2023న* సీఎం జగన్ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. *జగనన్న చేదోడు పథకం 4 వ విడత* లో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణులు,దర్జీల ఖాతాల్లో రూ. 10వేల చొప్పున జమ చేయనున్నారు. దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 3 విడతల్లో రూ.927 కోట్లను జమ చేసింది. #Chedodu

Grievances will be considered as per guidelines and lists will be updated. #Chedodu
జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరైనా అర్జీలు పెట్టినట్టయితే వాటిని ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారము వాలిడేషన్ చేసి అర్హుల లేదా అనర్హుల జాబితాలో అప్డేట్ చేయడం జరుగును. #Chedodu
*#Chedodu For New Applications*
● Pension *"and"* Scheme రెండు వస్తే - Ineligible
● Pension *"or"* Scheme ఏదో ఒకటి వస్తే - Eligible.