💥 *రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ. ఈ నెల 18న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి*
💥 *పేజ్ -2 జగనన్న ఆరోగ్య సురక్ష జనవరిలో ప్రారంభించాలని అధికారులకు ఆదేశం : సీఎం జగన్*
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.9 క్రొత్త వెర్షన్ ఈరోజు(డిసెంబర్ 12న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*అంగన్వాడీ కేంద్రాలను మహిళా వాలంటీర్లకు అప్పజెప్పండి: విజియానగరం కలెక్టర్*
రెండు రోజుల నుంచి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది కేంద్రాలను మూసివేసి సమ్మెలో ఉండటం పట్ల జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత ఆయా గ్రామాలలో ఉన్న మహిళా వాలంటీర్లకు అప్పగించాలని అదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓతో పాటు సచివాలయం సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమ్మె విరమించకపోతే మెప్మా చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

‼️ *ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ వాయిదా :*
తుఫాను ప్రభావం మరియు ఇతర గణన కార్యక్రమముల కారణముగా డిసెంబర్ 15 నుండి ప్రారంభం కావలసిన ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ డిసెంబర్ 26 నుండి ప్రారంభం అవుతుంది.

💥 *ముఖ్యగమనిక ≈ ఆడుదాం ఆంధ్రా*
👉 రిజిస్ట్రేషన్లు 17 డిసెంబర్ వరకు పొడిగింపు👇
👉 క్రీడలు 26 డిసెంబర్ నుండి ప్రారంభం
𝗟𝗶𝗻𝗸 : https://aadudamandhra.ap.gov.in/registration

*నవశకం లాగిన్ నందు "JVD JOINT ACCOUNT ENTRY" ఆప్షన్ లో కొత్తగా కొంతమంది విద్యార్థుల పేర్లు ఇవ్వడం జరిగినది చెక్ చేసుకోగలరు.*
‼️ YSR Pension Kanuka Note :
Dear All
The undisbursed pension amount is not remitted to Government within 2 working days, some are remitted more than one month delay.
As per the Financial Code, the undisbursed amount not remitted Intime will be treated as TEMPOIRARY MISAPPROPRIATION OF GOVERNMENT AMOUNT and disciplinary action and penalty also will be imposed.

👉 *మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు*
👉 *మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు*
👉 *సాధారణ ఎన్నికల దృష్ట్యా మార్చి నెలలో పరీక్షలు - మంత్రి బొత్స సత్యనారాయణ*

AP SSC PUBLIC EXAMINATIONS MARCH 2024 TIME TABLE.jpg
159 KB
*AP SSC PUBLIC EXAMINATIONS MARCH 2024 TIME TABLE*
Inter 1st Year.jpg
90.5 KB
*AP Intermediate 1st Year Exam Time Table 2024*
Inter 2nd Year.jpg
89.5 KB
*AP Intermediate 2nd Year Exam Time Table 2024*
‼️🔰 *JVD UPDATE* ‼️
✅✅ *నవశకం లాగిన్ నందు "JVD JOINT ACCOUNT ENTRY"లో ఆప్షన్ లో కొత్తగా కొంతమంది విద్యార్థుల పేర్లు ఇవ్వడం జరిగినది చెక్ చేసుకోగలరు.*
🛑 *NOTE ::2023-24 లో కొత్తగా కాలేజీలో జాయిన్ అయినా వాళ్ళు కాలేజీ జ్ఞానభూమి లాగిన్ యందు Fresh Registration ప్రాసెస్ లో చాలా మంది (SC విద్యార్థులు మినహా) మిగతా విద్యార్థులు కాలేజీలో మదర్ అకౌంట్స్ లేదా జాయింట్ అకౌంట్స్ ఇవ్వడం జరిగింది.*
☑️ *వాళ్ళ అందరి పేరులు ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఎంట్రీ సర్వీస్ లో add అవ్వడం జరిగింది*
☑️ *మీరు అందరు కాలేజీ వాళ్ళు ఎంటర్ చేసిన జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో విద్యార్థి నుంచి జాయింట్ అకౌంట్ పాసుబుక్ copy తీసుకున్ని చూసి ఒకవేళ కరెక్ట్ గా ఉంటే అలాగే కంటిన్యూ చేయండి.*
☑️ *ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే "Revert Back" చేసి మళ్ళీ మీరు వాళ్ళ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి తరువాత COs వాటిని CONFIRM చేస్తారు.*

🔰 *JVD 4th Quater Releases Update*
☑️ *Hon’ble Chief Minister program for releasing of 4th Quater fee under JVD got re-scheduled to December 19th 2023.*
☑️ *Hence, few more days are available to clear the pending issues in WEAs & WESPs Navasakam Login & in BOP APP*
🛑 *Please make use of this.*

1⃣ సామాజిక పెన్షన్లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపునకు కేబినెట్ ఆమోదం
2⃣ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ కెబినెట్ నిర్ణయం.
3⃣ డిసెంబర్ 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ.
4⃣ ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణ ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేస్తాం.
5⃣ జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం
6⃣ డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ట్యాబుల పంపిణీ
7⃣ జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం.
8⃣ జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం ఉంటుంది.
9⃣ ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం
🔟 శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స
*Source : Sakshi News*(15.12.2023)

All CDPOs and Superviors shall guide the members of Self Help Groups and incharge Sachivalayam Staff to implement feeding programme in the Anganwadi Centres.
Dear All,
🔰 JVD 2023-24 Five Step Verification ~ working Fine now.
☑️ Pls Check.

Lr_to_Collectors_on_launch_of_NEW_AAROGYASRI_CARDS.pdf
35.6 KB
GVWV & VSWS Department – Digital Services - HM&FW DepartmentLaunching of Mega awareness campaign on Arogyasri and distribution of new Aarogyasri Cards - Continuation of JAS Programme -Involvement of Village / Ward Secretariat staff and volunteers Instructions issued.