💥 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్ లింక్*👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY

💥 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్ లింక్ ≈ ఈరోజు(04.09.23) 1.2 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది*👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
PM-JAY 2.0 BIS Mobile App Telugu_Usermanual.pdf
2.2 MB
#PMJAY MOBILE APP SOP TELUGU👆👆
🔴 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ]
🔵 *ఆయుష్మాన్ యాప్ లో లాగిన్ ≈ కార్డు డౌన్లోడ్ ≈ eKYC చేయి విధానం*
👇
[ https://shorturl.at/tyY03 ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

💥 *ఆయుష్మాన్ భారత్ 2.0 ≈ ఆరోగ్యశ్రీ నున్న వారందరికీ #PMJAY అర్హులుగా పరిగణించి వారి పేరులను ఆయుష్మాన్ యాప్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*
🔴 *ఆయుష్మాన్ భారత్ స్పెషల్ డ్రైవ్ ను 16.10.2023 నుండి 31.10.2023 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఆర్డర్స్ అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కి 👇👇పంపడం జరిగింది.*
[ *GO* : https://shorturl.at/tyY03 ]
💥 *దీని విషయమై ప్రతీ మండలం నుండి ఒక ANM కి మరియు యాక్టీవ్ వాలంటీర్ కు ఈ లోపు ఇతర సిబ్బందితో ట్రైనింగ్ ఇవ్వనున్నారు*
🔴 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ]
🔵 *ఆయుష్మాన్ యాప్ లో లాగిన్ ≈ కార్డు డౌన్లోడ్ ≈ eKYC చేయి విధానం*
👇
[ https://shorturl.at/tyY03 ] #PMJAY
🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను Follow కాగలరు*👇

☛ ఆయుష్మాన్ భారత్ ≈ నేటి(అక్టోబర్16) నుండి అక్టోబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్.
☛ ఆరోగ్యశ్రీ నున్న వారందరికీ #PMJAY అర్హులుగా పరిగణించి వారి పేరులను ఆయుష్మాన్ యాప్ నందు ఎనేబుల్ చేయబడిన వాటికి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి eKYC చేయనున్నారు.
🔴 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ]
🔵 *ఆయుష్మాన్ యాప్ లో లాగిన్ ≈ కార్డు డౌన్లోడ్ ≈ eKYC చేయి విధానం(తెలుగు)*
👇
[ https://shorturl.at/tyY03 ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
☛ ఆరోగ్యశ్రీ నున్న వారందరికీ #PMJAY అర్హులుగా పరిగణించి వారి పేరులను ఆయుష్మాన్ యాప్ నందు ఎనేబుల్ చేయబడిన వాటికి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి eKYC చేయనున్నారు.
🔴 *ఆయుష్మాన్ యాప్ ≈ న్యూ యాప్*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ]
🔵 *ఆయుష్మాన్ యాప్ లో లాగిన్ ≈ కార్డు డౌన్లోడ్ ≈ eKYC చేయి విధానం(తెలుగు)*
👇
[ https://shorturl.at/tyY03 ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *ఆయుష్మాన్ భారత్ ≈ వాలంటీర్ లాగిన్ నెంబర్ మార్చుకునే విధానం*
1⃣. సచివాలయం లో PS Gr-VI(డిజిటల్ అసిస్టెంట్) లేదా వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి AP సేవ పోర్టల్ లాగిన్ ఓపెన్ చెయ్యాలి.
2⃣. Other Services ఓపెన్ చెయ్యాలి.
3⃣. Edit Employees/ Volunteers Details పై క్లిక్ చేయాలి. అందులో Edit Volunteers Details పై క్లిక్ చేయాలి.
4⃣. వాలంటీర్ పేరు పక్కన ఉండే Edit ఆప్షన్ ను ఎంచుకోవాలి.
5⃣. Volunteer Mobile ఆప్షన్ లో ఏ నెంబర్ తో లాగిన్ ఆప్షన్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. Update పై క్లిక్ చేయాలి.
🔴 పై విధంగా 👆🏿Phone Number అప్డేట్ చేసిన 2-3 రోజుల్లో అప్డేట్ అవుతుంది. కొందరికి వెంటనే అవుతున్నాయి.
*లేదా*
జిల్లా GSWS అధికారులకు లాగిన్ అవ్వని వాలంటీర్ల సమాచారం అప్డేట్ చేస్తే వారు అప్డేట్ చెయ్యటం జరుగును. #PMJAY
🚸 *మరింత సమాచారం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇

💥 *వాలంటీర్లు ఆయుష్మాన్ eKYC ను ఎలా తీసుకోవాలి?*
❃ 𝐒𝐭𝐞𝐩 1 : వాలంటీర్లు ముందుగా క్రింది ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి👇👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ]
❃ 𝐒𝐭𝐞𝐩 2 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత Select Language వద్ద భాష ను ఎంచుకొని Login పై క్లిక్ చేయాలి. Login As వద్ద Operator అని సెలెక్ట్ చేసి Register Mobile No / User ID వద్ద వాలంటీర్ మొబైల్ నెంబర్ Auth Mode వద్ద Password / Mobile OTP / Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP అయితే ఓటిపి ఎంటర్ చేయాలి లేదా పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి కాప్చ కోడు ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
❃ 𝐒𝐭𝐞𝐩 3 : వాలంటీర్ యొక్క ఈ కేవైసీ పెండింగ్ ఉన్నట్టయితే ముందుగా ఈకేవైసీను పూర్తి చేసుకోవాలి. దానికిగాను లాగిన్ అయిన వెంటనే Complete eKYC వద్ద Auth Mode వద్ద Aadhaar OTP అని సెలెక్ట్ చేసి 6 అంకెల OTP ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయాలి. Consent చదివి Tick చేసి Allow పై క్లిక్ చేయాలి. eKYC వివరాలు అన్నీ సరిచూసుకొని Proceed పై క్లిక్ చేస్తే eKYC పూర్తి అయినట్టు. ఈ కేవైసీ ముందుగా పూర్తి అయినట్టయితే పై విధంగా చేయనవసరం లేదు.
❃ 𝐒𝐭𝐞𝐩 4 : కార్డుల eKYC చేయుటకు గాను వాలంటీరు లాగిన్ అయిన వెంటనే search beneficiary పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లబ్ధిదారుని రాష్ట్రము, జిల్లా, ఆధార్ నెంబరు వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
❃ 𝐒𝐭𝐞𝐩 5 : సెర్చ్ వివరాలు అనుగుణంగా లిస్టు చూపిస్తుంది. అందులో లబ్ధిదారుని పేరుపై క్లిక్ చేసి Aadhaar OTP / Finger Print / IRISH Scan / Face Auth ద్వారా eKYC చేయాలి. ఆధారు నెంబరు పక్కన ఉండే Verify ఆప్షన్ పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేసి, లబ్ధిదారుని ఫోటో తీసుకొని, ఈ కేవైసీ వివరాలు సరి చూసుకున్న తరువాత, additional information వివరాలు అనగా ఫోన్ నెంబరు ఉందా లేదా, ఉంటే మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఓటిపి ద్వారా, బంధుత్వము, పిన్ కోడ్, రాష్ట్రము, జిల్లా, గ్రామము లేదా పట్టణము వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
❃ 𝐒𝐭𝐞𝐩 6: సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆమోదం పొందితే "Download Card" ఆప్షన్ ద్వారా కార్డును పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. #PMJAY

Media is too big
VIEW IN TELEGRAM
💥 ఆయుష్మాన్ యాప్ లో సిటిజన్స్ కి 𝐞𝐊𝐘𝐂 మరియు 𝐂𝐚𝐫𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 చేయు విధానం 👆👆 #PMJAY
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.6 క్రొత్త వెర్షన్ ఈరోజు(అక్టోబర్ 19న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.7 క్రొత్త వెర్షన్ ఈరోజు(నవంబర్ 01న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు సమయం లో వాలంటీర్ కు కొత్త లాగిన్ క్రియేట్ చేయు విధానం* ::
𝐒𝐓𝐄𝐏 1 : ముందుగా కింద👇👇 ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
[ https://ump.pmjay.gov.in/signup ]
𝐒𝐓𝐄𝐏 2 : SIGN UP పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Number వద్ద వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి E-KYC Mode వద్ద Aadhaar OTP / Fingerprint లో Aadhaar OTP సెలెక్ట్ చేసాక ఆధార్ కు లింక్ అయ్యే మొబైల్ కు వచ్చే OTP ను ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చెయ్యాలి.
𝐒𝐓𝐄𝐏 3 : Personal Information పేజీ లో పేరు, జెండర్, వయసు, చిరునామా ఎంటర్ చేసాక Email ID మరియు మొబైల్ నెంబర్ లకు OTP వస్తాయి వాటిని ఎంటర్ చేసి SUBMIT చేయాలి.
𝐒𝐓𝐄𝐏 4: Role Details ఓపెన్ అవుతాయి. అందులో
● మాతృ సంస్థ-SHA AP
● ఎంటిటీ రకం - డివిజన్
● ఎంటిటీ పేరు - IT
● వినియోగదారు పాత్ర - ఆపరేటర్ - BIS
● అప్లికేషన్ - BIS ఎంటర్ చేయాలి.
𝐒𝐓𝐄𝐏 5 తరువాత User Name - మీకు నచ్చినది Password మరియు Confirm Password వద్ద గొప్యంగా ఉండే పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత Submit చేసాక ACCOUNT CREATE ని మెసేజ్ వస్తుంది. OK పై క్లిక్ చేయాలి. #PMJAY

💥 *ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు సమయం లో వాలంటీర్ కున్న మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే విధానం* :
𝐒𝐓𝐄𝐏 1 కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
[ https://ump.pmjay.gov.in/ ]
𝐒𝐓𝐄𝐏 2 : Registered Mobile Number / User ID వద్ద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేస్తే అప్పుడు Authentication Mode లో Mobile OTP / Aadhaar OTP / Password అనే ఆప్షన్ లలో Mobile OTP లేదా Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
𝐒𝐓𝐄𝐏 3 : వాలంటీర్ డాష్ బోర్డు చూపిస్తుంది. అందులో ప్రొఫైల్ వివరాలు, లాగ్, ఎప్పుడు లాగిన్ అయ్యారు అనే వివరాలు ఉంటాయి.
𝐒𝐓𝐄𝐏 4 : కుడివైపు చివరన కనిపిస్తున్న వాలంటీర్ పేరుపై క్లిక్ చేస్తే అందులో డ్రాప్ డౌన్ లో Update Details ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి మిగతా వివరాలు నమోదు చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. #PMJAY

*వాలంటీర్స్ అందరూ గమనించగలరు మీరు #PMJAY కార్డ్స్ eKYC చేసినపుడు కొన్ని కార్డ్స్ పెండింగ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే అలాంటి పెండింగ్ కార్డ్స్ అన్ని కూడా approved చెయ్యడం జరిగింది. కావున ఒక్కసారి మీ లాగిన్స్ లో చెక్ చేసుకోగలరు.*
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.8 క్రొత్త వెర్షన్ ఈరోజు(నవంబర్ 27న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.9 క్రొత్త వెర్షన్ ఈరోజు(డిసెంబర్ 12న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*