VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be distributing Interest free loans to the Petty Traders and Street Vendors under *"Jagananna Thodu"* Scheme virtually from Camp Office, Tadepalli on Today at 11:00 am
🔘 *Grama Ward Volunteer App Login Working Fine*👇👇
*7.0.8v* : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer
Dear all
As per Serp instructions, Pension disbursement Closed. #YSRPensionKanuka
📌  *కుల గణన సర్వే ≈ ఈ రోజు (12.01.2024) GSWS VOLUNTEER 7.0.9 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *కాస్ట్ సర్వే ఆప్షన్ & చేయువిధానం ఎనేబుల్ చేయడం జరిగింది.*

‼️ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇
[ https://shorturl.at/dfit9 ]

‼️ *డాష్బోర్డ్ లింక్*👇
[ https://shorturl.at/mtvBX ] #APCasteSurvey

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡  𝐯3.3ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఈరోజు(జనవరి 12) సిటిజన్ ఔట్రీచ్ ఆప్ 3.3 v రిలీజ్ అయింది.

𝐋𝐢𝐧𝐤 👇
[ http://bit.ly/GSWS-COP ]

𝐖𝐡𝐚𝐭'𝐬 𝐍𝐞𝐰 : Caste survey verification module included. #COP

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
‼️ *డప్పు కళాకారులు మరియు cobbler ( చెప్పులు కుట్టు వారు ) కి సంబందించిన Pensions verification కోసం Enable చేయడం జరిగింది* #YSRPensionKanuka
*///Caste Survey - Important information///*

💢 *District/Division/Mandal Level అధికారులకు Citizen Outreach Program (COP) app నందు లాగిన్ access ఇవ్వబడును. లాగిన్ వివరాలు త్వరలోనే తెలుపబడును.*👇👇

[ *APP LINK* :
http://bit.ly/GSWS-COP ]

💢 *వాలంటీర్లు Caste Survey ను GSWS Volunteer app ద్వారా పూర్తి చేయవలెను.*

💢 *వాలంటీర్ల ద్వారా సర్వే పూర్తి కాబడిన వారి వివరాలు District/Division/Mandal Level అధికారులు 200 మంది వివరాలు చొప్పున వారి ఇంటి వద్దకే వెళ్ళి Citizen Outreach Program (COP) app ద్వారా 'Verification' చేయవలెను.*

💢 *పరిశీలనలో భాగంగా ఎక్కడైనా సర్వే వివరాలు తప్పుగా నమోదు అయి ఉంటే అటువంటి వారి సర్వే వివరాలు అధికారి లాగిన్ నందు 'REJECT' (సరైన Remarks తో) చేయవలెను. అవి మరలా వాలంటీరు లాగిన్ కు పంపబడును.*

💢 *MPDO/MC లు APGV పోర్టల్ నందు ఖాళీగా యున్న అన్నీ క్లస్టర్లకు ఇంచార్జ్ వాలంటీరు పెట్టవలెను.*

💢 *CASTE Survey సమయంలో ఒక వాలంటీరు తనకు చెందిన ఏదో ఒక మొబైల్ నందు మాత్రమే లాగిన్ కాగలరు. ఇతర మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ నియంత్రించబడినది.*👇👇

[ *APP LINK* :
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

💢 *CASTE Survey వివరాలు వాలంటీరు యాప్ నందు సబ్మిట్ చేయుటకు ఒక వాలంటీరు ఒక సచివాలయ ఉద్యోగి మరియు HH కుటుంబంలోని ఎవరో ఒక సభ్యుడి 'Authentication' తప్పనిసరి.*

💢 *ఒక్క Energy Assistant మినహా అందరూ సచివాలయ సిబ్బందికి 'Authentication' active చేయబడినది.*
#APCasteSurvey

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *Caste సర్వే ( కుల గణన )* :

Caste సర్వే రెండు Steps గా Conduct చేయడం జరుగుతుంది.👇👇
1️⃣ Gsws వాలంటీర్ APP లో సర్వే
2️⃣ COP App Data Verification


1️⃣ *GSWS వాలంటీర్ APP లో సర్వే*👇👇

✓ Gsws వాలంటీర్ App వాలంటీర్ యొక్క CFMS ld ద్వారా login కావాలి.

✓ Caste సర్వే కోసం ఒక mobile లోనే login అయ్యేలా ఆ mobile లోనే చివరివరకు సర్వే అయ్యేలా Options Design చేయడం జరిగింది.

✓ Multi login use చేయడానికి లేదు.

✓ వాలంటీర్స్ మరియు సచివాలయం సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలి.

✓ Data submit చేయాలి అంటే కుటుంబ సభ్యుల్లో ఒకరి authentication తో పాటు వాలంటీర్ మరియు సచివాలయం సిబ్బంది Authentication తప్పనిసరి.

✓ Citizen EKYC కోసం బయోమెట్రిక్/ OTP / FACE / IRIS options ఇవ్వడం జరిగింది.

✓ వాలంటీర్ మరియు staff authentication కి బయోమెట్రిక్/ IRIS / Face authentication options ఇవ్వడం జరిగింది.

🔴 *జనవరి 19 నుండి జనవరి 28 వరకు వాలంటీర్ APP లో సర్వే ఉంటుంది.*

✓ ఈ సర్వే సమయంలో miss అయిన వారు సచివాలయం కి వచ్చి వారి Data జనవరి 29 నుండి ఫిబ్రవరి 5 వరకు అందజేయవచ్చు.

2⃣ *COP APP లో Verification*👇👇

✓ ప్రతి సచివాలయం సిబ్బంది Verification officer గా Tag చేయబడతారు.

✓ Energy అసిస్టెంట్ వారికి మినహాయింపు కలదు.

✓ సిబ్బంది వాలంటీర్స్ చేసిన Data COP App లోకి వస్తుంది కాబట్టి ఆ data ని verify చేసి Approve చేయాలి.

✓ ప్రతి వెరిఫికేషన్ ఆఫీసర్ కి 200 ఇళ్లు కేటాయించడం జరుగుతుంది.

✓ వారు ప్రతి ఇంటికి వెళ్లి Data ని cross check చేసి తప్పులు ఏమైనా ఉంటే Reject చేయాలి.

✓ Verification officer వారు Reject చేసిన కుటుంబం Gsws app లోకి వస్తుంది వాలంటీర్స్ మరల ఆ కుటుంబానికి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది.

🔴 *ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది*. #APCasteSurvey

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*//GSWS VOLUNTEER APP LOGIN ISSUE//*

‼️ *CASTE SURVEY లో భాగంగా వాలంటీర్లు కేవలం ఒకే మొబైల్ ద్వారా GSWS Volunteer app నందు లాగిన్ కాగలరు. ఇతర మొబైల్ లేదా వేరే వాళ్ళ మొబైల్ ద్వారా లాగిన్ నియంత్రించబడినది.*👇👇
[ *APP LINK* : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

‼️ *CASTE SURVEY మొదలైన తేదీ తరువాత ఏదైనా ప్రత్యేక కారణం వల్ల ఎవరైనా వాలంటీరు వేరే మొబైల్ నందు లాగిన్ కావలసిన పరిస్థితి ఏర్పడితే సంబంధిత MPDO/MC ల ద్వారా GSWS PMU Team కు ఆథరైజేషన్ లెటర్ మరియు excel ద్వారా వివరాలు పంపితే GSWS జిల్లా అధికారి వారి అనుమతితో వారికి లాగిన్ కల్పించబడును.*

‼️ *CASTE SURVEY కి ముందే లాగిన్ సమస్యలు మీ దృష్టికి వస్తే వాలంటీర్లకు పై విషయము గురించి తెలియజేయగలరు. చాలా మండలాలలో GSWS TEAM వారి ఫోన్ నంబర్లు వాలంటీర్లకు ఇవ్వడం జరిగినది.*

👆👆👆*పైన తెలిపిన విధముగా చేసిన తరువాత కూడా సమస్య ఉంటే అలాంటి వారి వివరాలు క్రింది ప్రోఫార్మా లో DA/WEDPS ద్వారా తెలుపగలరు.*

✓ Mandal Name:
✓ Secretariat Name:
✓ Volunteer Name:
✓ Full Cluster ID:

For GSWS District Officer, #APCasteSurvey

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Ysr cheyutha provisional eligible and ineligible enabled in nbm login. #YSRCheyutha
*రైస్ కార్డ్స్ కి సంబంధించి VRO లకు WRS లకు ముఖ్యసూచన.*

రైస్ కార్డ్స్ కి సంబంధించి ekyc సర్వర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. కావున VRO/ WRS ఎటువంటి రైస్ కార్డ్ అప్లికేషన్ లు రిజెక్ట్ చెయ్యవద్దు అని తెలియచేయడం జరుగుతున్నది.
సంక్రాంతి నేపథ్యంలో పాఠశాలలకు జనవరి 18 వరకు ఇచ్చిన సెలవులను మరో 2 రోజుల పాటు ప్రభుత్వం పాడిగించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ (శనివారం) వరకు సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వు లిచ్చారు. ఈ నిబంధన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. తిరిగి సోమవారం (22వ తేదీ) పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
IMG_20240118_085850_470.jpg
168.6 KB
*ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యశాఖ కమిషనర్* 👆👆
📝 *రేపటి నుంచి కులగణన సర్వే ≈ సచి వాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం(జనవరి 19) నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు.* #APCasteSurvey
*"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్.*

అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని తానే భరిస్తున్న జగనన్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి ₹4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ క్రింద ₹46.90 కోట్లను నేడు (జనవరి 18) బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.
🔘 *Jan 2024 Regular Pay Bill Option Enabled - DDOs can Submit the Jan 2024 Pay Bills*
🔎 *YSR చేయూత (18750/-) పథకానికి సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ అనర్హుల జాబితా NBM లాగిన్ నందు విడుదల చేయడం జరిగింది* #YSRCheyutha