VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *రేపు(జనవరి 26) డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం-మంత్రి బొత్స*
Ayushman App 2.0 Updated to Version  25.01.2024

1. Namaste scheme added.
2. PM CARE scheme added.
3. YouTube link added for the BIS Tutorial.
4. "About AB-PMJAY" added.
5. "Contact us" added.
6. FAQs added.

Link - https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp
Namaste all
Please find the caste survey report @ 3PM, Dt: 26-01-24.
Only 3 days left for completion of the survey.

Please follow up and ensure that the survey completes within the time.

Districts like Palnadu, NTR, Guntur, Chittor, Vishakapatnam, Tirupati, Kakinada, Bapatla, kurnool, Satya Sai, Nandyal, Konaseema, Eluru, Anakapalli need to focus more.
💥 *కుల గణన సర్వే ≈ డాష్బోర్డ్ లింక్*
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CasteSurvey2023EntryStatusMonitoringReport ] #APCasteSurvey
💥 *ఇంటిపట్టాల రిజిస్ట్రేషన్ అప్డేట్*

☞ *రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ళ పట్టాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఎల్లుండి (29-01-2024) నుంచి ప్రారంభం కానుంది
.*

✅ *ఇంటి పట్టా స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు* 👇

https://navaratnalu-housesites.ap.gov.in/GSVPortal/ApplicationSearch.aspx

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✓ *Attendance app is working fine*
Beneficiary Outreach 18.9.apk
17 MB
[ BOP 18.9 v ]👇👆
కొత్తగా వైయస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల ఈ-కేవైసీ మాడ్యూల్ ఇవ్వడం జరిగింది.
✓ *కొత్తగా అప్డేట్ అయిన బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ V18.9 లో వైస్సార్ చేయూత e-KYC కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మాత్రమే అవుతుంది. గమనించగలరు.*
19.0v ≈ BeneficiaryOutreach.apk
17 MB
[ BOP 19.0 v ] 👆👇
కొత్తగా వైయస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల ఈ-కేవైసీ మాడ్యూల్ ఇప్పుడు సరిగా వర్క్ అవుతుంది.
*🌀CHEYUTHA UPDATE*

*✅చేయూత NBM DA లాగిన్ లో గ్రీవెన్స్ రైజ్ చేయుటకు*

*‼️చివరి తేది ::28-01-2024*
*‼️ కుల గణన సర్వే‼️*

*✅జనవరి 19  నుండి జనవరి 28 వరకు( 10 రోజులు )Time line పూర్తి అయినప్పటికీ ఇంకా ఎవరైనా caste సర్వే pending ఉన్నచో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు( 5 days )Missing Citizens నమోదు కొరకు అవకాశం ఉంది కాబట్టి సర్వే Live లోనే ఉంటుంది*

*✅కావున వాలంటీర్స్ అందరూ మిగిలిన కుటుంబాలకి సర్వే పూర్తి చేయగలరు*

*✅Gsws App నందు సర్వే సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే Gsws COP App నందు Staff login కి verification కి Data వస్తుంది కాబట్టి అప్పుడు ఆ కుటుంబాన్ని Reject చేస్తే మరల వాలంటీర్ App కి వస్తుంది.. వాలంటీర్ మరల సర్వే  పూర్తి చేయవచ్చు.*
#APCasteSurvey

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. 
G_O_Rt_No_9_Extending_Timelines_for_Completion_of_Caste_Survey.pdf
541.6 KB
*Caste Survey-2024 :: Extending of Timelines for Completion of Caste Survey* #APCasteSurvey
వచ్చే_నెల_4_వరకు_కులగణన_గడువు.jpg
105.2 KB
04.02.2024 వరకు కులగణన గడువు. ఇప్పటికే 87.04% వివరాల నమోదు
RC.No. 2335933 F GSWS 2024-4.pdf
372.3 KB
Engineering Assistants/ Ward Amenities Secretaries Update.
PENSION RELEASES -JANUARY 2024.xlsx
1.6 MB
Dear All,

🔰 YSR Pension Kanuka - January,2024 releases shared above👆

🔰 Kindly inform to your bank branch to arrange cash on 31.01.2024
✓ *ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు*
📝 *Febuary 2024 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option) #YSRPensionKanuka APP నందు update చేయడం జరిగింది.*
👇👇
[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 -  https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

✓ *#YSRPensionKanuka యాప్ ≈ వాలంటీర్ లాగిన్ వర్క్ అవుతుంది.*

☑️ *Pls Check It*👆
✓ నేడు ఏపీ కేబినెట్ భేటీ
✓ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నమంత్రివర్గం
✓ డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్
గ్రామ_పంచాయతీలకు_గ్రేడ్‌_–5_కార్యదర్శులు.jpg
411.6 KB
గ్రామ పంచాయతీలకు గ్రేడ్‌ –5 కార్యదర్శులు