*పేదలందరికీ ఇళ్లు - రిజిస్ట్రేషన్ సేవల సమాచారం* :
పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇస్తున్నటువంటి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పని దినాలతో పాటు సెలవు దినాలు అనగా తేదీ ఫిబ్రవరి 4, 10, 11 మరియు 18 తేదీలలో కూడా రిజిస్ట్రేషన్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలలో కొనసాగుతుంది. సంబంధించినటువంటి ఉత్తర్వులు.

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔎 *ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ≈ వాలంటీర్ యాప్ నందు పంపిణీ సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasricardsurveyreport ]

Secretariat with Revenue Village Mapping - user manual (2).pdf
1.3 MB
*ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ - మాపింగ్ - గూర్చి* :
రెవెన్యూ విలేజ్ సమస్య ఉన్నవారు మాన్యువల్ ద్వారా సచివాలయం కు - VRO వారికీ మాపింగ్ చేసుకోగలరు.
రెవెన్యూ విలేజ్ సమస్య ఉన్నవారు మాన్యువల్ ద్వారా సచివాలయం కు - VRO వారికీ మాపింగ్ చేసుకోగలరు.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔎 *జగనన్న హౌస్ సైట్ అప్లికేషన్ స్టేటస్ లింక్*
👇
https://navaratnalu-housesites.ap.gov.in/GSVPortal/ApplicationSearch.aspx

✓ *అందరు వెల్ఫేర్లు కి తెలియజేయునది ఏమనగా, జనవరి 2024 లో మీరు కొత్త అప్లై చేసిన కొన్ని పించన్లు వివిధ కారణముల వలన ఆగిపోవడం జరిగింది కావున అలాంటి వారికీ NBM లో ఎలిజిబుల్ లో ఉంటె మరళా కొత్తగా పించను కొరకు అప్లై చేయవలసినదిగా తెలియజేస్తున్నాం.*
✓ *మరికొన్ని పించన్లు అన్ని ఎలిజిబుల్ గా ఉండి పించను రాని వారుకి కూడా కొత్త పించను కొరకు అప్లై చేయండి.*

V ≈ 19.2 @ Beneficiary Outreach.apk
17 MB
[ *BOP 19.2 v* ]👇👆
*In this version ADDED ADUDHAM ANDHRA WINNERS PAYMENT ACK Module*
✓ *Link* : http://36.255.253.208//APK/beneficiaryOutreach.apk

✓ *ఆడదాం ఆంధ్ర విన్నర్స్ పేమెంట్ ఎకనాలజిమెంట్ BOP APP డిజిటల్ అసిస్టెంట్ గారు లాగిన్ లో పొందుపరచడం జరిగింది*
✓ ఫిబ్రవరి నెలకి సంబందించిన Unpaid పెన్షన్స్ కి సంబందించిన Remarks capture చేయడానికి మరియు పెన్షన్ transfer చేసుకోవడానికి YSRPK App లో Option enable చేయడం జరిగింది.
✓ February 2024 month ≈ Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app. #YSRPensionKanuka

*Dear all,*
*As per Serp instructions, Pension disbursement has been closed* #YSRPensionKanuka

G.O.Rt.No.17.pdf
721.2 KB
Planning Department - Conduct of Survey of collecting comprehensive Caste based data relating to Socio Economic conditions - Extending of Timelines of completion of Caste Survey in full shape - Order - Issued. #APCasteSurvey
పేదలందరికి ఇల్లు రిజిస్ట్రేషన్ సమయం లో Finger print not captured error, Network Error లాంటి సమస్యలు వస్తే.
ముందుగా టాస్క్ బార్ లో ఉన్న ACPL ICON పైన క్లిక్జ్ చేసి చూడండి 🟢 కలర్ లో READY అని ఉంటే, సర్వర్ ఇష్యూ అని అర్థం.
అలా కాని పక్షంలో 🔴 కలర్లో Fm220 device blocked or busy అని ఉన్నట్లు అయితే ఈ విధంగా చేయండి.
1. Windows search box lo Services అని టైప్ చేయండి.
ACPL FM 220 Process పైన Right Click చేసి STOP క్లిక్ చేయండి.
తరువాత మరల రైట్ క్లిక్ చేసి Start క్లిక్ చేయండి. మళ్లీ టాస్క్ బార్ లో ఉన్న ACPL ICON పైన క్లిక్జ్ చేసి చూడండి 🟢 కలర్ లో READY అని ఉంటే, Biometric ట్రై చేయండి వర్క్ అవ్వకపొతే Server Issues అని అర్థం.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

✓ *కుల గణన సర్వే చివరి తేదీను ఫిబ్రవరి 12 కు పొడిగింపు* #APCasteSurvey
🛑 #APCasteSurvey *(కుల గణన)*
✓ ఈనెల(12.02.2024) వరకు Volunteer App లో కుల గణనం సర్వే ఉంటుంది.
✓ సర్వే సమయంలో miss అయిన వారు సచివాలయం కి వచ్చి వారి Data ఫిబ్రవరి 17 వరకు అందజేయవచ్చు.
🛑 *COP APP లో Verification*👇
✓ ప్రతి సచివాలయం సిబ్బంది Verification Officer గా Tag చేయబడతారు.
✓ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ చేసిన Data COP APP లోకి వస్తుంది కాబట్టి ఆ Data ని Verify చేసి Approve చేయాలి.
✓ వెరిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుంది.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✓ ఈనెల(12.02.2024) వరకు Volunteer App లో కుల గణనం సర్వే ఉంటుంది.
✓ సర్వే సమయంలో miss అయిన వారు సచివాలయం కి వచ్చి వారి Data ఫిబ్రవరి 17 వరకు అందజేయవచ్చు.
🛑 *COP APP లో Verification*👇
✓ ప్రతి సచివాలయం సిబ్బంది Verification Officer గా Tag చేయబడతారు.
✓ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ చేసిన Data COP APP లోకి వస్తుంది కాబట్టి ఆ Data ని Verify చేసి Approve చేయాలి.
✓ వెరిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుంది.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
రేషన్_పంపిణీలో_వలంటీర్ల_హాజరు_తప్పనిసరి.jpg
112.6 KB
*రేషన్ పంపిణీలో వలంటీర్ల హాజరు తప్పనిసరి*
V ≈ 19.3 @ Beneficiary Outreach.apk
17 MB
*[ BOP 19.3 v ]*👇👆
New Updates :: In this version enable Upload Testimonial module only in Volunteer login.
✓ *Link* : http://36.255.253.208//APK/beneficiaryOutreach.apk
New Updates :: In this version enable Upload Testimonial module only in Volunteer login.
✓ *Link* : http://36.255.253.208//APK/beneficiaryOutreach.apk
*డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల*
రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని తెలిపారాయన

EBC Nestham 2024_User manual_060224.pdf
2.6 MB
EBC నేస్తం 2024 USER MANUAL #EBCNestham