VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
V ~ 18.2 @ Beneficiary Outreach.apk
16.7 MB
[ BOP 18.2 v ] 👆👇
In this version *add "Minor changes in eKYC for distribution of Fresh Assigned land patta module."*
*Dear Sir/Madam,*

*Please find the below videos for the*

1️⃣. *Team Formation & Team Approval in VSWS Committee Chairman Login.*

2️⃣. *Player removal after team approval and adding player to full fill the squad.*
User Manual_231216_194636.pdf
3.8 MB
*న్యూ వైస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు(25లక్షలు వర్తింపు కార్డు) పంపిణీ చేయబడిన తరువాత వాలంటీర్లు GSWS VOLUNTEER యాప్ నందు EKYC చేయు విధానం* (SOP)👆👇
[ https://shorturl.at/nqV19 ]
💥 *డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 కు వాయిదా పడిన JVD 4వ క్వార్టర్ నగదు విడుదల కార్యక్రమం.*
🤽‍♀️🏆 𝐀𝐚𝐝𝐮𝐝𝐚𝐦 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 : ఆడుదాం ఆంధ్రా ప్లేయర్ / ఆడియన్ రిజిస్ట్రేషన్ కు ఈరోజే (డిసెంబర్ 17) చివరి తేదీ
🔰 *ఓటరు నమోదుకు మరో అవకాశం....* 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

➔ ఈ నెల 20 నుంచి మార్పులు, చేర్పులకు అవకాశం.
➔ శని, ఆదివారాల్లో స్పెషల్‌ డ్రైవ్‌
➔ ఫిబ్రవరి 8న తుది జాబితా విడుదల.
📌  *ఈ రోజు (17.12.2023) GSWS VOLUNTEER 7.0.5 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Aarogya sri card module implemented. ≈ ఆరోగ్యశ్రీ కార్డు మాడ్యువల్ యాడ్ చేయబడింది.*

📱 *వాలంటీర్లు సర్వే చేయువిధానం(PDF)*👇
[ https://shorturl.at/nqV19 ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
VOLUNTEER 🤝 CONNECTION pinned «📌  *ఈ రోజు (17.12.2023) GSWS VOLUNTEER 7.0.5 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*                      👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]                        👆 🔴 *Aarogya sri card module implemented. ≈ ఆరోగ్యశ్రీ…»
*జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని 31.12.2028 వరకు ( ఐదేళ్లపాటు ) పొడిగించిన కేంద్రం.*
*ఆడుదాం ఆంధ్ర Registrarion Close చేయడం జరిగింది*
🔰 *JVD 2023-24 @ Five Step Verification*

*Dear All, JVD Clarification on Account Details*

🔰 *Five Step verification నందు Account వివరాలు నమోదు చెయ్యవలసిన అవసరం లేదు మరియు "Enter Bank Account Details" provision కూడా JVD Five Step Verification నందు తొలగించడం జరిగింది.*

🟡 *Joint Account Entry :: WEAs/WEDPS login నందు నమోదు Joint account వివరాలు, CO login నందు verify చేసి confirmation చెయ్యవలసి వుంటుంది.*

✅ *కావున, Joint account వివరాలు "JVD Joint Account Entry" provision నందు మాత్రమే నమోదు చేసి update చెయ్యగలరు.*

👉 *Joint account వివరాలు CO login నందు already confirm చేసి వుంటే మాత్రమే, Five step verification యందు ఆ joint account వివరాలు display అవుతాయి. అయితే Five step verification నందు display అవుతున్న  Joint account వివరాలను edit చెయ్యలేరు.*

🛑 *IMPORTANT NOTE ::: If the Joint Account field is empty or incorrect, please submit or revert back in the "JVD Joint Account Service".*


🛑 *JVD Joint Account Entry Service for 2023-24 students will be enabled soon.*

👉 *SC Community కి చెందిన JVD విద్యార్థులకు Joint and Individual account వివరాలు నమోదు చెయ్యవలసిన అవసరం లేదు. గమనించగలరు.
*
💥 *నేటి నుంచి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డులు ఇంటింటికి పంపిణీకి శ్రీకారం. రూ.25లక్షల వరకు 'వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ' వర్తింపు*

💥 *ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్ లు ఉండాలి. అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈ రెండు యాప్ లు ఉండేలా చూడాలి ≈ సీఎం జగన్
*👇👇

[ *దిశ యాప్* ≈ http://bit.ly/DishaSOS

[ *ఆరోగ్యశ్రీ యాప్* ≈ https://shorturl.at/otPQT ]

● ప్రతీ ఒక్కరూ ఈ రెండు యాప్ లను Install చేసుకొనగలరు👆

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*AP Seva Site is back online all services are working fine*
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.35 లక్షల ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించనున్నారు.*
Circular on Verification of new pension applications.pdf
99.4 KB
*Circular on Verification of new pension applications.pdf* #YSRPensionKanuka
Scheme Beneficiary Verification 3.2.apk
5.9 MB
Scheme Beneficiary Verification 3.2.apk
*దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతోన్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది*

*కరోనా వైరస్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే.*

*దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసులు పెరగడం, కేరళలో కొత్త సబ్‌ వేరియంట్‌ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.*

*భారత్‌ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది*

*Centre issues advisory to States in view of a recent upsurge in COVID-19 cases and detection of first case of JN.1 variant in India*
*States urged to maintain a state of constant vigil over the COVID situation*

*States to report & monitor district-wise SARI and ILI cases on a regular basis*
*నేడు ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష..  ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం*