✴️ *Caste Survey :: Volunteer app will not work till 8am today.* #APCasteSurvey
FOR ANY TEHCNICAL ISSUES REGARDING CASTE SURVEY CONCTACT DC GSWS #APCasteSurvey
*ప్రశ్న : ఇల్లు ఎంపిక విషయంలో పూరిగుడిసే, డాబా ఇల్లు డూప్లెక్స్ హౌస్ ,అపార్ట్మెంట్లో ఇల్లు, పెంకుటిల్లు, రేకు ఇల్లు పక్క ఇల్లు, RCC ఇల్లు మాత్రమే చూపిస్తున్నాయి ఇందులో సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండే వారికి ఏది సెలెక్ట్ చేయాలో తెలియచేయగలరు ?*
*సమాధానం* 👇
It's not about rented or own house,It is capturing type of house in which they are living #APCasteSurvey

VOLUNTEER 🤝 CONNECTION
*///కుల గణన సర్వే ≈ 2024///* 1️⃣ *కుల గణన సర్వే యాప్ లింక్ ≈ GSWS VOLUNTEER APP*👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ] 2️⃣ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇 [ https://drive.google.com/file/d/1Rd_4MWERp98X6hFb…
*✅ GSWS APP WORKING FINE NOW PLEASE CHECK ✅* #APCasteSurvey
🛑 *CASTE SURVEY* Due to huge load and dependency on multiple servers app is very slow. We will give sufficient time for the survey, Server issues will be there for few more days.
✓ *అధిక లోడ్ మరియు ఎక్కువ సర్వర్లు యాప్ పై పడడం వలన చాలా APP నెమ్మదిగా ఉంది.*
✓ *ఈ సర్వే చెయ్యడానికి తగిన సమయం ఇస్తాం.*
✓ *మరికొన్ని రోజులు ఈ సర్వర్ సమస్యలు ఉంటాయి.* #APCasteSurvey

*CAST SURVEY* ≈ *OFF LINE Secretariats కి సంబంధించినది..* *Offline data download will be enabled from 10PM night to 8AM in the morning.* *They have to download at that time* #APCasteSurvey
In caste survey any one of family member is expired we need to take the authentication of other family members who are existing in the family
If all family members are expired then Employee and Volunteer need to authenticate #APCasteSurvey

🔎 *Caste survey - verification by higher officials in GSWS COP app will be enabled by Monday(29-01-2024). Meanwhile try to complete Caste survey.* #APCasteSurvey
💥 *కుల గణన సర్వే ≈ డాష్బోర్డ్ లింక్*
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CasteSurvey2023EntryStatusMonitoringReport ] #APCasteSurvey

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *కుల గణన సర్వే ≈ డాష్బోర్డ్ లింక్*
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CasteSurvey2023EntryStatusMonitoringReport ] #APCasteSurvey
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CasteSurvey2023EntryStatusMonitoringReport ] #APCasteSurvey
*‼️ కుల గణన సర్వే‼️*
*✅జనవరి 19 నుండి జనవరి 28 వరకు( 10 రోజులు )Time line పూర్తి అయినప్పటికీ ఇంకా ఎవరైనా caste సర్వే pending ఉన్నచో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు( 5 days )Missing Citizens నమోదు కొరకు అవకాశం ఉంది కాబట్టి సర్వే Live లోనే ఉంటుంది*
*✅కావున వాలంటీర్స్ అందరూ మిగిలిన కుటుంబాలకి సర్వే పూర్తి చేయగలరు*
*✅Gsws App నందు సర్వే సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే Gsws COP App నందు Staff login కి verification కి Data వస్తుంది కాబట్టి అప్పుడు ఆ కుటుంబాన్ని Reject చేస్తే మరల వాలంటీర్ App కి వస్తుంది.. వాలంటీర్ మరల సర్వే పూర్తి చేయవచ్చు.* #APCasteSurvey
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

G_O_Rt_No_9_Extending_Timelines_for_Completion_of_Caste_Survey.pdf
541.6 KB
*Caste Survey-2024 :: Extending of Timelines for Completion of Caste Survey* #APCasteSurvey
G.O.Rt.No.17.pdf
721.2 KB
Planning Department - Conduct of Survey of collecting comprehensive Caste based data relating to Socio Economic conditions - Extending of Timelines of completion of Caste Survey in full shape - Order - Issued. #APCasteSurvey
✓ *కుల గణన సర్వే చివరి తేదీను ఫిబ్రవరి 12 కు పొడిగింపు* #APCasteSurvey
🛑 #APCasteSurvey *(కుల గణన)*
✓ ఈనెల(12.02.2024) వరకు Volunteer App లో కుల గణనం సర్వే ఉంటుంది.
✓ సర్వే సమయంలో miss అయిన వారు సచివాలయం కి వచ్చి వారి Data ఫిబ్రవరి 17 వరకు అందజేయవచ్చు.
🛑 *COP APP లో Verification*👇
✓ ప్రతి సచివాలయం సిబ్బంది Verification Officer గా Tag చేయబడతారు.
✓ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ చేసిన Data COP APP లోకి వస్తుంది కాబట్టి ఆ Data ని Verify చేసి Approve చేయాలి.
✓ వెరిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుంది.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇

🛑 *కుల గణన సర్వే* ≈ ఇంటిలో లేని సభ్యులు మరియు హౌస్ హోల్డ్లో ఉన్న సభ్యుల సర్వే కోసం గ్రామవార్డ్ సచివాలయం పోర్టల్లో *రెండు మాడ్యూల్స్* ప్రారంభించబడ్డాయి. #APCasteSurvey
‼️ *కుల గణన సర్వే లో సొంతముగా నమోదు చేసుకునే విధానం*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నటువంటి కుల గణన సర్వే ఇప్పటివరకు కేవలం రాష్ట్రవ్యాప్తంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే చేయుటకు అవకాశం ఉండేది. హౌస్ మ్యాపింగ్ లో లేనటువంటి వారికి కూడా కుల గణన సర్వే చేయుటకు ఆప్షన్ ప్రభుత్వం కొత్తగా ఇవ్వటం జరిగినది. ఎవరైతే కుల గణన సర్వేలో భాగం అవ్వాలి అనుకుంటున్నారో వారికి వారుగా ఆన్లైన్ లో వారి వివరాలు నమోదు చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.*
*Step 1 : హౌస్ మ్యాపింగ్ లో లేనటువంటి వారు కుల గణన సర్వే 2024లో దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
*Step 2 : Applications ఆప్షన్ లో Caste Survey - Members not in household 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.*
*Step 3 : Caste Survey - 2024 Details అనే పేజీ లో ఎవరికి దరఖాస్తు చేయాలో వారి యొక్క Aadhaar Number ఎంటర్ చేయాలి. Tick చేసి Get Details పై ఎంటర్ చేయాలి.*
*Step 4 : హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరు నమోదు చేయకపోతే మాత్రమే ఇక్కడ వివరాలు నమోదు చేయుటకు ఆప్షన్ ఉంటుంది. ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ను ఎంటర్ చేసి Verify OTP పై క్లిక్ చేయాలి.*
*Step 5 : Data Loaded Successfully అని వస్తుంది. OK పై క్లిక్ చేయాలి.*
*Step 6 : అభ్యర్థి యొక్క పేరు,పుట్టిన తేదీ, లింగము మరియు చిరునామా వివరాలు ఆధార్ కార్డు ప్రకారము Basic Details From Aadhaar సెక్షన్ లో చూపిస్తుంది.*
*Step 7 : తరువాత Survey Details to Fill పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కింద తెలిపిన ప్రశ్నలు అడుగుతుంది*
*☑️జిల్లా పేరు*
*☑️మండలము లేదా మున్సిపాలిటీ పేరు*
*☑️పంచాయతీ పేరు*
*☑️సచివాలయం పేరు*
*☑️హేబిటేషన్ పేరు*
*☑️వార్డు నెంబరు*
*☑️డోర్ నెంబరు*
*☑️వీధి పేరు*
*☑️PIN Code*
*☑️మొబైల్ నెంబర్*
*☑️ఇంటి రకము*
*☑️మరుగుదొడ్డి వసతి*
*☑️తాగునీటి వసతి*
*☑️గ్యాస్ సదుపాయము *
*☑️వివాహ స్థితి*
*☑️మతము*
*☑️కులము*
*☑️ఉప కులము*
*☑️విద్యా అర్హత*
*☑️వృత్తి*
*☑️వ్యవసాయ భూమి*
*☑️ఇంటి స్థల భూమి*
*పై వివరాలు నమోదు చేయు సమయంలో డ్రాప్ డౌన్ చూపిస్తుంది దానిలో మీకు అనుగుణంగా వివరాలు సెలెక్ట్ చేసుకోవచ్చు.*
*Step 8 : చివరగా డిక్లరేషన్ పై టిక్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత Your AP Caste Survey 2024 details Submitted Successfully అని వస్తే సర్వే పూర్తి అయినట్టు.* #APCasteSurvey
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇

*Individual Caste Survey Online in GSWS Portal Under Applications options* #APCasteSurvey