*"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్.*
అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని తానే భరిస్తున్న జగనన్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి ₹4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ క్రింద ₹46.90 కోట్లను నేడు (జనవరి 18) బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

🔘 *Jan 2024 Regular Pay Bill Option Enabled - DDOs can Submit the Jan 2024 Pay Bills*
🔎 *YSR చేయూత (18750/-) పథకానికి సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ అనర్హుల జాబితా NBM లాగిన్ నందు విడుదల చేయడం జరిగింది* #YSRCheyutha
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ అప్లికేషన్(GSWS VOLUNTEER APP) ద్వారా సమర్థవంతంగా *కులగణన* నిర్వహించడానికి నిర్ణయించడం జరిగినది. ఈ బృహత్తర కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పాటు తహసీల్దార్, ఎంపిడీవో వంటి మండల స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ వంటి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా భాగస్వాములు అవుతారు. ఈ బృహత్తర కార్యక్రమం నందు ఈ క్రింది ముఖ్యమైన అంశములను అధికారులు తప్పనిసరిగా పాటించవలెను.
1️⃣. వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో సంయుక్తంగా సర్వే నిర్వహించాలి. సర్వే యందు ప్రతి విభాగముననకు వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగి Ekye తప్పనిసరి.
2️⃣. సర్వేకు సంబంధించి కుటుంబం యొక్క పాక్షిక సమాచారమును సంక్షిప్తపరుచుటకు కూడా ఈ అప్లికేషన్ నందు అవకాశం ఉంది.
3️⃣. *విభాగం-1* ≈ యందు కుటుంబం నుంచి ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆధార్ ఆతేంటికేషన్ సరిపోతుంది.
4️⃣. *విభాగం-II* ≈ యందు కుటుంబం నుంచి మొదటగా సర్వే చేసిన వ్యక్తి యొక్క ఆధార్ ఆతేంటికేషన్, వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగి యొక్క యొక్క ఆధార్ ఆతేంటికేషన్ సరిపోతుంది. కుటుంబం యందు ప్రతీ వ్యక్తి యొక్క ఆతేంటికేషన్ అవసరం లేదు.
5️⃣. కుటుంబం నందు ఎవరైనా వ్యక్తి మరణించినట్టుగా అప్లికేషన్ యందు నమోదు చేసినచో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి Ekyc తప్పనిసరి. ఆ కుటుంబం యందు కేవలం ఒక సభ్యుడే ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులంతా చనిపోయి ఉంటే అలాంటి సందర్భాల్లో సచివాలయ ఉద్యోగి Ekye తప్పనిసరి.
6️⃣. కుటుంబ సభ్యుల Ekyc నమోదు కొరకు బయోమెట్రిక్/ ఐరిస్/ ఓటిపి/ ఫేషియల్ (ముఖ ఆధారిత గుర్తింపు) వంటి ఆప్షన్లను ఇవ్వడం జరిగింది.
7️⃣. వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల eKYC నమోదు కొరకు బయోమెట్రిక్ /ఐరిస్/ ఓటిపి/ ఫేషియల్ (ముఖ ఆధారిత గుర్తింపు) వంటి ఆప్షన్లను ఇవ్వడం జరిగింది.
8️⃣. మొబైల్ అప్లికేషన్ లో స్ర్కీన్ షాట్ లు/వీడియో రికార్డింగ్ లు అనుమతించబడవు.
9️⃣. వాలంటీర్ సర్వే ప్రారంభం నుంచి చివరి వరకూ ఒకే మొబైల్ పరికరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. సర్వే సమయంలో ఒకవేళ మొబైల్ పరికరాన్ని మార్చిన యెడల, ఎంపీడీవో లెటర్ ద్వారా జిల్లా గ్రామ వారు సచివాలయ కో ఆర్డినేటర్ నకు వివరాలు అందించాలి.
🔟. గిరిజన ప్రాంతాల యందు ఆఫ్ లైన్ వాలంటీర్ అప్లికేషన్ ద్వారా కుల గణన సర్వే పూర్తి చేయవలెను. #APCasteSurvey
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)* 👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Caste Survey 2024-FAQ_EBC.pdf
97.7 KB
#APCasteSurvey 2024 ≈ *EBC_FAQ*
Caste Survey 2024-FAQ_BC.pdf
203.4 KB
#APCasteSurvey 2024 ≈ *BC_FAQ*
Caste Survey 2024-FAQ_SC.pdf
184.3 KB
#APCasteSurvey 2024 ≈ *SC_FAQ*
Caste Survey 2024-FAQ_ST.pdf
93.5 KB
#APCasteSurvey 2024 ≈ *ST_FAQ*
🛑 *కుల గణన సర్వే ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోగలరు. ప్రజలు కి మాత్రమే OTP ఆప్షన్ ఉంది.* #APCasteSurvey
*///కుల గణన సర్వే ≈ 2024///*
1️⃣ *కుల గణన సర్వే యాప్ లింక్ ≈ GSWS VOLUNTEER APP*👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
2️⃣ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇
[ https://drive.google.com/file/d/1Rd_4MWERp98X6hFb-1cnAAqY0BpGmptf/view?usp=drivesdk ]
3️⃣ *అధికారిక కులములు - ఉప కులముల లిస్ట్*👇
[ https://drive.google.com/file/d/17qW70ZpFnBYx5luWq7JhtCc5MPZ9MNg9/view?usp=drivesdk ]
4️⃣ *డాష్బోర్డ్ లింక్*👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CasteSurvey2023EntryStatusMonitoringReport ]
5️⃣ *GSWS COP APP*👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ] #APCasteSurvey
🛑 *Note* ≈ కుల గణన సర్వే లో మీ సచివాలయం సిబ్బంది మీతో(వలంటీర్లుతో) పాటు ఇంటింటికి రాకపోయిన/ యాప్ టెక్నికల్ సమస్యలున్న 9154409611 (లేదా) 1902 కి కాల్ చేసి చెప్పగలరు.
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)* 👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
1️⃣ *కుల గణన సర్వే యాప్ లింక్ ≈ GSWS VOLUNTEER APP*👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
2️⃣ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇
[ https://drive.google.com/file/d/1Rd_4MWERp98X6hFb-1cnAAqY0BpGmptf/view?usp=drivesdk ]
3️⃣ *అధికారిక కులములు - ఉప కులముల లిస్ట్*👇
[ https://drive.google.com/file/d/17qW70ZpFnBYx5luWq7JhtCc5MPZ9MNg9/view?usp=drivesdk ]
4️⃣ *డాష్బోర్డ్ లింక్*👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CasteSurvey2023EntryStatusMonitoringReport ]
5️⃣ *GSWS COP APP*👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ] #APCasteSurvey
🛑 *Note* ≈ కుల గణన సర్వే లో మీ సచివాలయం సిబ్బంది మీతో(వలంటీర్లుతో) పాటు ఇంటింటికి రాకపోయిన/ యాప్ టెక్నికల్ సమస్యలున్న 9154409611 (లేదా) 1902 కి కాల్ చేసి చెప్పగలరు.
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)* 👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
VOLUNTEER 🤝 CONNECTION
*///కుల గణన సర్వే ≈ 2024///* 1️⃣ *కుల గణన సర్వే యాప్ లింక్ ≈ GSWS VOLUNTEER APP*👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ] 2️⃣ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇 [ https://drive.google.com/file/d/1Rd_4MWERp98X6hFb…
*All loading issues & errors resolved.*
🛑 *YSR చేయూత గ్రీవెన్స్ అప్డేట్* ≈ *NBM WEA/WWDS లాగిన్ లో "REVERIFICATION LIST" లో వచ్చిన వారిలో అర్హులు అయిన వారికి DA/ WEDPS NBM లాగిన్ లో గ్రీవెన్స్ నమోదు చేయడానికి చివరి తేది 28-01-2024* #YSRCheyutha
✴️ *Caste Survey :: Volunteer app will not work till 8am today.* #APCasteSurvey
✓ *Please note: GSWS Attendance app will not work for next 3 days.*
FOR ANY TEHCNICAL ISSUES REGARDING CASTE SURVEY CONCTACT DC GSWS #APCasteSurvey
*ప్రశ్న : ఇల్లు ఎంపిక విషయంలో పూరిగుడిసే, డాబా ఇల్లు డూప్లెక్స్ హౌస్ ,అపార్ట్మెంట్లో ఇల్లు, పెంకుటిల్లు, రేకు ఇల్లు పక్క ఇల్లు, RCC ఇల్లు మాత్రమే చూపిస్తున్నాయి ఇందులో సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండే వారికి ఏది సెలెక్ట్ చేయాలో తెలియచేయగలరు ?*
*సమాధానం* 👇
It's not about rented or own house,It is capturing type of house in which they are living #APCasteSurvey
*సమాధానం* 👇
It's not about rented or own house,It is capturing type of house in which they are living #APCasteSurvey
VOLUNTEER 🤝 CONNECTION
*///కుల గణన సర్వే ≈ 2024///* 1️⃣ *కుల గణన సర్వే యాప్ లింక్ ≈ GSWS VOLUNTEER APP*👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ] 2️⃣ *వాలంటీర్లు & సచివాలయ ఉద్యోగులు సర్వే చేయు విధానము*👇 [ https://drive.google.com/file/d/1Rd_4MWERp98X6hFb…
*✅ GSWS APP WORKING FINE NOW PLEASE CHECK ✅* #APCasteSurvey
To all the MPDOs/MCs
Asper Instructions of Hon'ble District Collector sir, You all are instructed to Monitor your Secretariat staff and volunteers and do complete Caste survey.
*In Morning 5AM to 10AM and 6PM to 10PM server works* without interruptions You all are requested to instruct your Secretariat staff to work in above mentioned times on *tomorrows.(Jan 21)* Asper Govt instructions there is no holidays During Caste survey.
Also all the MPDOs/MCs are requested to share bottom performing Secretariat staff details to DGSWSO office, we will issue showcause to concern and further action will be initiated against them.
❗ *Treat Caste Survey as Top priority until it is Completed*❗
Regards
District GSWS Officer & District Development Officer

🛑 *CASTE SURVEY* Due to huge load and dependency on multiple servers app is very slow. We will give sufficient time for the survey, Server issues will be there for few more days.
✓ *అధిక లోడ్ మరియు ఎక్కువ సర్వర్లు యాప్ పై పడడం వలన చాలా APP నెమ్మదిగా ఉంది.*
✓ *ఈ సర్వే చెయ్యడానికి తగిన సమయం ఇస్తాం.*
✓ *మరికొన్ని రోజులు ఈ సర్వర్ సమస్యలు ఉంటాయి.* #APCasteSurvey

*CAST SURVEY* ≈ *OFF LINE Secretariats కి సంబంధించినది..* *Offline data download will be enabled from 10PM night to 8AM in the morning.* *They have to download at that time* #APCasteSurvey